కరెంట్ అఫైర్స్(2019, మార్చి 15-21)
1. సుప్రీం కోర్టు తాజానిర్ణయం ప్రకారం ఐపీఎస్ అధికారులను పోలీస్ డెరైక్టర్ జనరల్‌గా పరిగణించడానికి కనీస పదవీకాలం?
1. 3నెలలు
2. 6నెలలు
3. 9 నెలలు
4. 12 నెలలు
- View Answer
- సమాధానం: 2
2. ఈ- సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్(ఈఎన్‌డీఎస్) వినియోగాన్ని నిషేధించిన 12 రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రం?
1. ఉత్తరప్రదేశ్
2. మేఘాలయ
3. మిజోరాం
4.ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
3. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)-ఇండియా కాంగ్రెస్ 2019, 4వ ఎడిషన్‌కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1. పూణె
2. బెంగళూరు
3. హైదరాబాద్
4. చెన్నై
- View Answer
- సమాధానం: 2
4. తమ క్యాంపస్‌లో స్పేస్ టెక్నాలజీ సెల్(ఎస్టీసీ) ఏర్పాటుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ ఏది?
1. ఐఐటీ- రూర్కీ
2.ఐఐటీ- రోపార్
3. ఐఐటీ- పట్నా
4. ఐఐటీ-భిలాయ్
- View Answer
- సమాధానం: 1
5. ఖరగ్‌పూర్‌లో భారతదేశపు తొలి 1.3 పేటా ఫ్లాప్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని రూపొందించడాకి ఐఐటీ-ఖరగ్‌పూర్, ఏ మిషన్ కింద సీ-డాక్ తో ఒప్పందం కుదుర్చుకుంది?
1. నేషనల్ హై కంప్యూటింగ్ మిషన్
2. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్
3. నేషనల్ కంప్యూటింగ్ మిషన్
4. నేషనల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మిషన్
- View Answer
- సమాధానం: 2
6. ‘వార్ డెకొరేటెడ్ ఇండియా’ రెండు రోజులు జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1. ఆదంపూర్, వారణాసి
2. అగ్వాన్పూర్, పట్నా
3. అభయ్‌పూర్, గువహతి
4. చాందీమందిర్, ఛండీగఢ్
- View Answer
- సమాధానం: 4
7.అతినీతి అంతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రచారం పేరు?
1. పౌధాగిరి
2. ఇన్క్రెడిబుల్ ఇండియా
3. స్వచ్ఛ్ హై సేవ
4. మై భీ చౌకీదార్
- View Answer
- సమాధానం: 4
8. లేహ్‌లో నీటికొరతను తగ్గించే లక్ష్యంతో ఏ పర్యావరణ అంశంైపై ఇండియా పోస్ట్ (భారత తపాలా శాఖ) ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది?
1. పెయింటెడ్ స్టార్క్
2. స్మూత్ ఇండియన్ ఒటర్
3. మంచు స్థూపాలు
4. సౌర శక్తి
- View Answer
- సమాధానం: 3
9. అమెరికా-భారత్ వ్యూహాత్మక భద్రతా సంభాషణ 9వ రౌండ్ ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2. న్యూయార్క్
3. హైదరాబాద్
4. వాషింగ్టన్ డి.సి
- View Answer
- సమాధానం: 4
10. భూకంపం తర్వాత మౌలిక వసతుల పునర్నిర్మాణానికి, భారత్ 250 మిలియన్ల అమెరికా డాలర్లఆర్థిక సాయాన్ని ఏ దేశానికి అందించనుంది?
1. జింబాబ్వే
2. ఇండోనేషియా
3. నేపాల్
4. మలేషియా
- View Answer
- సమాధానం: 3
11. క్రిమియా పునరేకీకరణకు గుర్తుగా క్రిమియా లేదా కెర్చ్ స్ట్రైయిట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణేన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. జార్జియా
4. రొమేనియా
- View Answer
- సమాధానం: 1
12. కర్తార్‌పూర్ కారిడార్ అమలు కోసం భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
1. బార్మర్, రాజస్థాన్
2. గండా సింగ్ వాలా, పంజాబ్
3. అట్టారి, పంజాబ్
4. వాఘా, పంజాబ్
- View Answer
- సమాధానం: 3
13.మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2019 వార్షిక నివేదిక ప్రకారం వరుసగా పదో సారి అగ్రస్థానం దక్కించుకున్న నగరం?
1. ఆక్లాండ్
2. జెనీవా
3. మ్యూనిచ్
4. వియన్నా
- View Answer
- సమాధానం: 4
14. బ్రిక్స్ తొలి షెర్పా సమావేశం 2019, ఎక్కడ జరిగింది?
1. కురిటిబ, బ్రెజిల్
2. న్యూఢిల్లీ, భారత్
3. బీజింగ్, చైనా
4. జొహెన్నెస్బర్గ్్గ, దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
15. ‘డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్’ లో సహకారం కోసం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1. మయన్మార్
2. బంగ్లాదేశ్
3. అఫ్గనిస్తాన్
4. శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
16. భారత సైన్యం, 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ‘ఆఫ్రికా-ఇండియా జారుుంట్ ఫీల్డ్ టైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్-19’ ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు.?
