కరెంట్ అఫైర్స్(నవంబరు 10-16, 2020)
జాతీయం
1.పధాని నరేంద్ర మోడీరో-పాక్స్ ఫెర్రీ సేవను వర్చువల్‌గా ఎక్కడ ప్రారంభించారు?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
2. భారత్‌లో అత్యంత పొడవైన మోటరబుల్ సింగిల్ లేన్ సస్పెన్షన్ వంతెన- 725 మీటర్ల పొడవైన డోబ్రా-చంతి సస్పెన్షన్ వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరాఖండ్
2) అసోం
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
3. గుజరాత్‌లోని కెవాడియాలో తొలి సీప్లేన్ సేవ ప్రారంభంతరువాత భారత్ అంతటా ఏ పథకం కింద మరో 14 ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయనున్నారు?
1) ఉజాలా (UJALA )
2) JNNURM
3) ఉడాన్ (UDAN)
4) ఎన్ఆర్ఎల్ఎం(NRLM)
- View Answer
- సమాధానం: 3
4. ఫిబ్రవరి 2021 లోఅంతర్జాతీయ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది?
1) అహ్మదాబాద్, గుజరాత్
2)వారణాసి, ఉత్తర ప్రదేశ్
3) కెవాడియా, గుజరాత్
4)గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
5. ఇండియా మైగ్రేషన్నౌవిడుదల చేసిన ‘‘ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్ (IMPEX) 2019’’ సూచికలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) గోవా
3) కేరళ
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
6. యునెటైడ్ కింగ్డమ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC) విడుదల చేసిన ‘‘డూరుుంగ్ బిజినెస్ ఇన్ ఇండియా: యుకె పర్స్పెక్టివ్’’ 6వ ఎడిషన్‌లో గరిష్ట పెరుగుదల ఉన్న రాష్ట్రం?
1) కర్ణాటక
2) ఢిల్లీ
3) పంజాబ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
7. భారతదేశపుతొలి హైపర్‌లూప్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు?
1) తమిళనాడు
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
8. డిజిటల్ లేదా ఆన్లైన్ మీడియా, సినిమాలు, ఆడియో-విజువల్ ప్రోగ్రామ్‌లు, వార్తలు, కరెంట్ అపైర్స్ విషయాలను ఏ మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?
1) కమ్యూనికేషన్స మంత్రిత్వ శాఖ
2) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
4) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
9. అల్పాదాయ వర్గాల ప్రజలలో పోషకాహారలోపాన్ని అధిగమించడానికి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం (SNP)లో చేపలు, చేపల ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన రాష్ట్రం?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
10. భారతదేశపు తొలి చందనం మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తిరుపతి, ఆంధ్రప్రదేశ్
2) బెంగళూరు, కర్ణాటక
3) మైసూరు, కర్ణాటక
4) త్రిస్సూర్, కేరళ
- View Answer
- సమాధానం: 3
11. వాయు కాలుష్యంపై పోరాటానికి హరియాణప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు?
1) ప్రాజెక్ట్ క్లీన్ ఎరుుర్
2) రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్
3) ప్రాజెక్ట్ ఎరుుర్ కేర్
4) బ్రీత్ లైఫ్
- View Answer
- సమాధానం: 3
12. భారత్‌లో తొలిసారిగా తరంగ-శోషక(vibration-absorbing) ట్రాక్‌లను ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ వేస్తుంది?
1) నోరుుడా మెట్రో రైల్ కార్పొరేషన్
2) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
3) కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్
4) ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 4
13.రెండవజాతీయ నీటి పురస్కారాలు- 2019,సాధారణ విభాగంలో ఉత్తమ రాష్ట్ర పురస్కారం దక్కించుకున్నది?
1) మహారాష్ట్ర
2) గోవా
3) రాజస్థాన్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
14. రెండవ జాతీయ నీటి పురస్కారాలు- 2019, ప్రత్యేక విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న రాష్ట్రం?
1) అసోం
2) సిక్కిం
3) గోవా
4) మిజోరం
- View Answer
- సమాధానం: 4
15. దేశ‘‘అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ (NDUW)’’ కోసం ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపిన అంచనా వ్యయం ?
