వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (29-31 July And 01-04 August 2023)

1. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: జూలై 28
బి. జూలై 29
సి. జూలై 30
డి. జూలై 31
- View Answer
- Answer: బి
2. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ: జూలై 30
బి. జూలై 20
సి. జూలై 27
డి. జూలై 26
- View Answer
- Answer: ఎ
3. ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ: జూలై 28
బి. జూలై 30
సి. జూలై 26
డి. జూలై 29
- View Answer
- Answer: బి
4. జూలై 31న జరుపుకునే వరల్డ్ రేంజర్ డే 2023 థీమ్ ఏమిటి?
ఎ. అంతరించిపోతున్న జాతులను రక్షించడం
బి. 30 బై 30
సి. ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ
డి. పర్యావరణ సుస్థిరత
- View Answer
- Answer: బి
5. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: జూలై 1
బి. ఆగస్టు 1
సి. సెప్టెంబర్ 1
డి. అక్టోబర్ 1
- View Answer
- Answer: బి
6.ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ఏమిటి?
ఎ. "ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లి పాలివ్వడం"
బి. "తల్లిదండ్రులకు సాధికారత కల్పించండి, తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించండి"
సి. "Let’s make breastfeeding and work, work!"
డి. "తల్లి పాలివ్వడం: జీవితానికి పునాది"
- View Answer
- Answer: సి
7. ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ వెబ్ డేను ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: ఆగస్టు 6
బి. ఆగస్టు 1
సి. సెప్టెంబర్ 1
డి. జూలై 1
- View Answer
- Answer: బి