కరెంట్అఫైర్స్(ఫిబ్రవరి–3rdవీక్) బిట్‌బ్యాంక్
1. జపాన్‌లోని టోక్యోలో (23 జూలై, 2020 నుండి ఆగస్టు 9, 2020 వరకు) జరగబోయే 2020 సమ్మర్ ఒలింపిక్స్ యొక్క నినాదం(motto) ఏమిటి?
1) ‘A new world’
2) ‘Passion.connected’
3) ‘Inspire a generation’
4) ‘United by Emotion’
- View Answer
- సమాధానం: 4
2. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి 2 రోజుల బిమ్స్టెక్ సమావేశాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించింది?
1) గోవా
2) మహారాష్ట్ర
3) న్యూ ఢిల్లీ
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
3. “2MASS 1155-7919 b” పేరుతో సరికొత్త భారీ బేబీ జెయింట్ గ్రహంను ఏ దేశ శాస్త్రవేత్త కనుగొన్నారు?
1) ఇండియా
2) రష్యా
3) యుఎస్ఎ
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 3
4. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను 6.6% నుండి ఏ శాతానికి తగ్గించింది?
1) 6.0%
2) 5.6%
3) 5.4%
4) 4.5%
- View Answer
- సమాధానం: 3
5. యూఎస్ ఆధారిత థింక్ ట్యాంక్ ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక ప్రకారం అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ జాబితా 2019లో 2.94 ట్రిలియన్ డాలర్ల జి.డి.పి. విలువతో భారతదేశం యొక్క ర్యాంకు?
1) 1
2) 2
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 4
6. ప్రధానమంత్రి మోడీ ఉత్తర ప్రదేశ్ పర్యటన సందర్భంగా ప్రారంభించిన భారతదేశ మొదటి ఓవర్‌నైట్ జర్నీ ప్రైవేట్ రైలు ఏది?
1) ఆది యోగ ఎక్స్‌ప్రెస్
2) కాశీ మహా కాల్ ఎక్స్‌ప్రెస్
3) మహా విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్
4) ఓంకార్ ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 2
7. వలస జాతుల పరిశీలన, పర్యవేక్షణ కోసం ఉత్తర భారతదేశంలోనే మొదటి బర్డ్ రింగింగ్ స్టేషన్‌ను ప్రారంభించే ఉత్తర భారత రాష్ట్రం ఏది?
1) ఉత్తరాఖండ్
2) హర్యానా
3) బీహార్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
8. ప్రసిద్ధ లీలా గ్రూప్ హోటల్స్ నిర్మించిన 5 నక్షత్రాల హోటల్‌ను ట్రాక్స్‌పై ఏర్పాటు చేసిన మొదటి రైల్వే స్టేషన్ ఏది ?
1) హౌరా రైల్వే స్టేషన్
2) విజయవాడ రైల్వే స్టేషన్
3) చార్బాగ్ రైల్వే స్టేషన్
4) గాంధీనగర్ రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 4
9. యూఎస్ ఆధారిత థింక్ ట్యాంక్ ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక ప్రకారం 2019లో భారతదేశం యొక్క తలసరి జి.డి.పి. ఎంత?
1) $ 2,000
2) $ 2,090
3) $ 2,170
4) $ 2,220
- View Answer
- సమాధానం: 3
10. వాతావరణ మార్పుల సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(COP26) 26 వ సమావేశానికి మంత్రిగా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి పేరు?
1) అలోక్ శర్మ
2) ప్రీతి పటేల్
3) రిషి సునక్
4) స్వాతి దండేకర్
- View Answer
- సమాధానం: 1
11. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 8
2) ఫిబ్రవరి 13
3) ఫిబ్రవరి 8
4) మే 19
- View Answer
- సమాధానం: 2
12. మాదకద్రవ్యాల చట్టాల అమలుకు సంబంధించి మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులకు కేంద్ర హోం శాఖ ఏ ప్రదేశంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది?
1) న్యూ ఢిల్లీ
2) ముంబై
3) కోల్‌కతా
4) భోపాల్
- View Answer
- సమాధానం: 4
13. 2020-21లో 10 భూ పర్యవేక్షణ నిఘా ఉపగ్రహ ప్రయోగాలకోసం ఇస్రో యొక్క మొట్టమొదటి జియో ఇమేజింగ్ శాటిలైట్ యొక్క పేరు?
