వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (07-13 మే 2023)
1. కుకీ-మీతేయి(Kuki-Meitei) వివాదం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. మిజోరాం
బి. మణిపూర్
సి. ఛత్తీస్‌గఢ్
డి. పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: బి
2. మొదటి అంతర్జాతీయ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది?
ఎ. కర్ణాటక
బి. మహారాష్ట్ర
సి. ఆంధ్రప్రదేశ్
డి. అస్సాం
- View Answer
- Answer: డి
3. ముఖ్యమంత్రి స్కిల్ అప్‌గ్రేడేషన్, గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్‌ను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ. జార్ఖండ్
బి. జమ్మూ & కాశ్మీర్
సి. ఉత్తరాఖండ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
4. ఆదర్శ కాలనీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది?
ఎ. కేరళ
బి. నాగాలాండ్
సి. ఒడిశా
డి. గోవా
- View Answer
- Answer: సి
5. ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి 'మిషన్ పరివర్తన్' కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. కేరళ
బి. గుజరాత్
సి. గోవా
డి. బీహార్
- View Answer
- Answer: డి
6. మొదటి ఫార్మా పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
ఎ. మధ్యప్రదేశ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
7. ఏ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు?
ఎ. త్రిపుర
బి. కర్ణాటక
సి. మణిపూర్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
8. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ నగరంలో IAF హెరిటేజ్ సెంటర్‌ను ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. పూణే
సి. జైపూర్
డి. చండీగఢ్
- View Answer
- Answer: డి
9. ఏ రాష్ట్రంలోని మాండ్లా హై-ఎలిట్యూడ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం 'బులంద్ భారత్' విన్యాసాన్ని నిర్వహించింది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
10. ఇటీవల తన స్వంత 'ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్'ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది?
ఎ. ఒడిశా
బి. సిక్కిం
సి. కేరళ
డి. జార్ఖండ్
- View Answer
- Answer: సి
11. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి?
ఎ. వైఎస్ఆర్ రచ్చబండ
బి. జగనన్నకు చెబుదాం
సి. జగనన్న తోడు
డి. వైఎస్ఆర్ దీవెన
- View Answer
- Answer: బి
12. పిల్లల కోసం డిజిటల్ హెల్త్ కార్డ్‌లను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. అస్సాం
బి. ఉత్తర ప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. కేరళ
- View Answer
- Answer: బి
13. భారతదేశంలో మొట్టమొదటి పాడ్ టాక్సీ(pod taxi) ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. హిమాచల్ ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: ఎ
14. 'బుద్ధం శరణం గచ్చామి' ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. న్యూఢిల్లీ
బి. హైదరాబాద్
సి. చెన్నై
డి. బెంగళూరు
- View Answer
- Answer: ఎ
15. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం వార్షిక 'మోన్లామ్ చెన్మో'(Monlam Chenmo) పండుగ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. లడఖ్
బి. పాండిచ్చేరి
సి. జమ్మూ & కాశ్మీర్
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
16. స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ ఫేజ్ II కింద ఏ రాష్ట్రం తన గ్రామాలన్నింటినీ 100% ODF గా ప్రకటించింది?
ఎ. నాగాలాండ్
బి. తమిళనాడు
సి. పశ్చిమ బెంగాల్
డి. తెలంగాణ
- View Answer
- Answer: డి
17. భారతదేశంలో సాంస్కృతిక ప్రదేశంగా సిఫార్సు చేసిన శాంతినికేతన్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ. పశ్చిమ బెంగాల్
బి. ఒడిశా
సి. రాజస్థాన్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
18. భారతదేశంలో 'నడక హక్కు'(Right to Walk)ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. సిక్కిం
బి. మిజోరాం
సి. కేరళ
డి. పంజాబ్
- View Answer
- Answer: డి
19. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవు-సెస్సు కింద మద్యం సీసాపై రూ. 5 విధించింది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. హర్యానా
సి. మధ్యప్రదేశ్
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
20. ఆరోగ్య సవాళ్లపై దృష్టి సారించే గ్లోబల్ ఆయుర్వేద ఉత్సవం 5వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
ఎ. కర్ణాటక
బి. కేరళ
సి. పంజాబ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
21. బ్లూబగ్గింగ్ (bluebugging attack)దాడికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. గుజరాత్
డి. హర్యానా
- View Answer
- Answer: బి
22. ప్రపంచంలో అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం గుర్తింపు పొందింది?
ఎ. ఢిల్లీ విమానాశ్రయం
బి. కొచ్చి విమానాశ్రయం
సి. గౌహతి విమానాశ్రయం
డి. హైదరాబాద్ విమానాశ్రయం
- View Answer
- Answer: డి