వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
1. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ భూమి పన్నును ప్రవేశపెట్టింది?
ఎ. మహారాష్ట్ర
బి. మిజోరాం
సి. మేఘాలయ
డి. మణిపూర్
- View Answer
- Answer: ఎ
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. HDFC బ్యాంక్
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: ఎ
3. FY 2022-23లో NPS మరియు APY యొక్క వివిధ స్కీమ్ల కింద మొత్తం ఎన్రోల్మెంట్ల సంఖ్య ఎంత?
ఎ. 1.22 కోట్లు
బి. 1.25 కోట్లు
సి. 1.32 కోట్లు
డి. 1.35 కోట్లు
- View Answer
- Answer: డి
4. ముద్రా లోన్ స్కీమ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం రూ.41 కోట్ల రుణాలను ఎన్ని సంవత్సరాలలో మంజూరయ్యాయి?
ఎ. 5
బి. 7
సి. 8
డి. 9
- View Answer
- Answer: సి
5. UPIని ఉపయోగించి ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్లను అనుమతించడం ద్వారా UPI పరిధిని ఏ బ్యాంక్ విస్తరించింది?
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి. బ్యాంక్ ఆఫ్ బరోడా
డి. కెనరా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
6. G20తో పాటు ప్రపంచ బ్యాంక్ గ్రూప్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమావేశాలకు ఎవరు హాజరుకానున్నారు?
ఎ. పీయూష్ గోయల్
బి. నిర్మలా సీతారామన్
సి. అమిత్ షా
డి. నితిన్ గడ్కరీ
- View Answer
- Answer: బి
7. 'స్టాండ్ అప్ ఇండియా స్కీమ్' ఏ సంవత్సరం వరకు పొడిగించారు?
ఎ. 2024
బి. 2026
సి. 2027
డి. 2025
- View Answer
- Answer: డి
8. స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్-2021-22లో ఫ్రంట్-రన్నర్ విభాగంలో ఎన్ని రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి?
ఎ. 3
బి. 4
సి. 5
డి. 6
- View Answer
- Answer: సి
9. క్రాస్-బోర్డర్ డిజిటల్ చెల్లింపుల కోసం నేపాల్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఫ్రాన్స్
బి. అమెరికా
సి. ఇండియా
డి. రష్యా
- View Answer
- Answer: సి
10. UPI చెల్లింపుల కోసం EMI సౌకర్యాన్ని ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది?
ఎ. పంజాబ్ నేషనల్ బ్యాంక్
బి. HDFC బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: సి
11. గత తొమ్మిదేళ్లలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత శాతం పెరిగాయి?
ఎ. 176.73 శాతం
బి. 175.32 శాతం
సి. 172.92 శాతం
డి. 172.83 శాతం
- View Answer
- Answer: డి
12. ఏ బ్యాంక్ తన కాఫీ టేబుల్ బుక్ "ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్"ను ప్రారంభించింది?
ఎ. పంజాబ్ నేషనల్ బ్యాంక్
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. HDFC బ్యాంక్
డి. బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: బి
13. వెల్స్పన్ న్యూ ఎనర్జీకి కొత్తగా నియమితులైన CEO ఎవరు?
ఎ. సందీప్ సింగ్
బి. పవన్ యశ్వర్ధన్
సి. కపిల్ మహేశ్వరి
డి. రమేష్ ఆనంద్
- View Answer
- Answer: సి
14. ఈ ఏడాదిలో ఏ నెలలో కేంద్ర ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయనుంది?
ఎ. ఫిబ్రవరి
బి. జూలై
సి. ఆగస్టు
డి. నవంబర్
- View Answer
- Answer: డి