కరెంట్అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ మార్చి(05–11), 2021
1. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1)బెంగళూరు
2)పూణే
3)చెన్నై
4)ముంబాయి
- View Answer
- Answer: 1
2. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంత మంది పాల్గొన్నారు?
1)259
2)253
3)262
4)267
- View Answer
- Answer: 1
3. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్‌లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ?
1)ఉత్తరాఖండ్
2) బీహార్
3)మధ్యప్రదేశ్
4)పంజాబ్
- View Answer
- Answer: 3
4. ఏ రాష్ట్ర ప్రభుత్వం ’పాత్ ప్రదర్శక్’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది?
1)ఉత్తరప్రదేశ్
2)హిమచల్ ప్రదేశ్
3)బీహార్
4)వెస్ట్ బెంగాల్
- View Answer
- Answer: 1
5. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ రంగానికి 45% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1తమిళనాడు
2)గోవా
3)కర్ణాటక
4)వెస్ట్‌బెంగాల్
- View Answer
- Answer: 3
6. సింగోర్గడ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు ?
1)మధ్యప్రదేశ్
2) రాజస్థాన్
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- Answer: 1
7. ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రభుత్వం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
1)జార్ఖాండ్
2)ఢిల్లీ
3)మధ్యప్రదేశ్
4)జమ్మూ కాశ్మీర్
- View Answer
- Answer: 2
8) వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు?
1)బీహార్
2)హిమచల్‌ప్రదేశ్
3)జమ్మూ కాశ్మీర్
4)ఉత్తరాఖండ్
- View Answer
- Answer: 3
9) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) 26 రోజుల్లో నీతి సరిహద్దులను కలుపుతు 200 అడుగల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్నిర్మించింది ?
1)సిక్కిం
2)జమ్మూ కాశ్మీర్
3)ఉత్తరాఖాండ్
4)బీహార్
- View Answer
- Answer: 3
10. దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్చందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగియున్న తొలి రాష్ట్రం ఏది?
1)ఒడిశా
2)వెస్ట్ బెంగాల్
3)త్రిపురా
4)హిమచల్‌ప్రదేశ్
- View Answer
- Answer: 1
11. భారతదేశంలో ’ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్’ను ఎక్కడ ప్రారంభించారు?
1)మధ్యప్రదేశ్
2)తెలంగాణ
3)గోవా
4)కేరళ
- View Answer
- Answer: 2
12. ఇటీవల ఆగ్లంలో విడుదలైన కేంద్ర హోంమంత్రి అమిత్ సాహ్ బయోగ్రఫీని ఏ భాషలోకి అనువదించారు?
1)ఉర్దూ
2)బెంగాలీ
3)మరాఠీ
4)అస్సాం
- View Answer
- Answer: 4
13. ప్రయాణాల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం లేదా విచారించే భారతీయ రైల్వే హెల్ప్‌లైన్‌ను రైల్ మాడాడ్ హెల్పలైన్గా ఏ సింగిల్ నెంబర్‌కు అనుసంధించారు?
1)139
2)141
3)189
4)196
- View Answer
- Answer: 1
14. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిభావంతులైన నిరుపేద బాలికల విద్యకు తోడ్పడేలా సూపర్–75 స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1)కేరళ
2)మహారాష్ట్ర
3)జమ్మూ కాశ్మీర్
4)హిమచల్ ప్రదేశ్
- View Answer
- Answer: 3
15. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇండియన్ రిపబ్లిక్ చిహ్నంతో ఉన్న బాటన్ ఆఫ్ హానర్తోపాటుగా ప్రశంసా పత్రాన్ని ఎవరికి బహుకరించారు?