1) GSAT – 1
2) RISAT – 1
3) GISAT – 1
4) SARAL – 1
- View Answer
- సమాధానం: 3
14. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ (ఐ.సి.సి.) టి20 ఇంటర్నేషనల్స్ తాజా ర్యాంకింగ్-2020 ప్రకారం టి20 ఇంటర్నేషనల్స్ (టి20ఐ) బ్యాట్స్ఉమన్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నవారు?
1) స్మృతి మంధనా
2) సుజీ బేట్స్
3) సోఫీ డెవిన్
4) జెమిమా రోడ్రిక్స్
- View Answer
- సమాధానం: 2
15. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జనరల్ మరియు ఇటీవల కన్నుమూసిన నోబెల్ గ్రహీత ఎవరు?
1) కైలాష్ సత్యార్థి
2) రాజీంద్ర కుమార్ పచౌరి
3) కృష్ణ చంద్ర పచౌరి
4) ఉమేష్ చంద్ర మిశ్రా
- View Answer
- సమాధానం: 2
16. ఏ రాష్ట్ర అటవీ శాఖ & వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఇండియన్ పాంగోలిన్ యొక్క జీవావరణాన్ని తెలుసుకోవడానికి మరియు పరిరక్షణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి దాన్ని మొదటిసారిగా రేడియో ట్యాగ్ చేసింది?
1) మిజోరం
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
17. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) ఎస్. కె. మిత్రా
2) ఎ.ఎస్. కిరణ్ కుమార్
3) బి.ఎన్. సురేష్
4) జి. నారాయణన్
- View Answer
- సమాధానం: 4
18. 'అంగన్ఫౌ హున్బా' (మొదటి వరి పంట విత్తడం) కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) అస్సాం
2) నాగాలాండ్
3) మేఘాలయ
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 4
19. గో ఎయిర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమించబడ్డారు ?
1) నందిని శర్మ
2) వినయ్ మిశ్రా
3) వినయ్ దుబే
4) అర్జున్ దుబే
- View Answer
- సమాధానం: 3
20. ఇటలీలోని రోమ్‌లో జరిగిన 43 వ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (IFAD) కౌన్సిల్ యొక్క థీమ్ ఏమిటి ?
1) “ Rural Transformation: Key to Sustainable Development”
2) “ Investing in sustainable food systems to end hunger by 2030”
3) “Rural Innovation and Entrepreneurship”
4) “Fragility to long-term resilience: investing in rural economies”
- View Answer
- సమాధానం: 2
21. హైదరాబాద్ మరియు తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న ఇ-కామర్స్ సంస్థ?
1) అమెజాన్ వెబ్ సర్వీసెస్
2) బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్
3) ఫ్లిప్ కార్ట్
4) ఇండియామార్ట్
- View Answer
- సమాధానం: 1
22. ‘అన్లీషింగ్ ఇండియాస్ ఆర్గానిక్ మార్కెట్ పొటెన్షియల్’ అనే థీమ్‌తో 3 రోజుల జాతీయ సేంద్రీయ ఆహార ఉత్సవాన్ని నిర్వహించడానికి ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం?
1) మహారాష్ట్ర
2) పంజాబ్
3) పుదుచ్చేరి
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
23. ప్రపంచ పాంగోలిన్ డే 2020 ను ఏ తేదీన నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 12
2) ఫిబ్రవరి 13
3) ఫిబ్రవరి 14
4) ఫిబ్రవరి 15
- View Answer
- సమాధానం: 4
24. ఏ దేశం యొక్క శాస్త్రవేత్త ఇటీవలే కొత్త Thanatotheristesకు చెందిన 79 మిలియన్ ఏళ్ల శిలాజాలను కనుగొన్నారు?
1) ఇండియా
2) బ్రెజిల్
3) వియత్నాం
4) కెనడా
- View Answer
- సమాధానం: 4
25. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ 2020 కొరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న భారత బాక్సర్ ఎవరు?
1) మేరీ కోమ్
2) అమిత్ పంగల్
3) విజేందర్ సింగ్
4) వికాస్ కృష్ణన్
- View Answer
- సమాధానం: 2
26. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన 20 వ వార్షిక ఎడిషన్‌లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ (ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్) అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు?
1) అభినవ్ బింద్రా
2) వినేష్ ఫోగట్
3) భైచుంగ్ భూటియా
4) సచిన్ టెండూల్కర్
- View Answer
- సమాధానం: 4
27. మార్స్ 2020 రోవర్ మిషన్‌లో భాగంగా మార్స యొక్క ఖనిజ స్వభావాన్ని అధ్యయనం చేయబోయే నాసా రోబోట్ పేరు ఏమిటి?
