కరెంట్ అఫైర్స్(2019, డిసెంబర్ 6 - 12) బిట్ బ్యాంక్
1. మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
1) రూ. 500 కోట్లు
2) రూ. 400 కోట్లు
3) రూ. 200 కోట్లు
4) రూ. 100 కోట్లు
- View Answer
- సమాధానం: 4
2. హీట్ వేవ్ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) జైపూర్, రాజస్థాన్
2) బెంగళూరు, కర్ణాటక
3) ముంబై, మహారాష్ట్ర
4) కోల్‌కతా, పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 2
3. మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్ పార్క్’ను హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఎక్కడ ప్రారంభించారు?
1) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
2) ఛండీగఢ్, హరియాణ
3) దెవాస్, మధ్యప్రదేశ్
4) జైపూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
4. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్ ఏది?
1) అనిని పోలీస్ స్టేషన్, అరుణాచల్ ప్రదేశ్
2) ఏజీకే బుర్హాన్పూర్ పోలీస్ స్టేషన్, మధ్యప్రదేశ్
3) అబెర్డీన్ పోలీస్ స్టేషన్, అండమాన్, నికోబార్ దీవులు
4) బాలసినోర్ పోలీస్ స్టేషన్, గుజరాత్
- View Answer
- సమాధానం: 3
5. 4వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు– 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘వాల్యుయింగ్ వాటర్–ట్రాన్స్ఫార్మింగ్ గంగా’
2) ‘స్టేక్‌హోల్డర్స్ ఫర్ ఎ కొహెసీవ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్’
3) ‘ఆపర్చునిటీస్ ఇన్ మాడ్రన్ ఫర్ యంగ్ మైండ్స్ అండ్ బిజినెసెస్
4) ‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ల్యాండ్‌స్కేప్’
- View Answer
- సమాధానం: 1
6. స్టార్టప్ ఇండియా గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ రెండో ఎడిషన్∙సమావేశం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనుంది?
1) గోవా
2) ఒడిశా
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
7. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల’లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?
1) 2021
2) 2022
3) 2023
4) 2024
- View Answer
- సమాధానం: 2
8. జియోస్మార్ట్ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) కోల్‌కతా, పశ్చిమ బంగా
3) ముంబై, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
9. జియోస్మార్ట్ ఇండియా 20వ సమావేశం నేపథ్యం ఏమిటి?
1) ‘విజన్ న్యూ ఇండియా’
2) ‘ఇగ్నైట్–ఇన్నోవేట్–ఇంటిగ్రేట్
3) ‘ఉమెన్ ఫస్ట్– ప్రస్పెరిటీ ఫర్ ఆల్’
4) ‘కమర్షియలైజేషన్ అండ్ కమోడిటైజేషన్’
- View Answer
- సమాధానం: 2
10. జియోస్మార్ట్ ఇండియా సమావేశం –2019 సందర్భంగా ‘మిషన్ ఇన్ రెజువనేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా ఇన్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్’ అవార్డు ను ఏ మిషన్‌కు ప్రదానం చేశారు?
1) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ
2) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గోదావరి
3) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ కావేరి
4) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా
- View Answer
- సమాధానం: 4
11.యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్ ఆమోదం తెలిపింది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
12.భారత నైపుణ్య నివేదిక–2020 ప్రకారం 2019–20కి గాను ఉపాది కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఉత్తర ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
13. భారత సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను’ ఎన్నింటిని గుర్తించింది?
1) 178
2) 168
3) 150
4) 138
- View Answer
- సమాధానం: 4
14. ‘టుడే ఫర్ టుమారో’ అనే నేపథ్యంతో నిర్వహించనున్న 17వ బయో ఏషియా –2020కి ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది?
1) ముంబై
2) గువహటీ
3) చెన్నై
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
15. ‘ఇంద్ర 2019’ పదకొండో ఎడిషన్ భారత్, రష్యాల త్రివిధ దళాలు ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగా
2) ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా
3) మహారాష్ట్ర, పంజాబ్, అసోం
4) కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
16. భారత్ ఏ దేశానికి ఒక లైన్ ఆఫ్ క్రెడిట్స్ (ఎల్ఓసీ), రెండు సౌర ప్రాజెక్టుల సేవలను విస్తరించింది?
1) నైజీరియా
2) గినియా
3) లైబీరియా
4) సియోర్రా లియోన్
- View Answer
- సమాధానం: 2
17. 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది?