1)అనసూయ ఉయికే
2)తమిళసై సౌందరరాజన్
3)కిరణ్ బేడి
4)బేబి రాణి మౌర్య
- View Answer
- Answer: 3
17. భారతదేశం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపిణితో సహా రక్షణ సామాగ్రి మరియు ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)రువాండ
2)ఫిలిపిన్స్
3)మడగాస్కర్
4)నైజీరియా
- View Answer
- Answer: 2
18. ఎగ్జిమ్ బ్యాంక్ ›10.40 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)బొట్సవానా
2)ఈస్వతిని
3)లెసోతో
4)మొజాంబిక్
- View Answer
- Answer: 2
19. ‘ఫీడమ్ ఇన్ ది వరల్డ్ –ప్రజాస్వామ్య ముట్టడి‘ అనే పేరుతో ఏ దేశం స్థితిని ‘స్వేచ్ఛ‘ నుంచి ‘పాక్షిక స్వేచ్ఛ‘ కి కుదించారు?
1)సింగపూర్
2)యూకే
3)ఇండియా
4)చైనా
- View Answer
- Answer: 3
20. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2019లో ఎంత ఆహారం వృధా అయ్యింది?
1)952 మిలియన్ టన్నులు
2)931 మిలియన్ టన్నులు
3)968 మిలియన్ టన్నులు
4)927 మిలియన్ టన్నులు
- View Answer
- Answer: 2
21. జెరా కో అనే సంస్థ భాగస్వామ్యంతో రిలయన్స్ పవర్ కొత్త గ్యాస్ ఆధారిత పవర్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏ దేశంలో అభివృద్ధి చేస్తోంది?
1)బంగ్లాదేశ్
2)నేపాల్
3)మాల్దీవులు
4)ఇండోనేషియా
- View Answer
- Answer: 1
22. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మైత్రిసేతు బ్రిడ్జ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ నదిపై ప్రారంభించారు?
1)ముహురి
2)గోమతి
3)జురీ
4)ఫెని
- View Answer
- Answer: 4
23. రాజస్తాన్‌లోని పాడిరంగానికి శ్రేష్టమైన కేంద్రాన్ని ఏ దేశం సహకారంతో ఏర్పాటు చేశారు?
1)సింగపూర్
2)డెన్మార్క్
3)నెదర్లాండ్
4)జర్మనీ
- View Answer
- Answer: 2
24. ఈ క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ కోవిడ్–19 కారణంగా బాల్యవివాహలు అధికమయ్యే ప్రమాదం పొంచి ఉందంటూ నివేదిక విడుదల చేసింది?
1)యునైటెడ్ నేషన్స్
2)యునెస్కో
3)డబ్ల్యూహెచ్ఓ
4)యునిసెఫ్
- View Answer
- Answer: 4
25. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ తాజాగా ప్రచురించిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ స్థానం?
1)39వ
2)26వ
3)34వ
4)19వ
- View Answer
- Answer: 2
26. ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్ఓ సిఫారసు చేసిన వడ్డీ రేటు ఎంత?
1)8.2%
2)7.8%
3)8.5%
4)7.3%
- View Answer
- Answer: 3
27.బాండ్లు, డిబెంచర్లను ఆన్లైన్లో క్రయవిక్రయలు చేయడానికి ‘ఈల్డ్‘ అనే ద్వితీయ శ్రేణీ ఆన్లైన్ మార్కెట్‌ను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1)హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
2)యస్ సెక్యూరిటీస్
3)యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీస్
4)ఐసీఐసీఐ సెక్యూరిటీస్
- View Answer
- Answer: 3
28. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ప్రకారం ఫిబ్రవరి 2021లో భారత్ నిరుద్యోగిత రేటు?
1)7.2%
2)5.9%
3)7.8%
4)6.9%
- View Answer
- Answer: 4
29. కోట్లమంది భారతీయ వ్యాపారుల కోసం ప్రారంభించిన ‘రూపే సాఫ్ట్ పోస్‘ ను ఈ క్రింది వాటిలో ఏది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది?
1)మాస్టర్ కార్డ్
2)అమెరిక¯న్ ఎక్స్‌ప్రెస్
3)వీసా
4)ఎస్బీఐ పేమెంట్స్
- View Answer
- Answer: 4
30. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థికవేత్తల సర్వే ప్రకారం 1990 నుండి లింగ అసమానతపై ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖర్చు చేస్తోంది?
