వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (January 8th-14th 2024)
1. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024ని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది?
ఎ. పాండిచ్చేరి
బి. గోవా
సి. కర్ణాటక
డి. రాజస్థాన్
- View Answer
- Answer: బి
2. 2023లో మహిళలు పనిచేయడానికి ఉత్తమ నగరంగా నిలిచిన ప్రాంతం ఏది?
ఎ. చెన్నై
బి. ముంబై
సి. ఢిల్లీ
డి. కోల్‌కతా
- View Answer
- Answer: ఎ
3. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో లక్షద్వీప్ దీవుల మధ్య సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. కొచ్చి
సి. మంగళూరు
డి. గోవా
- View Answer
- Answer: బి
4. అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి ప్రారంభ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ. ముంబై
బి. కొచ్చి
సి. ఢిల్లీ
డి. కోల్‌కతా
- View Answer
- Answer: డి
5. జనవరి 9, 2024న ప్రారంభించిన 'హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా' కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
ఎ. పర్యాటకాన్ని ప్రోత్సహించడం
బి. ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలను విస్తరించడం
సి. విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం
డి. దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం
- View Answer
- Answer: బి
6. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం.. వారణాసిలో 25,000 గృహాలకు గణనీయమైన రాయితీలను అందిస్తూ రెండు నెలల్లో సోలార్ పైకప్పులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది?
ఎ. బీహార్
బి. మహారాష్ట్ర
సి. గుజరాత్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
7. దేశంలో మొట్టమొదటిసారి పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్‌ను ఏ నగరంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు?
ఎ. ఇండోర్
బి. ఉజ్జయిని
సి. భూపాల్
డి. గ్వాలియర్
- View Answer
- Answer: బి
8. మల్కన్‌గిరి విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. ఒడిశా
బి. బీహార్
సి. పశ్చిమ బెంగాల్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
9. జనవరి 12, 2024న 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. ఔరంగాబాద్
సి. నాసిక్
డి. నాగ్‌పూర్
- View Answer
- Answer: సి
10. భారతదేశంలో నైతిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకం ఏంటి?
ఎ. ఎడ్యుఎథిక్స్ ఇనిషియేటివ్
బి. విద్య విలువలు 2.0
సి. ఎథిక్స్ ఎక్సెల్ ప్రోగ్రామ్
డి. మూల్య ప్రవహ్ 2.0
- View Answer
- Answer: డి
11. పదవీ విరమణ పొందిన అధికారులు తమ సర్వీసులో చేసిన సేవలను గుర్తిస్తూ అనుభవ్ అవార్డులను అందజేస్తున్న శాఖ ఏది?
ఎ. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ
బి. పెన్షన్ మరియు పెన్షనర్స్ సంక్షేమ శాఖ
సి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డి. ప్రజా ఫిర్యాదుల విభాగం
- View Answer
- Answer: బి
12. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించే సాంప్రదాయ జానపద ప్రదర్శన గంగిరెద్దు మేళం ఏ రాష్ట్రాలకు సంబంధించినది?
ఎ. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్
బి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్
సి. మహారాష్ట్ర మరియు పంజాబ్
డి. తమిళనాడు మరియు కేరళ
- View Answer
- Answer: బి
13. పర్యాటకాన్ని పెంపొందించేలా అభివృద్ధి చేసిన 'పేయింగ్ గెస్ట్' పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. కర్ణాటక
D. రాజస్థాన్
- View Answer
- Answer: ఎ
14. దేశంలో ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ. మహారాష్ట్ర
బి. ఢిల్లీ
సి. తెలంగాణ
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
15. గ్రాడ్యుయేట్లు,డిప్లొమా నిరుద్యోగులకు సహాయం అందించేలా 'యువ నిధి' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. మహారాష్ట్ర
బి. పశ్చిమ బెంగాల్
సి. కర్ణాటక
డి. తెలంగాణ
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- January 8th-14th 2024
- GK
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- weekly current affairs bitbank in Telugu
- National Affairs
- National Affairs Quiz
- National Affairs.
- National Affairs Practice Bits
- GK practice test
- Latest Current Affairs
- Latest GK
- competitive exam questions and answers
- sakshi education
- gk questions
- General Knowledge
- APPSC
- APPSC Bitbank
- GK Quiz
- General Knowledge Current GK
- GK Today
- GK Topics
- TSPSC
- Telugu Current Affairs
- weekly current affairs
- national gk for competitive exams