Weekly Current Affairs (Economy) క్విజ్ (18-24 నవంబర్ 2022)
1. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం ఏది?
A. సౌదీ అరేబియా
B. ఇండియా
C. చైనా
D. రష్యా
- View Answer
- Answer: B
2. కింది వాటిలో ఏది తమ సంబంధిత అధికార పరిధిలోని నియంత్రిత సంస్థల నియంత్రణ మరియు పర్యవేక్షణ రంగంలో సహకారం కోసం ఆర్బీఐ(RBI)తో MOU సంతకం చేసింది?
A. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
B. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ
C. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
D. షేర్ ఇండియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్
- View Answer
- Answer: B
3. డిసెంబర్ 1, 2022 నుంచి అన్ని GST లాభాపేక్ష వ్యతిరేక ఫిర్యాదులు ఎవరి ద్వారా పరిష్కరించబడతాయి?
A. వినియోగదారుల కోర్టు
B. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
C. నేషనల్ యాంటీ-ప్రాఫిటరింగ్ అథారిటీ
D. యాంటీ-ప్రాఫిటరింగ్ ట్రిబ్యునల్
- View Answer
- Answer: B
4. 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021-22'ని ఏ సంస్థ విడుదల చేసింది?
A. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
B. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
C. నీతి ఆయోగ్
D. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్
- View Answer
- Answer: A
5. ఏ దేశం మైక్రోసాఫ్ట్ యొక్క లింక్డ్ఇన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మారింది?
A. పాకిస్తాన్
B. ఇండియా
C. చైనా
D. శ్రీలంక
- View Answer
- Answer: B
6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సోలార్ స్కీమ్ 'యూనియన్ సోలార్' కింద ఏ కంపెనీతో జతకట్టింది?
A. రిలయన్స్ ఎనర్జీస్ లిమిటెడ్
B. నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్
C. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్
D. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్
- View Answer
- Answer: D
7. ఏ ఈకామర్స్ జాయింట్ దాని డెలివరీ డ్రోన్ MK30 డ్రోన్ డిజైన్‌ను ఆవిష్కరించింది?
A. అమెజాన్
B. ఫ్లిప్‌కార్ట్
C. జియో మార్ట్
D. డన్జో
- View Answer
- Answer: A
8. భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డ్‌ను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
A. HDFC బ్యాంక్
B. IDFC ఫస్ట్ బ్యాంక్
C. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
D. కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- Answer: B
9. అక్టోబర్ 2022లో డెబిట్ కార్డ్ మార్కెట్లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది?
A. పంజాబ్ నేషనల్ బ్యాంక్
B. బ్యాంక్ ఆఫ్ బరోడా
C. కెనరా బ్యాంక్
D. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: D