Weekly Current Affairs (Economy) Quiz (4-10 June 2023)
1. 'సహకార రంగంలో అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు?
ఎ. 1 లక్ష కోట్లు
బి. 1.2 లక్షల కోట్లు
సి. 2 లక్షల కోట్లు
డి. 3 లక్షల కోట్లు
- View Answer
- Answer: ఎ
2. 40 వేల ఉద్యోగాల కల్పనకు రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. గుజరాత్
బి. మహారాష్ట్ర
సి. హర్యానా
డి. పంజాబ్
- View Answer
- Answer: బి
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 'ప్రాజెక్ట్ కుబేర్'ను ఏ నగరంలో ప్రారంభించింది?
ఎ. వారణాసి
బి. బెంగళూరు
సి.హరిద్వార్
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: బి
4. ఆర్బీఐ ఇటీవల ప్రారంభించిన డ్యాష్ బోర్డు ''ANTARDRIHSTI'' ఉద్దేశం ఏమిటి?
ఎ. ఎన్ పిఎలను తగ్గించడం
బి. ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్
సి. బ్యాంకులపై ఒత్తిడిని తగ్గించడం
డి. పొదుపు ఖాతాలను పెంచడం
- View Answer
- Answer: బి
5. ఏ బ్యాంకు తన ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది?
ఎ. బ్యాంక్ ఆఫ్ బరోడా
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. యస్ బ్యాంక్
డి. ఆర్ బిఐ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
6. రూ.13,000 కోట్ల పెట్టుబడితో లిథియం-అయాన్ సెల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. రాజస్థాన్
బి. బీహార్
సి. కేరళ
డి. గుజరాత్
- View Answer
- Answer: డి
7. యూహెచ్ఎన్ఐలు (Ultra High Net Worth Individuals), హెచ్ఎన్ఐలు (High Net Worth Individuals) కోసం ప్రత్యేకంగా పొదుపు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన బ్యాంకు ఏది?
ఎ. బ్యాంక్ ఆఫ్ బరోడా
బి. కోటక్ మహీంద్రా బ్యాంక్
సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్
డి. ఐసిఐసిఐ బ్యాంక్
- View Answer
- Answer: బి
8. ఏ బ్యాంకు ఇటీవల Millennia క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది?
ఎ. ఎస్బిఐ బ్యాంక్
బి. ఐసిఐసిఐ బ్యాంక్
సి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
డి. పిఎన్బి బ్యాంక్
- View Answer
- Answer: సి
9. బీఎస్ఎన్ఎల్ మూడో పునరుద్ధరణ కోసం ఎంత మొత్తం కేటాయించారు?
ఎ. 89,047 కోట్లు
బి. 90,457 కోట్లు
సి. 56,789 కోట్లు
డి. 50,670 కోట్లు
- View Answer
- Answer: ఎ
10. ఐక్యరాజ్యసమితి "యాక్సిలరేటర్ ప్రోగ్రామ్"కు ఎంపికైన స్టార్టప్ ఫార్మర్స్ ఫ్రెష్ జోన్ ఏ రాష్ట్రానికి చెందినది ?
ఎ. కేరళ
బి. ఒడిశా
సి. బీహార్
డి. హర్యానా
- View Answer
- Answer: ఎ
11. భారత్, ఫ్రాన్స్, యూఏఈలతో కూడిన తొలి సముద్ర భాగస్వామ్య విన్యాసాలు ఎక్కడ జరిగాయి?
ఎ. గల్ఫ్ ఆఫ్ బెంగాల్
బి. గల్ఫ్ ఆఫ్ ఖంభాట్
సి. గల్ఫ్ ఆఫ్ ఒమన్
డి. గల్ఫ్ ఆఫ్ మన్నార్
- View Answer
- Answer: సి