వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (12-18 AUGUST 2023)
1. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: ఆగస్టు 10
బి. ఆగస్టు 12
సి. సెప్టెంబర్ 5
డి. అక్టోబర్ 20
- View Answer
- Answer: బి
2. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: ఆగస్టు 12
బి. సెప్టెంబర్ 5
సి. ఆగస్టు 13
డి. అక్టోబర్ 20
- View Answer
- Answer: ఎ
3. ప్రపంచ అవయవదాన దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: జూన్ 3
బి. జూలై 15
సి. ఆగస్టు 13
డి. సెప్టెంబర్ 23
- View Answer
- Answer: సి
4. అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: జూలై 15
బి. ఆగస్టు 13
సి. సెప్టెంబర్ 21
డి. అక్టోబర్ 10
- View Answer
- Answer: బి
5. భారతదేశంలో విభజన భయానక స్మృతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: ఆగస్టు 14
బి. 15 ఆగస్టు
సి. 26 జనవరి
డి. 2 అక్టోబర్
- View Answer
- Answer: ఎ
6. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏమిటి?
ఎ. Nation First, Always First
బి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
సి. గార్డ్ ఆఫ్ హానర్
డి. స్వేచ్ఛ యొక్క వెలుగును వ్యాప్తి చేయండి
- View Answer
- Answer: ఎ
7. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి ఎప్పుడు?
ఎ: సెప్టెంబర్ 01
బి. ఆగస్టు 16
సి. డిసెంబర్ 25
డి. మే 10
- View Answer
- Answer: బి