వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (January 1st-7th 2024)
1. గ్లోబల్ ఫ్యామిలీ డేని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. జనవరి 1
బి. డిసెంబర్ 31
సి. ఫిబ్రవరి 14
డి. మార్చి 21
- View Answer
- Answer: ఎ
2. ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డేని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. జనవరి 1
బి. జనవరి 3
సి. ఫిబ్రవరి 14
డి. మార్చి 7
- View Answer
- Answer: బి
3. కింది వాటిలో ఏ సంస్థ తన 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జనవరి 1, 2024న జరుపుకుంది?
ఎ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
బి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
డి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్
- View Answer
- Answer: డి
4. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. జనవరి 3
బి. జనవరి 4
సి. ఫిబ్రవరి 2
డి. మార్చి 1
- View Answer
- Answer: ఎ
5. ప్రపంచ యుద్ధ బాదితుల అనాథల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. జనవరి 3
బి. జనవరి 4
సి. జనవరి 5
డి. జనవరి 6
- View Answer
- Answer: డి
6. పర్యావరణ వ్యవస్థలో పక్షుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా ఏ దేశం ప్రకటించింది?
ఎ. USA
బి. UK
సి. కెనడా
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- January 1st-7th 2024
- January 1st-7th 2024 Current Affairs quiz
- GK
- GK Quiz
- GK Today
- GK Topics
- General Knowledge Current GK
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- 2024 current affairs bitbank
- 2024 Daily news
- current affairs questions
- gk questions
- weekly current affairs bitbank in Telugu
- January 2024 Current Affairs
- General Knowledge
- sakshi education current affairs
- Sakshi Education Current Affairs Bitbank in Telugu
- Sakshi Education Current Affairs Quiz in Telugu
- sakshi education current affairs bitbank ebook
- Current qna
- Important Dates Current Affairs Practice Bits
- latest current affairs in telugu
- Latest Current Affairs
- Latest GK
- competitive exam questions and answers
- generalknowledge questions with answers
- weekly current affairs