1. పూణే
2. హైదరాబాద్
3.కోల్క తా
4. విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
17. సముద్ర తీరపరిరక్షణ,భద్రత కోసం ఇండోనేషియా సబాంగ్ను సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది?
1. ఐఎన్ఎస్ సమర్థ్
2. ఐఎన్ఎస్ విశ్వస్త్
3. ఐఎన్ఎస్ సముద్ర
4. ఐఎన్ఎస్ విజిత్
- View Answer
- సమాధానం: 4
18. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, పునర్వవస్థీకరించిన ఇందిరా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ, భారత్
2. మాలే, మాల్దీవులు
3. బెంగళూరు, భారత్
4. ఫునధూ, మాల్దీవులు
- View Answer
- సమాధానం: 2
19. ఏ దేశ రాజధాని పేరును ఇటీవల నుర్-సుల్తాన్‌గా మార్చారు?
1. కజక్‌స్తాన్
2. ఉజ్బెకిస్తాన్
3. తజకిస్తాన్
4. క్రిగిస్తాన్
- View Answer
- సమాధానం: 1
20. ఏ పథకం కిందబ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలు సేకరించింది?
1. ఎంప్లాయిస్ స్టాక్ పర్ఛేజ్ స్కీం
2. ఎంప్లాయిస్ షేర్ పర్ఛేజ్ స్కీం
3. ఎంప్లాయిస్ సేల్ అండ్ పర్ఛేజ్ స్కీం
4. ఎంప్లాయిస్ షేరింగ్ అండ్ పర్ఛేజింగ్ స్కీం
- View Answer
- సమాధానం: 2
21. వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసం , ‘డోర్ స్టెప్ బ్యాంకింగ్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన బ్యాంక్?
1. ఐసీఐసీఐ బ్యాంక్
2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3. యస్ బ్యాంక్
4. భారతీయ స్టేట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
22. ‘ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ ఏ బ్యాంకు మీడియం టర్మ్ పెరుగుదల రేటును 25-30 శాతంగా అంచనా వేసింది?
1. పేమెంట్ బ్యాంక్
2. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3.కమర్షియల్ బ్యాంక్
4. డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
23. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఏ బ్యాంక్‌ను ప్రైవేట్ సెక్టర్ లెండర్‌గా వర్గీకరించింది?
1. జేకే బ్యాంక్
2. ఐడీబీఐ బ్యాంక్
3. ఆర్బీఎల్ బ్యాంక్
4. యస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
24. ఇక్రా(ఐసీఆర్ఏ)ప్రకారం 2020 మార్చిలో బ్యాంకుల స్థూలఎన్పీఏ(నాన్ ఫర్మార్మింగ్ అసెట్స్)నిధుల శాతం?
1. 7.2శాతం
2.7.5 శాతం
3.7.9 శాతం
4. 8.0శాతం
- View Answer
- సమాధానం: 3
25. ఇరాన్,చబహర్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్యసమితి ‘ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనక్స్ రూటియర్స్’ క్రింద దిగుమతి చేసుకున్న తొలి దేశం?
1.తుర్క్మెనిస్తాన్
2. అజర్బైజాన్
3. ఇరాక్
4. అఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 4
26. డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎంల నుండి నగదును తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త సేవ పేరు?
1. యోనో డెబిట్
2. యోనో మనీ
3. యోనో క్యాష్
4. యోనే కార్డ్‌లెస్
- View Answer
- సమాధానం: 3
27. స్వచ్ఛ్ భారత్ మిషన్‌ను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన పథకం పేరు?
1. మైక్రో-భారత్
2. స్వచ్ఛ్
3. సంగం
4. మైక్రో బూస్ట్
- View Answer
- సమాధానం: 3
28. తప్పుడు సమాచార (నకిలీ వార్తలు) సవాళ్లను ఎదుర్కోడానికి నాస్కామ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న సంస్థ?
1. ఫేస్బుక్
2. వాట్సాప్
3. ఇన్స్టాగ్రామ్
4. ట్విట్టర్
- View Answer
- సమాధానం: 2
29. రాజధాని నగరంలో రవాణా మౌలికవసతలను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
30. ఏ రాష్ట్రంలో సాగు చేసే ‘సిర్సీ సుపారీ’కి అరెకానట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించింది?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. కేరళ
- View Answer
- సమాధానం: 1
31. రాజస్థాన్‌లోని ఫోక్రాన్లో డీఆర్డీఓ రెండో సారి పరీక్షించిన క్షిపణి?
1. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్(ఎస్ఏఎమ్)
2. సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్(ఎస్ఎల్బీఎమ్)
3. మేన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గెడెడై మిసైల్(ఎమ్‌పీఏటీజీఎమ్)
4. ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ బాలిస్టిక్ మిసైల్(ఏఎల్ సీఎమ్)
- View Answer
- సమాధానం: 3
32. జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్ నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ వెపన్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1. పాకిస్తాన్
2. రష్యా
3. ఇజ్రాయిల్
4. సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
33. పలుచటి వాయువు నుండి నీటిని తయారు చేసే సౌరశక్తి పరికరాన్ని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
2. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
3. టెక్సాస్ విశ్వవిద్యాలయం
4. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
34. ఎన్నికల పరిశీలకుల కోసం జాతీయ ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన యాప్?
