వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (15-21 July 2023)
Sakshi Education
1. ఏ దేశ అత్యున్నత పురస్కారమైన Grand Cross of the Legion of Honour ను ప్రధాని మోదీకి ప్రదానం చేశారు?
ఎ. రష్యా
బి.ఒమన్
సి. ఫ్రాన్స్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: సి
2. NITI Aayog's Export Preparedness Index 2022లో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏది?
ఎ. సిక్కిం
బి. మహారాష్ట్ర
సి. ఉత్తరాఖండ్
డి. తమిళనాడు
- View Answer
- Answer: డి
3. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంకు ఎంత?
ఎ. 60
బి. 70
సి. 80
డి. 90
- View Answer
- Answer: సి
4. Henley Passport Index-2023లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
ఎ. స్విట్జర్లాండ్
బి. సింగపూర్
సి. స్పెయిన్
డి. శ్రీలంక
- View Answer
- Answer: ఎ
Published date : 01 Sep 2023 08:11PM
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- GK Quiz
- Current Affairs Awards
- GK practice test
- July 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- July 2023 Current Affairs quiz
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Awards Practice Bits