వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
![Current affairs Practice Test](/sites/default/files/images/2023/03/13/apgovernorpersons-1678709831.jpg)
1. భగత్ సింగ్ కోశ్యారీ రాజీనామాను ఆమోదించిన తరువాత భారత రాష్ట్రపతి మహారాష్ట్ర కొత్త గవర్నర్ గా ఎవరిని నియమించారు?
ఎ. రమేష్ బైస్
బి. సి.పి. రాధాకృష్ణన్
సి. ఆనందీబెన్ పటేల్
డి. ఆనందీబెన్ పటేల్
- View Answer
- Answer: ఎ
2. ఇటీవల రాజీనామా చేసిన నటాలియా గావ్రిలిటా ఏ దేశానికి ప్రధానిగా చేశారు?
ఎ. మోంటెనెగ్రో
బి. మోల్డోవా
సి. మొరాకో
డి. మారిషస్
- View Answer
- Answer: బి
3. Nikos Christodoulides ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన ఇది వరకు ఆ దేశానికి విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు?
ఎ. క్యూబా
బి.చాద్
C. చిలీ
డి. సైప్రస్
- View Answer
- Answer: డి
4. చత్తీస్ గఢ్ నూతన గవర్నర్ ఎవరు?
ఎ. బిశ్వ భూషణ్ హరిచందన్
బి. సి.పి.రాధాకృష్ణ
సి. ఆనంది బెన్ పటేల్
డి. జయం రవి
- View Answer
- Answer: ఎ
5. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎవరిని నియమించారు?
ఎ. సిపి సందీప్ కృష్ణన్
బి. సయ్యద్ అబ్దుల్ నజీర్
సి. పవన్ కుమార్ గుప్తా
డి. రమేష్ అవస్థి
- View Answer
- Answer: బి
6. బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ. మహ్మద్ షాబుద్దీన్ చుప్పు
బి.ఫాతిమా మహమ్మద్ బీవీ
సి.సయ్యద్ యూనస్ ఖాన్
డి.షేక్ రెహ్మాన్ అలీ
- View Answer
- Answer: ఎ
7. సోనియా గోకాని ఏ రాష్ట్రంలో తొలి మహిళా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయ్యారు?
ఎ. అస్సాం
బి. గుజరాత్
సి. సిక్కిం
డి. కేరళ
- View Answer
- Answer: బి