వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (25-30 June 2023)
1. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ ను ప్రచురించే సంస్థ ఏది?
ఎ. ప్రపంచ బ్యాంకు
బి. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం
సి. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్
డి. అంతర్జాతీయ ద్రవ్య నిధి
- View Answer
- Answer: సి
2. భారతదేశంలో సాంకేతిక విద్యను పెంపొందించడానికి 255.5 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు ఏది?
ఎ. ప్రపంచ బ్యాంకు
బి. బ్రిక్స్ బ్యాంక్
సి. ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్
డి. AIIB బ్యాంక్
- View Answer
- Answer: ఎ
3. తమిళనాడు స్టేట్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు ఏది?
ఎ. పంజాబ్ నేషనల్ బ్యాంక్
బి. హెచ్డిఎఫ్సి బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- View Answer
- Answer: డి
4. గూగుల్ ఏ భారతీయ నగరంలో గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేషన్స్ సెంటర్ ను ప్రారంభించింది?
ఎ. పుణె
బి.సూరత్
సి. అహ్మదాబాద్
డి.గాంధీనగర్
- View Answer
- Answer: డి
5. 8వ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సమ్మిట్ 2023 ఏ భారతీయ నగరంలో ముగిసింది?
ఎ. ముంబై
బి.వారణాసి
సి. న్యూఢిల్లీ
డి. బెంగళూరు
- View Answer
- Answer: ఎ
6. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోంది?
ఎ: 10 బిలియన్ డాలర్లు
బి. 11 బిలియన్ డాలర్లు
సి. 12 బిలియన్ డాలర్లు
డి. 13 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
7. 16 రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్లు మంజూరు చేసింది?
ఎ. 54,456 కోట్లు
బి. 55,560 కోట్లు
సి. 56,415 కోట్లు
డి. 57,364 కోట్లు
- View Answer
- Answer: సి
8. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుతో కలిసి "వెటరన్ ఆర్టిస్టులకు ఆర్థిక సహాయం" కార్యక్రమాన్ని అమలు చేస్తుంది?
ఎ. PNB
బి. హెచ్డిఎఫ్సి బ్యాంక్
సి.కెనరా బ్యాంక్
డి. యస్ బ్యాంక్
- View Answer
- Answer: సి