1) అసున్సియోన్, పరాగ్వే
2) శాన్‌జోస్, కోస్టారికా
3) హవానా, క్యూబా
4) గ్వాడాలజారా, మెక్సికో
- View Answer
- సమాధానం: 4
18. మెక్సికోలోని గ్వాడాలజారాలో జరిగిన 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన– 2019కి ‘గౌరవ అతిథి’గా నిలిచిన మొదటి ఆసియా దేశం ఏది?
1) భారత్
2) చైనా
3) ఇండోనేషియా
4) థాయిలాండ్
- View Answer
- సమాధానం: 1
19. పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి ‘మానవ గ్రంథాలయం అధ్యాయం– 2’ ఎక్కడ ఉంది?
1) గువాహటీ, అసోం
2) కోల్‌కతా, పశ్చిమ బంగా
3) మైసూరు, కర్ణాటక
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
20. పసిఫిక్ వాయు దళా ఉన్నతాధికారుల సమావేశం (పీఏసీఎస్–2019) నేపథ్యం ఏమిటి?
1) ‘ఫ్యూచర్ ఛాలెంజెస్ ఇన్ మిలటరీ హెల్త్’
2) ‘చాలెంజెస్ టు రిజినల్ సెక్యూరిటీ’
3) ‘యూనిటీ ఆఫ్ ఎఫర్ట్: బిల్డింగ్ మిలటరీ పార్టనర్షిప్స్ ఇన్ ఏయిర్ ఫోర్స్’
4) ‘ఏ కొలాబోరేటివ్ అప్రోచ్ టువార్డ్స్ రిజినల్ సెక్యూరిటీ’
- View Answer
- సమాధానం: 4
21. భారత ఎగ్జిమ్ బ్యాంక్ ఏ దేశానికి ‘రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను అందించింది?
1) భుటాన్
2) శ్రీలంక
3) నేపాల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
22. 21వ శతాబ్దం మానవాభివృద్ధిలో అసమానతలు’ అనే అంశంపై యు.ఎన్.డి.పి. విడుదల చేసిన ‘మానవాభివృద్ధి నివేదిక –2019 లో భారత ర్యాంకు ఎంత?
1) 129
2) 132
3) 125
4) 145
- View Answer
- సమాధానం: 1
23. మానవాభివృద్ధి నివేదిక–2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
1) స్కాట్లాండ్
2) ఐర్లాండ్
3) నార్వే
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 3
24. 26వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ –2019 ఏ నగరాన్ని క్రీడారంగానికి ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గమ్యస్థానంగా ఎంపిక చేసింది?
1) జెరూసలేం, ఇజ్రాయెల్
2) మాస్కో, రష్యా
3) అబుదాబి, యు.ఎ.ఈ
4) జకార్తా, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 3
25. కింది వాటిలో 17వ బయో ఏషియా 2020 భాగస్వామ్య దేశం ఏది?
1) బెల్జియం
2) స్విట్జర్లాండ్
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 2
26. ప్రపంచ వాణిజ్య సంస్థ అప్పీలు కోర్టును మూసివేయాలని ఏ దేశం నిర్ణయించింది?
1) చైనా
2) యు.కె.
3) యు.ఎస్.ఎ.
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
27. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ –2019 ‘టాప్ 100 గమ్యస్థానాల సిటీ’ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1) హాంకాంగ్
2) బ్యాంకాక్
3) లండన్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
28. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్.ఎఫ్.బి.) కనీస పెయిడ్–అప్ ఓటింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఎంత?
1) రూ. 500 కోట్లు
2) రూ. 400 కోట్లు
3) రూ. 200 కోట్లు
4) రూ. 300 కోట్లు
- View Answer
- సమాధానం: 3
29. నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి?
1) 8 ఏళ్లు
2) 7 ఏళ్లు
3) 6 ఏళ్లు
4) 5 ఏళ్లు
- View Answer
- సమాధానం: 4
30. తొలిసారి భారత విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లను దాటింది?
1) రూ. 550 బిలియన్ డాలర్లు
2) రూ. 450 బిలియన్ డాలర్లు
3) రూ. 350 బిలియన్ డాలర్లు
4) రూ. 250 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
31. భారతదేశ ఇంధన, గ్యాస్ రంగంలో ఎంఎస్ఎంఈలను అభివృదిపరిచేందుకు, సౌదీ అరామ్కోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) భారత్ పెట్రోలియం
2) నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్
3) నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
4) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 2
32. 2019 నవంబర్ 1కి ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం కింద భారత ప్రభుత్వం ఎంత రుణాన్ని పంపిణీ చేసింది?
