వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
1 ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ మేరకు ఆఫ్‌లైన్ విధానంలో చెల్లింపులను స్వీకరించే బ్యాంక్ ఏది.?
ఎ. HDFC బ్యాంక్
బి. ICICI బ్యాంక్
సి. యాక్సిస్ బ్యాంక్
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
2 2022-23 వ్యవసాయ సంవత్సరానికి సంబంధిచి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ మేరకు అంచనా వేశారు?
ఎ. 2,423 లక్షల టన్నులు
బి. 3,420 లక్షల టన్నులు
సి. 3,460 లక్షల టన్నులు
డి. 3,235 లక్షల టన్నులు
- View Answer
- Answer: డి
3 కింది వాటిలో 2వ గ్లోబల్ హ్యాకథాన్ హార్బింగర్ 2023ని ప్రకటించింది ఏది?
ఎ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. HDFC బ్యాంక్
సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: సి
4 దేశీయ పరిశ్రమ కోసం భారతదేశం మూలధన సేకరణ బడ్జెట్లో ఎంత శాతాన్ని కేటాయించింది?
ఎ. 75 శాతం
బి. 72 శాతం
సి. 68 శాతం
డి. 76 శాతం
- View Answer
- Answer: ఎ
5 ఏప్రిల్ నుంచి జనవరి వరకు చేసిన ఎగుమతులలో భారతదేశం ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది?
ఎ. 17.33%
బి. 21.33%
సి. 33.33%
డి. 5.33%
- View Answer
- Answer: ఎ
6 OECD సేవల వాణిజ్య నియంత్రణ సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత?
ఎ. 40వ
బి. 42వ
సి. 47వ
డి. 48వ
- View Answer
- Answer: సి
7 ‘iDEX ఇన్వెస్టర్ హబ్’ (iIH)ని ఎవరు ప్రారంభించారు?
ఎ. అరుణ్ జైట్లీ
బి. రాజ్‌నాథ్ సింగ్
సి. నరేంద్ర మోడీ
డి. నిర్మలా సీతారామన్
- View Answer
- Answer: బి
8 ద్వైపాక్షిక వాణిజ్యం & పెట్టుబడిని పెంచడానికి UAEతో పాటు ఏ దేశం బిజినెస్ కౌన్సిల్ యొక్క UAE చాప్టర్‌ను ప్రారంభించింది?
ఎ. భారతదేశం
బి. నార్వే
సి. డెన్మార్క్
డి. ఒమన్
- View Answer
- Answer: ఎ
9 ఫస్ట్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్ ను బోయింగ్ ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది?
ఎ. ముంబై
బి. హైదరాబాద్
సి. గురుగ్రామ్
డి. చెన్నై
- View Answer
- Answer: సి