1) స్పేస్ఏఐ
2) రాబ్క్యామ్
3) సూపర్‌క్యామ్
4) బొట్ఎక్స్
- View Answer
- సమాధానం: 3
28. కృత్రిమ సరస్సు పాంపుల్హాలో బ్రెజిలియన్ శాస్త్రవేత్త కనుగొన్న కొత్త వైరస్ పేరు ఏమిటి?
1) కరోనావైరస్
2) యారావైరస్
3) ఆస్ట్రోవైరస్
4) లుజో వైరస్
- View Answer
- సమాధానం: 2
29. అణు రియాక్టర్లో రియాక్టర్‌ను నిర్వహించడానికి లైసెన్స్ ఇచ్చిన మొదటి అరబ్ దేశం ఏది?
1) సిరియా
2) జోర్డాన్
3) యెమెన్
4) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- View Answer
- సమాధానం: 4
30. నేవల్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఐఎన్ఎస్ డేగా ఉపయోగించి హైజాక్ బెదిరింపుల సమయంలో పలు ఏజెన్సీల ప్రణాళికలు మరియు విధానాలను పరీక్షించడానికి ఏ నగరంలో ఒక మాక్ యాంటీ హైజాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించారు?
1) చెన్నై
2) విశాఖపట్నం
3) ముంబై
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 2
31. ఇతర జోన్లతో పోల్చితే అత్యధికంగా 13 ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్లు కలిగిన భారతదేశం యొక్క మొదటి రైల్వే జోన్ ఏది?
1) నార్త్ సెంట్రల్ రైల్వే జోన్
2) సౌత్ సెంట్రల్ రైల్వే జోన్
3) సెంట్రల్ రైల్వే జోన్
4) వెస్ట్రన్ రైల్వే జోన్
- View Answer
- సమాధానం: 2
32. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 2020 బ్యాడ్మింటన్ ఆసియా జట్టు ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జట్టు ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన జట్టు ఏది?
1) ఇండియా
2) చైనీస్ తైపీ
3) జపాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 1
33. కౌంటర్వైలింగ్ డ్యూటీ (సివిడి) పరిశోధనల పద్దతి ప్రకారం భారతదేశం నుండి ఏ దేశం దిగుమతులు చేస్తోంది?
1) రష్యా
2) చైనా
3) యునైటెడ్ కింగ్డమ్
4) యు.ఎస్.ఎ.
- View Answer
- సమాధానం: 4
34. శ్రీలంక యొక్క నైరుతి తీరంలో జాయింట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేను ఆ దేశంతో కలిసి నిర్వహించనున్న భారత నేవీ షిప్?
1) ఐఎన్ఎస్ శివాలిక్
2) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
3) ఐఎన్ఎస్ సహ్యాద్రి
4) ఐఎన్ఎస్ జమునా
- View Answer
- సమాధానం: 4
35. ఇటీవల భారతదేశంలో మూడు రోజులు పర్యటించిన వియత్నాం ఉపాధ్యక్షుడి పేరు ఏమిటి?
1) న్గుయెన్ ఫు థాంగ్
2) ట్రాన్ డై క్వాంగ్
3) డాంగ్ థాయ్ న్గోక్ థిన్హ్
4) ట్రాన్ క్వాక్ వువాంగ్
- View Answer
- సమాధానం: 3
36. భారత ప్రభుత్వం 2 ఎయిమ్స్ ఆస్పత్రులను, 9 ఇతర వైద్య కళాశాలలను ఏ రాష్ట్రం /కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించింది?
1) జమ్మూ & కాశ్మీర్
2) ఉత్తర ప్రదేశ్
3) రాజస్థాన్
4) బీహార్
- View Answer
- సమాధానం: 1
37. 2020 ఏప్రిల్‌లో మొదటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం?
1) గోవా
2) మధ్యప్రదేశ్
3) తెలంగాణ
4) జమ్మూ & కాశ్మీర్
- View Answer
- సమాధానం: 4
38. 13 వ ఆసియా బిజినెస్ & సోషల్ ఇన్వెస్టర్ ఫోరమ్ 2019-20 మరియు 4 వ ఆసియా యొక్క గొప్ప బ్రాండ్స్ & లీడర్స్ 2019-20కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం ఏది?