1. సీ-విజిల్ యాప్
2. అబ్సర్వర్ యాప్
3. ఓట్ యాప్
4. ఎలెక్ట్ యాప్
- View Answer
- సమాధానం: 2
35. వాతావారణ మార్పుల వల్ల ఏ రాష్ట్రానికిఅత్యధికంగా హాని జరుగుతుందని వివిధ ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు అధ్యయనాలుగుర్తించాయి?
1. అసోం
2. మణిపూర్
3. మేఘాలయ
4. మిజోరాం
- View Answer
- సమాధానం: 1
36. మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు?
1. ఒపల్ తుఫాను
2. క్యూబా తుఫాను
3. ఇడాయ్ తుఫాను
4. నర్గీస్ తుఫాను
- View Answer
- సమాధానం: 3
37. మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు?
1. ఒపల్ తుఫాను
2. క్యూబా తుఫాను
3. ఇడాయ్ తుఫాను
4. నర్గీస్ తుఫాను
- View Answer
- సమాధానం: 1
38. జీవిత భీమా సంస్థ(ఎల్ఐసీ) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సెంథిల్ కుమార్
2. ఎం.ఆర్. కుమార్
3. జీ.వి. కుమార్
4. రాజ్ కుమార్
- View Answer
- సమాధానం: 2
39. క్రికెట్ పరిపాలనకు సంబంధించి వివిధ వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిగా ఎవరని నియమించింది?
1. ఎ.ఎం. స్పారే
2. పి.ఎస్. నరసింహా
3. ఎస్.ఎ. బోడ్బే
4. డీకే జైన్
- View Answer
- సమాధానం: 2
40. మనోహర్ పరీకర్ మరణం తర్వాత గోవా 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1. నిఫియా రియో
2. ఎన్ బిరేన్ సింగ్
3. భూపేశ్ బఘల్
4. ప్రమోద్ సావంత్
- View Answer
- సమాధానం: 4
41. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి (అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మెన్) లోక్‌పాల్‌గా ఎవరిని నియమించారు?
1. పినాకి చంద్ర ఘోష్
2. విజయ్ కనియా
3. హరీస్ సింగ్ ఖేహర్
4. మెహర్ సంతోష్ మహాజన్
- View Answer
- సమాధానం: 1
42. జాతీయ ఎన్నికల సంఘం తొలి ట్రాన్స్‌జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజిక వేత్త పేరు?
1. సత్యశ్రీ షర్మిల
2. జోయితా మొండల్
3. ప్రితికా యాషిని
4. గౌరీ సావంత్
- View Answer
- సమాధానం: 4
43. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 8వేల పరుగులు సాథించిన ముగ్గురిలో ఒకరుగా నిలిచిన భారత్ క్రికెటర్?
1. రోహిత్ శర్మ
2. విరాట్ కోహ్లీ
3. ఎంఎస్. ధోని
4. రవీంద్ర జడేజ
- View Answer
- సమాధానం: 1
44. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్-2019కి ఆతిథ్యమివ్వనున్న ఆసియా దేశం?
1. నోం పెన్ , కంబోడియా
2. నెపియీడా, మయన్మార్
3. అబుదాబీ, యూఏఈ
4. అమ్మన్, జోర్డాన్
- View Answer
- సమాధానం: 3
45. తొలిసారిగా 2020లో ఫీఫా- అండర్ 17 మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించనున్న దేశం?
1. శ్రీలంక
2. భారత్
3. పాకిస్తాన్
4. బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
46. టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇటీవల ఐసీసీ 12వ పూర్తి సభ్య దేశంగా ఆవిర్భవించిన దేశం?
1. అర్జెంటీనా
2. బంగ్లాదేశ్
3. డెన్మార్క్
4. ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 2
47. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం-2019 నేపథ్యం?
1. విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు
2. వినియోదారుల హక్కులు
3. ఎంచుకునే హక్కు
4. స్మార్ట్‌గా ఉండడానకి ఎంచుకోవడం
- View Answer
- సమాధానం: 1
48. ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు?
1. మార్చి 16
2. మార్చి 17
3.మార్చి 18
4. మార్చి 19
- View Answer
- సమాధానం: 3
49. ఉత్తమ్ యుధ్ సేవా మెడల్‌తో ఎవరిని సత్కరించారు?
1. బిపిన్ రావత్
2. శరణ్జీత్ సింగ్
3. విజయంత్ బిస్త్
4. డేవిడ్ మాన్లూన్
- View Answer
- సమాధానం: 2
50. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
1. మార్చి 17
2. మార్చి 18
3.మార్చి 19
4.మార్చి 20
- View Answer
- సమాధానం: 4