1)యూఎస్డీ 80 ట్రిలియన్
2)యూఎస్డీ 50 ట్రిలియన్
3)యూఎస్డీ 30 ట్రిలియన్
4)యూఎస్డీ 70 ట్రిలియన్
- View Answer
- Answer: 4
31. ఇండియన్ ఆర్మీ సిబ్బంది అకౌంట్‌ను ఏ ప్రైవేట్ బ్యాంకు నిర్వహిస్తోంది?
1)కోటక్ మహేంద్ర బ్యాంకు
2)యాక్సిస్ బ్యాంకు
3)ఇండస్ఇండ్ బ్యాంకు
4)ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు
- View Answer
- Answer: 1
32. ఏప్రిల్–డిసెంబర్ 2020 నెలల మధ్య 15.7 బిలియన్ల అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన దేశం ఏది?
1) ఇండోనేసియా
2) చైనా
3) మారిటస్
4)సింగపూర్
- View Answer
- Answer: 4
33. డిజిటల్ పేమెంట్ విధానంలో స్మార్ట్‌గా ధరించగలిగే ఫిట్నెస్ బ్యాండ్లలోకి ప్రవేశించడానికి టైటాన్‌కి చెందిన ఫాస్ట్‌ట్రాక్ బ్రాండ్ ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1)స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
2)ఐసీఐసీఐ బ్యాంకు
3)కోటక్ మహేంద్ర బ్యాంకు
4)ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు
- View Answer
- Answer: 1
34. దేశంలో సాంకేతిక సామర్థ్యాన్ని, ఆర్థిక చేరికను ప్రోత్సహించేలా నేషన్ స్కిల్ డెవలప్మెంట్కి క్రింది వాటిలో ఏది సహకరిస్తోంది?
1)వీపే
2)ఫుల్పే
3)సాహిపే
4)మీపే
- View Answer
- Answer: 3
35. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘స్మార్ట్‌అప్ ఉన్నతి‘ వంటి మార్గనిర్దేశిక కార్యక్రమాలను ప్రారంభించిన బ్యాంకు ఏది?
1)యాక్సిస్ బ్యాంకు
2)హెచ్డీఎఫ్సీ బ్యాంకు
3)ఐసీఐసీఐ బ్యాంకు
4)యస్ బ్యాంకు
- View Answer
- Answer: 2
36. దాదాపు 10 లక్షల మంది గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ’విమెన్ విల్’ అనే ఒక సరికొత్త వెబ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించిన కంపెనీ ఏది?
1)మైక్రోసాఫ్ట్
2)ఫేస్బుక్
3)అమెజాన్
4)గూగుల్
- View Answer
- Answer: 4
37. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) మధ్యంతర ఆర్థిక దృష్ట్య ఎఫ్వై22లో భారత్ జీడీపీ వృద్ధి ఎంత శాతం పెరగనుంది?
1)12.6 %
2)10.0 %
3)10.9 %
4)11.5 %
- View Answer
- Answer: 1
38. క్రిసిల్ ప్రకారం ఎఫ్వై22లో భారత్ జీడీపీ వృద్ధి ఎంత శాతం పెరగనుంది?
1)11.3 %
2) 12.0 %
3)11.0 %
4)10.6 %
- View Answer
- Answer: 3
39. ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం కేంద్రప్రభత్వం ఎఫ్‌డీఐ పరిమితిని 49% నుంచి ఎంత శాతంకు పెంచింది?
1)100 %
2)65 %
3)74 %
4)82 %
- View Answer
- Answer: 3
40) ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాటిపస్ అనే జంతువుల సంతతిని సంరక్షించడం కోసం ఏ దేశం ఆశ్రయాన్ని నిర్మిస్తోంది?
1)ఆస్ట్రేలియా
2)నెదర్లాండ్స్
3)డెన్మార్క్
4)హైతీ
- View Answer
- Answer: 1
41)ఆసియాలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్‌ను భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1)సిమ్లా
2)లక్నో
3)నైనిటాల్
4)పాట్నా
- View Answer
- Answer: 4
42. ఇటీవల ప్రారంభించిన ఉదయ్‌పూర్ సైన్స్ సెంటర్ ఎక్కడ ఉంది?
