వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 మార్చి - 01 ఏప్రిల్ 2023)
1. బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా వానా రౌసెఫ్ ఏ బ్యాంకుకు నూతన అధ్యక్షురాలిగా నియమితులయ్యారు?
ఎ. ఆసియా అభివృద్ధి బ్యాంకు
బి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
C. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
డి. ప్రపంచ బ్యాంకు
- View Answer
- Answer: బి
2. NDTV స్వతంత్ర డైరెక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు? వీరి పదవీకాలం రెండేళ్లు.!
ఎ. U K సిన్హా మరియు దిపాలి గోయెంకా
బి. రవిశాస్త్రి మరియు అంజుమ్ చోప్రా
సి. అరవింద్ పనగారియా మరియు ఉషా థోరట్
డి. అదితి సింగ్ శర్మ మరియు సంజయ్ ఝా
- View Answer
- Answer: ఎ
3. దిగుమతిదారులు, మిల్లర్లు, వ్యాపారులు మరియు ఇతర సంస్థల వద్ద ఉన్న తుర్ (అర్హర్) స్టాక్‌ను పర్యవేక్షించే కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఎ. అమన్ దహియా
బి. మంజీత్ కటారియా
సి. నిధి ఖరే
డి. నేహా మాలిక్
- View Answer
- Answer: సి
4. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ మిట్టల్
బి. పవన్ సుందరం
సి. రమేష్ నాయర్
డి.శ్రీకాంత్ వెంకటాచారి
- View Answer
- Answer: డి
5. నాసా కొత్తగా చేపట్టనున్న మూన్ టు మార్స్ ప్రోగ్రామ్‌కి ఎవరిని ఇన్చార్జి గా నియమించింది ?
ఎ. అమిత్ క్షత్రియ
బి. రేణు మాలిక్
సి. ఆశిష్ నైన్
డి. నేహా వశిషత్
- View Answer
- Answer: ఎ
6. హమ్జా యూసఫ్‌ను ఏ దేశ పార్లమెంటు నూతన మంత్రిగా ధృవీకరించింది?
ఎ. సౌదీ అరేబియా
బి. స్కాట్లాండ్
సి. జర్మనీ
డి. గ్రీస్
- View Answer
- Answer: బి