Weekly Current Affairs (Important Dates) Quiz (21-27 May 2023)
Sakshi Education
1. భారతదేశంలో 'యాంటీ టెర్రరిజం డే'ను ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 19
బి. మే 20
సి. మే 21
డి. మే 22
- View Answer
- Answer: సి
2. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం-2023ను ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 19
బి. మే 20
సి. మే 21
డి. మే 22
- View Answer
- Answer: డి
3. ప్రపంచ తాబేలు దినోత్సవం-2023ను ఏ తేదీన జరుపుకుంటున్నారు?
ఎ: మే 23
బి. మే 22
సి. మే 21
డి. మే 20
- View Answer
- Answer: ఎ
4. కామన్వెల్త్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 21
బి. మే 23
సి. మే 24
డి. మే 25
- View Answer
- Answer: సి
5. ప్రపంచ స్కిజోఫ్రెనియా(Schizophrenia) అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 24
బి. మే 23
సి. మే 22
డి. మే 21
- View Answer
- Answer: ఎ
6. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 26
బి. మే 25
సి. మే 24
డి. మే 23
- View Answer
- Answer: బి
Published date : 19 Jun 2023 07:15PM