1) రూ. 500 కోట్లు
2) రూ. 600 కోట్లు
3) రూ. 650 కోట్లు
4) రూ. 700 కోట్లు
- View Answer
- సమాధానం: 3
16. కోవిడ్ -19 రికవరీ సమయంలో కొత్త ఉపాధి అవకాశాల కల్పనను ప్రోత్సహించే పథకం ’ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్‌యోజన’ కింద ప్రయోజనం కోసం వేతన ప్రమాణం?
1) నెలకు రూ.10,000 కన్నా తక్కువ
2) నెలకు రూ. 12,000 కన్నా తక్కువ
3) నెలకు రూ. 15,000 కన్నా తక్కువ
4) నెలకు రూ. 18,000 కన్నా తక్కువ
- View Answer
- సమాధానం: 3
17. ఈశాన్యంలోని బ్రహ్మపుత్ర నదిపై 2026-27 నాటికి భారత్‌లోనే అత్యంత పొడవైన వంతెన పూర్తికానుంది. దీని ద్వారా ఏ రెండు రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయి?
1) అసోం - త్రిపుర
2) అసోం - మేఘాలయ
3) అసోం - అరుణాచల్ ప్రదేశ్
4) అరుణాచల్ ప్రదేశ్ - నాగాలాండ్
- View Answer
- సమాధానం: 2
18. 2021 జనాభా లెక్కల ప్రకారం సర్నాను ప్రత్యేక మతంగా చేర్చాలని కోరుతూ ’సర్నా కోడ్’ పై తీర్మానాన్ని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది?
1) ఛత్తీస్‌గఢ్
2) ఒడిశా
3) జార్ఖండ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం
19. పాఠశాల పిల్లల కోసం ‘‘“AIM-Sirius Innovation Programme 3.0” ’’ అనే 14 రోజుల నిడివి గల తొలి ద్వైపాక్షిక యువ ఆవిష్కరణ కార్యక్రమంను, భారత్ ఏ దేశంతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించింది?
1) జపాన్
2) ఇజ్రాయెల్
3) యునెటైడ్ స్టేట్స్
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
20. 1వ బ్రిక్స్(BRICS) ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం?
1) బ్రెజిల్
2) రష్యా
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
21. మహాత్మా గాంధీ 151 వ జయంతినిపురస్కరించుకుని’మైలే బుజెకో గాంధీ’ అంటే ’గాంధీ గురించి నా అవగాహన’ అనే పేరుతో మహాత్మా గాంధీపై చిత్ర సంకలనాన్ని విడుదల చేసిన దేశం?
1) పాకిస్తాన్
2) ఇజ్రాయెల్
3) దక్షిణాఫ్రికా
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
22. రెండవ ప్రపంచ ఆరోగ్య ఎక్స్పో ఎక్కడ జరిగింది?
1) ఊహాన్, చైనా
2) జెనీవా, స్విట్జర్లాండ్
3) న్యూయార్క్, USA
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
23. క్రింది వాటిలో అమెరికా నుండిభారత నావికాదళానికి అందిన విమానాలు?
1) ఎఫ్ -18 నావల్ ఫైటర్ జెట్స్
2) సీ గార్డియన్
3) ఎఫ్ -16 ఫైటింగ్ ఫాల్కన్
4) 1&2
- View Answer
- సమాధానం: 4
24. ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్ (AIWC) ను వర్చువల్ గా పారంభించినది ఎవరు?
1) మన్సుఖ్ మాండవియా
2) నరేంద్ర మోడీ
3) గజేంద్ర సింగ్ షేఖావత్
4) రామ్ నాథ్ కోవింద్
- View Answer
- సమాధానం: 3
25. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) నివేదిక, రెన్యూవబుల్స్ 2020 ఎనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ 2025 ప్రకారం భారత్ తన గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఏ సంవత్సరానికి రెట్టింపు చేస్తుంది?
1) 2021
2) 2025
3) 2024
4) 2022
- View Answer
- సమాధానం: 1
ఆర్థికం
26.EAP - ఇండియాతో కలిసి ఏ బ్యాంక్ తన ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కార్యక్రమం ’ఎంప్లాయిస్ అసిస్టెన్స ప్రోగ్రాం’ ను 24×7 ప్రవేశపెట్టింది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) ఇండియన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
27. ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) అమలు కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తో ఒప్పందం కుదుర్చుకున్న ఐటీ దిగ్గజం?
