వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (14-20 అక్టోబర్ 2022)
1. ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. అలీ అల్లావి
B. జుమాఇనాద్
C. అబ్దుల్ లతీఫ్ రషీద్
D. ఫువాద్ హుస్సేన్
- View Answer
- Answer: C
2. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్‌కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుని పేరు ఏమిటి?
A. గొడ్డేటి మాధవి – ఆంధ్రప్రదేశ్
B. కనిమొళి – తమిళనాడు
C. స్మృతి జుబిన్ ఇరానీ-ఉత్తర ప్రదేశ్
D. అపరాజిత సారంగి ఒడిశా
- View Answer
- Answer: D
3. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ ఇండియా యొక్క CEO మరియు కంట్రీ మేనేజర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. గిరీష్ శర్మ
B. జగదీష్ రోషన్
C.విపిన్ కుమార్
D. సంజయ్ ఖన్నా
- View Answer
- Answer: D
4. కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. భారతి దాస్
B. సోనాలి సింగ్
C. శకుంత్లా దేవి
D. పి.ఎల్. సాహు
- View Answer
- Answer: A
5. స్వీడన్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. ఎబ్బా బుష్
B. ఉల్ఫ్ క్రిస్టర్సన్
C. జిమ్మీ అకెసన్
D. జోహన్ పెహర్సన్
- View Answer
- Answer: B
6. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. ప్రియాంక గాంధీ
B. మల్లికార్జున్ ఖర్గే
C. సోనియా గాంధీ
D. శశి థరూర్
- View Answer
- Answer: B
7. కింది వారిలో ప్రతిష్టాత్మకమైన అకాడెమియా ఆప్తాల్మోలాజికల్ ఇంటర్నేషనల్స్ (AOI) సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. డాక్టర్ సుందరం నటరాజన్
B. డాక్టర్ అతుల్ కుమార్
C. డా. ప్రశాంత్ గార్గ్
D. డాక్టర్ లింగం గోపాల్
- View Answer
- Answer: C
8. భారత ప్రభుత్వం కొత్త రక్షణ కార్యదర్శిగా ఎవరిని నియమించింది?
A. సందీప్ భట్
B. పవన్ తివారీ
C. అరమనే గిరిధర్
D. రమేష్ శ్రీధరన్
- View Answer
- Answer: C
9. అంతరిక్షంలో చిత్రీకరించే మొదటి నటుడు ఎవరు?
A. టామ్ క్రూజ్
B. వాల్ కిల్మర్
C. డ్వేన్ జాన్సన్
D. జానీ డెప్
- View Answer
- Answer: A