1) ఇండియా
2) థాయిలాండ్
3) సింగపూర్
4) ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం: 2
39. భారతదేశంలో సింగిల్ యూజ్(ఒకేసారి మాత్రమే వినియోగించే) ప్లాస్టిక్ రహిత మొదటి విమానాశ్రయం ఏది?
1) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
2) అన్నా దురై అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై
3) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
4) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
40. రక్షణ మరియు అంతర్గత భద్రతకు నిధుల కోసం చేసిన ఏర్పాట్లపై దర్యాప్తు చేయడానికి 15 వ ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసిన ప్యానెల్ అధిపతి ఎవరు ?
1) ఎ.ఎన్. ఝా
2) అజయ్ భల్లా
3) ఎన్.కె. సింగ్
4) టి.వి. సోమనాథన్
- View Answer
- సమాధానం: 3
41. చెట్లను నాటడాన్ని ప్రోత్సహించడానికి జల్ జీవన్ హరియాలి క్యాంపెయిన్ కింద 'ప్యార్ కా పౌధ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) బీహార్
3) జార్ఖండ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
42. టోక్యో ఒలింపిక్స్ 2020లో తమ రాష్ట్రానికి చెందిన బంగారు పతక విజేతలకు 6 కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) ఉత్తర ప్రదేశ్
3) జార్ఖండ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
43. గుజరాత్‌లోని లోథాల్లో ప్రపంచ స్థాయి జాతీయ సముద్ర వారసత్వ సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) స్విట్జర్లాండ్
2) వియత్నాం
3) పోర్చుగల్
4) నెదర్లాండ్
- View Answer
- సమాధానం: 3
44. ఏ భారత నావికా కేంద్రానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు?
1) ఐఎన్ఎస్ పరుండు
2) ఐఎన్ఎస్ శివాజీ
3) ఐఎన్ఎస్ డేగా
4) ఐఎన్ఎస్ ట్రాటా
- View Answer
- సమాధానం: 2
45. హైదరాబాద్‌లో 'టుడే ఫర్ టుమారో' థీమ్‌తో జరిగిన ఆసియాలో అతిపెద్ద బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ ఫోరం బయో ఆసియా 2020 యొక్క 17వ ఎడిషన్‌లో 'భాగస్వామి దేశం' ఏది?
1) స్విట్జర్లాండ్
2) జర్మనీ
3) ఇథియోపియా
4) థాయిలాండ్
- View Answer
- సమాధానం: 1
46. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో (2019-2020) దేశ నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి విలువ ఎంత?
1) 2 ట్రిలియన్ డాలర్లు
2) 2.2 ట్రిలియన్ డాలర్లు
3) 2.5 ట్రిలియన్ డాలర్లు
4) 2.9 ట్రిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
47. ఎయిర్ ఇండియా కొత్త ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) రాజీవ్ బన్సాల్
2) యశ్వంత్ సింగ్
3) సందీప్ రాథోడ్
4) రమేష్ సింగ్
- View Answer
- సమాధానం: 1
48. అస్సాంలోని గువహతిలోని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 యొక్క 65 వ ఎడిషన్‌లో 'ఉత్తమ చిత్రం' అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది?
1) వార్
2) సాండ్ కి ఆంధ్
3) ఆర్టికల్ 15
4) గల్లీ బాయ్
- View Answer
- సమాధానం: 4
49. 2019 లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మొదటి భారత హాకీ క్రీడాకారుడు ఎవరు ?
1) దిల్‌ప్రీత్ సింగ్
2) గుర్సాహిబ్జిత్ సింగ్
3) రామన్దీప్ సింగ్
4) మన్‌ప్రీత్ సింగ్
- View Answer
- సమాధానం: 4
50. 2020లో లడఖ్‌తో పాటు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2020కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం?
1) జమ్మూ & కాశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
51. ప్రతిష్టాత్మక డాన్ డేవిడ్ ప్రైజ్ 2020 ను Present Category కింద గెలుచుకున్న భారతీయుడు ఎవరు?
1) శ్రీనివాస్ కులకర్ణి
2) సంజయ్ సుబ్రహ్మణ్యం
3) ఎబి యెహోషువా
4) గీత సేన్
- View Answer
- సమాధానం: 4
52. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆ దేశ కొత్త ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్‌గా నియమించిన భారత సంతతికి చెందిన వ్యక్తి పేరు ఏమిటి?
1) అలోక్ శర్మ
2) ప్రీతి పటేల్
3) రిషి సునక్
4) స్వాతి దండేకర్
- View Answer
- సమాధానం: 3