1) మైక్రోసాఫ్ట్
2) గూగుల్
3) టీసీఎస్
4) టెక్ మహీంద్రా
- View Answer
- సమాధానం: 4
28. కొత్త స్వదేశీ కాంటాక్ట్‌లెస్ రుపే డెబిట్ కార్డు- నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) ను ప్రారంభించిన బ్యాంక్?
1) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) సౌత్ ఇండియన్ బ్యాంక్
4) కర్ణాటక బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
29. రైల్వే ఇంజనీరింగ్ కంపెనీ ఇర్కాన్(IRCON)ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఎంత శాతం వాటాను ఆఫర్-ఫర్-సేల్ ద్వారా విక్రరుుంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది?
1) 49%
2) 15%
3) 20%
4) 25%
- View Answer
- సమాధానం: 2
30. వ్యాపారులకోసం భారతతొలిసమగ్ర బ్యాంకింగ్, చెల్లింపు పరిష్కారమైన ’స్మార్ట్ హబ్ మర్చంట్ సొల్యూషన్స 3.0’ ను వీసాతో కలిసి ప్రారంభించిన బ్యాంక్?
1) ICICI బ్యాంక్
2) HDFC బ్యాంక్
3) IDFC బ్యాంక్
4) Yes బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
31. మూడీస్ గ్లోబల్ మాక్రో ఔట్లుక్ 2021-22 ప్రకారం క్యాలెండర్ ఇయర్ 2020కి భారత GDP ఎంత?
1) 8.9%
2) 9.5%
3) 10.1%
4) 12.5%
- View Answer
- సమాధానం: 1
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
32.ఆంధ్రప్రదేశ్ నుండి 9 అంతర్జాతీయ కస్టమర్ ఉపగ్రహాలతో పాటు ఇస్రో ప్రయోగించిన తాజా భూ పరిశీలన ఉపగ్రహం పేరు?
1)జీశాట్ -30
2) ఇండియా శాట్
3) EOS- 1
4) EOS- 2
- View Answer
- సమాధానం: 3
33. పాలపుంత(Milky Way galaxy)నుండిప్రకాశవంతమైన ఫాస్ట్ రేడియో బరస్ట్స్
(పేలుళ్లు)(FRB), ఎక్స్‌రేలను (మిల్లీసెకండ్ పాటు కొనసాగిన) తొలిసారిగా గుర్తించిన స్పేస్ ఏజెన్సీ?
1) ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)
2) నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)
3) రోస్కోస్మోస్
4) జాక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ)
- View Answer
- సమాధానం: 2
34. రాజస్థాన్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో వెలుగులు నింపడానికి అల్ట్రామెగా రెన్యూవల్ ఎనర్జీ పవర్ పార్క్ ఏర్పాటుకు రాజస్థాన్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC))
2) అవాడ పవర్ ప్రైవేట్ లిమిటెడ్
3) సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)
4) 1 & 3
- View Answer
- సమాధానం: 4
35. యాంటీ శాటిలైట్ (ఎ-శాట్) క్షిపణి నమూనాను అభివృద్ధి చేసి ఇటీవల ఆవిస్కరించిన సంస్థ?
1) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
2) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
3) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
4) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
36. వైల్డ్ లైఫ్ ఇన్ట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారిగా భారత్‌లో పూర్తిగా గంగా నదిపై చేసిన అధ్యయనం ప్రకారం గంగా నదిలో ఎంత శాతం అధిక జీవవైవిధ్యం ఉంది?
1) 25%
2) 40%
3) 49%
4) 55%
- View Answer
- సమాధానం: 3
37. అంతరిక్షం నుండి సమాచార మార్పిడిని పరీక్షించే లక్ష్యంతో ‘‘UESTC ’’ ఉపగ్రహం (స్టార్ ఎరా -12) ’’అనే పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి 6ఎ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తొలిదేశం?
1) అమెరికా
2) ఇజ్రాయెల్
3) చైనా
4)ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 3
38. 2020 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఆండ్రియా ఘెజ్తో కలిసి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు పనిచేసే థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటుకానుంది ?