1)త్రిపురా
2)రాజస్తాన్
3)ఢిల్లీ
4)అస్సాం
- View Answer
- Answer: 1
43. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్(Solid Fuel Ducted Ramjet (SFDR) ) టెక్నాలజీ ఆధారంగా డీఆర్డీఓ విమాన ప్రదర్శనను విజయవంతంగా ఎక్కడ నిర్వహించింది?
1)బెంగళూరు
2)బాలాసోర్
3)కలకత్తా
4)చండీపూర్
- View Answer
- Answer: 4
44) సబ్జెక్టు పరంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్య్లో ఏ ఇన్స్టిట్యూట్ అగ్రస్థానంలో ఉంది?
1)కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2)హార్వర్డ యూనివర్సిటీ
3)మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
4)స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ
- View Answer
- Answer: 3
45. భారతదేశం మొదటి అటవీ వైద్య కేంద్రం ఎక్కడ ఉంది?
1)ఆంధ్రప్రదేశ్
2)బీహార్
3)హర్యాన
4)ఉత్తరాఖండ్
- View Answer
- Answer: 4
46)నిస్సార్(నాసా –ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్) ఉమ్మడి సహకారంతో అధిక రిజల్యూషన్ గల చిత్రాలను ఏ సంవత్సరానికల్లా ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని లక్ష్యంగా ప్రారంభించనుంది?
1)2024
2)2023
3)2021
4)2022
- View Answer
- Answer: 4
47. తొలిసారిగా ప్రాంతీయ పర్యావరణ నానోమెట్రిక్ ఉపగ్రహమెన డీఎం శాట్–1 శాటిలైట్‌ను ఈ క్రింది వాటిలో ఏది ప్రారంభినుంది?
1)సిడ్నీ
2)దుబాయ్
3)బీజింగ్
4)పారిస్
- View Answer
- Answer: 2
48. స్వదేశీ పరికరాల టార్పెడో అడ్వాన్స్డ్ లైట్(టీఏఎల్) నూతన విమినాన్ని నానో సైన్స్ అండ్ టెక్నాలాజికల్ ల్యాబోరేటరీ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది?
1)విశాఖపట్నం
2)కోయింబత్తూర్
3)బెంగళూరు
4)నైనిటాల్
- View Answer
- Answer: 1
49. దాడుల నుండి దాని ఉపగ్రహలు మరియు ఇంతర రక్షణ పరికరాలను రక్షించే సామర్థ్యాన్ని అంచనావేసే అంతరిక్ష సైనిక విన్యాసం ‘‘ఆర్ఎక్స్ను’’ ఏ దేశం ప్రారంభించింది?
1)ఇరాన్
2)ఇజ్రాయిల్
3)ఫ్రాన్స్
4)ఇటలీ
- View Answer
- Answer: 3
50. ఆసియా పసిఫిక్ రూరల్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్ ఎవరు?
1)సందీప్ రాజన్
2)పవన్ మిశ్రా
3)జీఆర్ చింతల
4)రమేశ్ చింతల
- View Answer
- Answer: 3
51. న్యూయార్క్‌లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులైన తొలి బారతీయ –అమెరికన్ ఎవరు?
1)మానిక్ సోర్కార్
2)నౌరీన్ హసన్
3)మేధా యో«ద్
4)కవిత రామ్‌దాస్
- View Answer
- Answer: 2
52. 2021లో యునైటెడ్ నేషన్స్ పేనల్ ఆఫ్ ఎక్స్టెర్నల్ ఆడిటర్స్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1)శశికాంత్ శర్మ
2)గిరీశ్ చంద్ర ముర్ము
3)మనోజ్ సిన్హా
4)రాజీవ్ మెహర్షి
- View Answer
- Answer: 2
53. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1)తీరత్ సింగ్ రావత్
2)వంశీ కృష్ణ శర్మ
3)గజానంద్ అగర్వాల్
4)ఆదిత్యనాథ్ రావత్
- View Answer
- Answer: 1
54 ఆర్మీ విభాగానికి కెప్టెన్‌గా నియమితులైన మొటమొదటి ఎంపి ఎవరు?