1) మౌనాకియా, హవారుు
2) హాన్లే, లడాఖ్
3) కాలిఫోర్నియా, USA
4) న్గారి ప్రిఫెక్చర్, చైనా
- View Answer
- సమాధానం: 1
39. ముంబైలోని మజాగాన్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో ప్రయోగించిన 5వ స్కార్పీన్-క్లాస్ జలాంతర్గామి పేరు?
1) INS వాజీర్
2) INS వాగిర్
3) INS కరంజ్
4) INS వెలా
- View Answer
- సమాధానం: 2
నియామకాలు
40.యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 46వ అధ్యక్షుడుగా ఎన్నికైన జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్, తొలి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలా దేవి హారిస్ ఏ పార్టీకి చెందినవారు?
1) రిపబ్లికన్ పార్టీ
2) లిబర్టేరియన్ పార్టీ
3) సోషలిస్ట్ పార్టీ
4) డెమోక్రటిక్ పార్టీ
- View Answer
- సమాధానం: 4
41. ఇండియన్ ఎరుుర్లైన్కు చెందిన అలయన్స ఎరుుర్కు CEOగా నియమితులైన తొలి మహిళ?
1) శివానీ సింగ్
2) హర్‌ప్రీత్ సింగ్
3) షైల్జా ధామి
4) అవని చతుర్వేది
- View Answer
- సమాధానం: 2
42. ఇంజనీరింగ్ సుంకాల ఉత్పత్తి నిర్మాణాలను పునః సమీక్షించడానికి IRDAI ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల వర్కింగ్ గ్రూపుకు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) సందీప్ చంద్ర ఖుంటియా
2) పవన్ త్యాగి
3) రమేష్ కుతుంబే
4) ఆర్ చంద్రశేఖరన్
- View Answer
- సమాధానం: 4
43. వాటా ఆధారిత ఉద్యోగుల ప్రయోజనాలను సమీక్షించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఏర్పాటు చేసిన 7 మంది సభ్యుల నిపుణుల బృందానికి నాయకత్వం వహిస్తున్నది?
1) హర్ష్ కుమార్ భన్వాలా
2) సందీప్ భగత్
3) తపన్ రే
4) రమేష్ చంద్ర
- View Answer
- సమాధానం: 2
44. 2011 లో దేశం సైనిక పాలన నుండి విముక్తి పొందినప్పటి నుండి మయన్మార్‌లో రెండవ స్వేచ్ఛా ఎన్నికలకు మయన్మార్ రాష్ట్ర కౌన్సిలర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) సాయ్ ఇంగ్-వెన్
2) ఆంగ్ సాన్ సూకీ
3) విన్ మైంట్
4) లోబ్సాంగ్ సంగే
- View Answer
- సమాధానం: 2
{Mీడలు
45.పురుషుల సింగిల్స్ విభాగంలో 2020 (రోలెక్స్ ప్యారిస్ మాస్టర్స్ అని అధికారికంగా పిలుచే)పారిస్ మాస్టర్స్ 49వ ఎడిషన్ విజేత?
1) రాఫెల్ నాదల్
2) నోవాక్ జొకోవిచ్
3) అలెగ్జాండర్ జ్వెరెవ్
4) డానిల్ మెద్వెదేవ్
- View Answer
- సమాధానం: 4
46. UAE లో జరిగిన డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (IPL) 13వ ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) ముంబై ఇండియన్స
2) చెన్నై సూపర్ కింగ్స
3)కింగ్స ఎలెవన్ పంజాబ్
4) సన్‌రైజర్స్ హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
47. సన్ రుుంగ్షా (చైనా)ను ఓడించి, 2020 దిశాంగ్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్నది?
1) డింగ్ నింగ్ (చైనా)
2) చెన్ మెంగ్ (చైనా)
3) లియు శివెన్ (చైనా)
4) కసుమి ఇషికావా (జపాన్)
- View Answer
- సమాధానం: 2
ముఖ్యమైన తేదీలు
48. శాంతి, అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 7
2) నవంబర్ 8
3) నవంబర్ 9
4) నవంబర్ 10
- View Answer
- సమాధానం: 4
49. భారత్లోజాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 14
2) నవంబర్ 13
3) నవంబర్ 12
4) నవంబర్ 11
- View Answer
- సమాధానం: 4
50. న్యుమోనియా గురించి సాధారణ ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రపంచ న్యుమోనియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 10
2) నవంబర్ 11
3) నవంబర్ 12
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 3
51. జన ప్రసారన్ దివస్ అని కూడా పిలిచేప్రజా సేవ ప్రసార దినోత్సవాన్ని భారత్‌లో ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 31
2) నవంబర్ 5
3) నవంబర్ 10
4) నవంబర్ 12
- View Answer
- సమాధానం: 4
52. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 13
2) నవంబర్ 16
3) నవంబర్ 14
4) నవంబర్ 15
- View Answer
- సమాధానం: 1
53. ఏటా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఓరిమి(International Day of Tolerance) దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 16
2) నవంబర్ 19
3) నవంబర్ 14
4) నవంబర్ 15
- View Answer
- సమాధానం: 1
54. ఏటా జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 13
2) నవంబర్ 16
3) నవంబర్ 14
4) నవంబర్ 15
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, పురస్కారాలు
55. 2020సాహిత్యానికిJCB పైజ్ అందుకున్న‘‘ముష్టాష్’’ (మలయాళ టైటిల్ ‘‘మీషా’’) రచయిత?
1) జయశ్రీ కలతిల్
2) అనురాధా రాయ్
3) ఎస్.హరీష్
4) చిన్మయ్ తుంబే
- View Answer
- సమాధానం: 3
56. ‘‘ఆర్కియాలజీ అండ్ ది పబ్లిక్ పర్పస్: రైటింగ్స ఆన్ అండ్ బై ఎం ఎన్ దేశ్‌పాండే’’పుస్తక రచయిత?
1) ప్రమీలా దేశ్‌పాండే
2) రామ్‌చంద్ర గుహ
3) నయన్‌జోత్ లాహిరి
4) రోమిలా థాపర్
- View Answer
- సమాధానం: 3
57. ’మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంపై తన పరిశోధనా వ్యాసానికి ‘‘డా. తులసి దాస్ చుగ్ అవార్డు 2020 ’గెలుచుకున్నది ?
1) ఎస్.హరీష్
2) జయశ్రీ కలతిల్
3) సతీష్ మిశ్రా
4) యష్ గులాటి
- View Answer
- సమాధానం: 3
58. ’హౌ టు బి ఎ రైటర్’ పుస్తక రచయిత?
1) జె కె రౌలింగ్
2) రస్కిన్ బాండ్
3) జే శెట్టి
4) చేతన్ భగత్
- View Answer
- సమాధానం: 2
59. ది హురున్ ఇండియాఅండ్ ఎడెల్‌గివ్ ఫౌండేషన్ విడుదల చేసిన ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2020- 7వ ఎడిషన్‌లో అగ్రస్థానంలో ఉన్నది?
1) ముఖేష్ అంబానీ
2) శివ నాడార్
3) అజీమ్ ప్రేమ్‌జీ
4) రతన్ టాటా
- View Answer
- సమాధానం: 3
60. రాధాకృష్ణ ప్రకాశన్ రాసిన ’బోస్కియానా’ను ఎవరికి అంకితం ఇచ్చారు?
1) గుల్జార్
2) జగ్జీత్ సింగ్
3) సమీర్ అంజాన్
4) జావేద్ అక్తర్
- View Answer
- సమాధానం: 1
61. ’ఐ యామ్ నో మెస్సైయ’ పేరుతో తన ఆత్మకథను రాయనున్న బాలీవుడ్ నటుడు ?
1) అక్షయ్ కుమార్
2) అనుపమ్ ఖేర్
3) ఆయుష్మాన్ ఖురానా
4) సోను సూద్
- View Answer
- సమాధానం: 4
62. సంస్థాగత గ్రహీతగా 2020 ఐక్యరాజ్యసమితి పాపులేషన్అవార్డును గెలుచుకున్న సంస్థ?
1) కారిటాస్ ఇండియా
2) ది అక్షయ పాత్ర ఫౌండేషన్
3) గూంజ్
4) హెల్ప్ ఏజ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
63.’వాకింగ్ విత్ ది కామ్రేడ్స’ పుస్తక రచరుుత?
1) అనురాధారాయ్
2) అరుంధతి రాయ్
3) రామ్‌చంద్ర గుహ
4) సల్మాన్ రష్దీ
- View Answer
- సమాధానం: 2