1)అనురాగ్ ఠాకూర్
2)రాజీవ్ శుక్లా
3)జే.పీ నడ్డా
4)పీయూష్ గోయల్
- View Answer
- Answer: 1
55. ప్రధాన డ్రగ్ కంపెనీ అయిన గ్లెన్‌మార్క్ ఫార్మాకి సంబంధించిన కాన్డిడ్ పౌడర్ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించారు?
1)ఎంఎస్ ధోని
2)రోహిత్ శర్మ
3)యువరాజ్ సింగ్
4)వీరేంద్ర సెహ్వాగ్
- View Answer
- Answer: 2
56) రోమ్‌లో జరిగిన మాట్టియో పెల్లికోన్ సిరీస్ ఈవెంట్లో టాప్ ర్యాంక్‌తోపాటు బంగారుపతకాన్ని మహిళల విభాగంలో ఎవరు కైవసం చేసుకున్నారు?
1)గీతా ఫోగాట్
2)బబిత కుమారి
3)సాక్షి మాలిక్
4)వినేశ్ ఫోగాట్
- View Answer
- Answer: 4
57)రోమ్‌లో జరిగిన మాట్టియో పెల్లికోన్ ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో బంగారుపతకాన్ని పురుషుల విభాగంలో ఎవరు కైవసం చేసుకున్నారు?
1)బజరంగ్ పూనియా
2)రవి కుమార్ దహియా
3)రాహుల్ అవేర్
4)యేగేశ్వర్ దత్త్
- View Answer
- Answer: 1
58)బీడబ్ల్యూఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధూ ఎవరి చేతిలో ఓటమిపాలైంది?
1)నోజోమి ఒకుహారా
2)రాట్చానోక్ ఇంటానాన్
3)కరోలినా మారిన్
4)పోర్న్‌పావీ చోచువాంగ్
- View Answer
- Answer: 3
59. స్పెయిన్‌లోని కాస్టెలిన్లో 35వ బాక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో 63 కేజీల విభాగంలో స్వర్ణ పతకుం ఎవరు గెలుచుకున్నారు?
1)విక్రమ్ నార్వాల్
2)మనీశ్ కౌశిక్
3)అమిత్ పంగల్
4)విశేశ్ బ్రిగువంశీ
- View Answer
- Answer: 2
60. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) విన్నర్ షీల్డ్ గెలుపొందిందెవరు?
1)ఎస్సీ ఈస్ట్ బెంగాల్
2)కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ
3)ముంబాయి సిటీ ఎఫ్‌సీ
4)ఏటీకే మోహన్ బగన్
- View Answer
- Answer: 3
61. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (ఎస్డబ్ల్యూఓటీవై) 2020ని ఎవరు గెలుచుకున్నారు?
1)మేరీ కోమ్
2)డ్యూటీ చంద్
3)రాణీ రాంపాల్
4)కోనేరు హంపీ
- View Answer
- Answer: 4
62. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 థీమ్?
1)థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్ ఇన్నోవేట్ ఫర్ చాలెంజ్
2)రియలైజింగ్ విమెన్స్ రైట్
3)ఐమ్ జనరేషన్ ఈక్వాలిటీ
4)చూజ్ టు చాలెంజ్
- View Answer
- Answer: 4
63. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 52వ రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంది?
1)మార్చి 10
2)మార్చి 11
3)మార్చి 12
4)మార్చి 13
- View Answer
- Answer: 1
64. భారత్ నేతృత్వంలో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లేట్స్ సంవత్సరంగా నిర్ణయించింది?
1)2024
2)2023
3)2022
4)2021
- View Answer
- Answer: 2
65. నేషనల్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సంవత్సరంగా ప్రకటించింది?
1) 2021
2) 2023
3)2024
4)2022
- View Answer
- Answer: 1
66. యూఎన్ జనరల్ అసెంబ్లీ 74వ సెషన్‌లోని సుస్థిరాభివృద్ధి కొరకు యూఎన్‌సీటీఏడీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ సృజనాత్మక ఆర్థిక సంవత్సరంగా ప్రకటించింది?
1)2024
2)2020
3)2022
4)2021
- View Answer
- Answer: 4
67. అంతర్జాతీయ సభ్యసమావేశం ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ శాంతి–విశ్వాసాల (Peace and Trust) సంవత్సరంగా ప్రకటించింది?
1)2022
2)2021
3)2023
4)2024
- View Answer
- Answer: 2
68. ’ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ది ఫర్దర్ ఆఫ్ పవర్’ పుస్తక రచయిత?
1)రాజీవ్ మల్హోత్ర
2)సంజీవ్ కపూర్
3)హర్షుల్ వైద్య
4)వివేక్ అవస్థీ
- View Answer
- Answer: 1
69. వ్యాన్ ఇఫ్రాకి చెందిన సౌత్ ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డుల్లో "చాంపియన్ పబ్లిషర్ ఆఫ్ ది ఇయర్ 2020"ని గెలుచుకున్న ఆంగ్ల దినపత్రిక?
1)ది ఎకనామిక్ టైమ్స్
2)ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్
3)ది హిందూ
4)బిజినెస్ స్టాండర్డ్స్
- View Answer
- Answer: 3
70. ‘‘దే ఫౌండ్ వాట్ / దే మేడ్ వాట్’’ పుస్తక రచయిత ?
1)కవిత భండారి
2)రీతా తివారీ
3)భావన సేథి
4)స్వేత తనేజా
- View Answer
- Answer: 4
71. స్వాతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బయోగ్రఫీని ది ఫ్రాంటియర్ గాంధీ : మై లైఫ్ అండ్ స్ట్రగుల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించనది ఎవరు ?
1)మహ్మద్ రఫీక్ తారార్
2)ఇమితియాజ్ అహ్మద్ సాహిబ్జాదా
3)ఇస్కాండర్ మిర్జా
4)చౌదరి ఫజల్ ఎల్లాహి
- View Answer
- Answer: 2
72. శ్రీమంత శంకరదేవ పుస్తక రచయిత?
1)సంజీబ్ కుమార్ బోర్కాకోటి
2)మహేశ్వర్ నియోగ్
3)సరిత్ కే చౌదర్
4)సైలెన్ బైశ్యా
- View Answer
- Answer: 1
73. ఇటీవల విడుదలైన చెఫ్ కునాల్ కపూర్‌కి సంబంధించిన కొత్త పుస్తకం పేరు?
1)ఎ చెఫ్ ఇన్ ఎవ్రీ హోం: ది కంప్లీట్ ఫ్యామిలీ కుక్‌బుక్
2)కునాల్ కపూర్స్ ది ఎల్లో చిల్లీ కుక్‌బుక్
3)కునాల్ కపూర్ ఇన్ ది కిచెన్
4)నో ఆయిల్ కుకింగ్
- View Answer
- Answer: 3
74. ప్రపంచ చలన చిత్ర వారసత్వ సంరక్షణకై కృషి చేసినందకుగానూ ప్రతిష్టాత్మక ఫిఫా అవార్డు ఎవరికి లభించింది?
1)ప్రియాంక చోప్రా
2)అమితాబచ్చన్
3)అక్షయ్ కుమార్
4)దీపిక పదుకునే
- View Answer
- Answer: 2
75. ఇల్లినోయిస్‌లోని నేపువెల్ లో నిర్వహించిన 9వ కాంగ్రేషనల్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే గాలా కార్యక్రమంలో టాప్ 20 గ్లోబల్ విమన్ ఎక్స్‌లెన్స్ అవార్డును ఎవరికి ప్రధానం చేశారు?
1)మనోజ్ సిన్హా
2)ప్రఫుల్ ఖోడా పటేల్
3)కిరణ్ బేడీ
4)తమిళసై సౌందరరాజన్
- View Answer
- Answer: 4