1) రూ.10.24 లక్షల కోట్లు
2) రూ. 11.54 లక్షల కోట్లు
3) రూ. 12.64 లక్షల కోట్లు
4) రూ. 13.74 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 1
33. ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం–2020 భారత జి.డి.పి పెరుగుదల రేటు ఎంత?
1) 5.7%
2) 5.6%
3) 5.1%
4) 5.0%
- View Answer
- సమాధానం: 3
34. భూకంప ఇంజినీరింగ్, డాక్టోరల్ కార్యక్రమాలపై పరిశోధనలకోసం నాలుగు జపాన్ సంస్థలకు ఏ సంస్థ సహకరించింది?
1) ఐఐటీ– బాంబే
2) ఐఐటీ– ఢిల్లీ
3) ఐఐటీ–హైదరాబాద్
4) ఐఐటీ–కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
35. ఆర్థిక సంవత్సరం 2020–21 నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?
1) అరవింద్ సుబ్రమణియన్
2) శక్తికాంత దాస్
3) ఉర్జిత్ పటేల్
4) నంద్ కిషోర్ సింగ్
- View Answer
- సమాధానం: 4
36. 2019 డిసెంబర్ 6న నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) గిరీష్ చంద్ర చతుర్వేది
2) సందీప్ లిమాయే
3) హరీష్ కనబార్
4) సంతోష్ సూరి
- View Answer
- సమాధానం: 1
37. 34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్ 46వ ప్రధాని ఎవరు?
1) లి అండర్సన్
2) సన్నా మిరెల్లా మారిన్
3) క్రిస్టా కిరు
4) కత్రి కుల్ముని
- View Answer
- సమాధానం: 2
38. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎక్సిక్యూటివ్ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్ల పాటు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్స్ నుంచి నిషేధించింది?
1) రష్యా
2) థాయ్‌లాండ్
3) చైనా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
39. సునీల్ శెట్టిని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంస్థ ఏది?
1) ఇండియన్ పారాలింపిక్ అసోసియేషన్
2) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
3) వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ
4) నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 4
40. యు.ఎ.ఇ.లో జరిగిన ప్రపంచ కప్ లీగ్ 2, మూడో సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్ పురుషుల వన్డేలో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీ ఎవరు?
1) ఉవేనా ఫెర్నాండెజ్
2) రుబాదేవి గురుసామి
3) గండికోట సర్వలక్ష్మి
4) రంజితా∙దేవి
- View Answer
- సమాధానం: 3
41. XIII సౌత్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి?
1) ఖాట్మాండు, పోఖారా–నేపాల్
2) ఢిల్లీ, ఒడిశా–భారత్
3) ఢాకా, చిట్టగాంగ్–బంగ్లాదేశ్
4) కాబుల్, కందహార్–ఆప్గనిస్థాన్
- View Answer
- సమాధానం: 1
42. 13వ దక్షిణాసియా క్రీడల మొత్తం పతకాల పట్టిక జాబితాలో అగ్రస్థానం పొందిన దేశం ఏది?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
43.2019 డిసెంబర్ 7న జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (ఐసీఏడీ) నేపథ్యం ఏమిటి?
1) ‘75 ఇయర్స్ ఆఫ్ కనెక్టింగ్ ద వరల్డ్’
2) ‘వర్కింగ్ టుగెదర్ టు ఎన్షూర్ నో కంట్రీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్’
3) ‘ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏవియేషన్ అండ్ సైన్స్ ఫర్ గ్రీన్ గ్రోత్’
4) ‘ఎడ్యుకేషన్ అండ్ క్లైమెట్ ఛేంజ్’
- View Answer
- సమాధానం: 1
44. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు పాటిస్తుంది?
1) డిసెంబర్ 4
2) డిసెంబర్ 7
3) డిసెంబర్ 6
4) డిసెంబర్ 5
- View Answer
- సమాధానం: 2
45. ఏటా డిసెంబర్ 9న పాటించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?
1) ‘యునైటెడ్ ఎగ్నెస్ట్ కరప్షన్ ఫర్ డెవలప్మెంట్
2) యునైటెడ్ ఎగ్నెస్ట్ కరప్షన్
3) యునైటెడ్ ఎగ్నెస్ట్ కరప్షన్ ఫర్ ఏ పీస్
4) యునైటెడ్ ఎగ్నెస్ట్ కరప్షన్ ఫర్ సెక్యూరిటీ
- View Answer
- సమాధానం: 2
46. 2019 డిసెంబర్ 10న జరిగిన మానవ హక్కుల దినోత్సవ నేపథ్యం ఏమిటి?
1) ‘యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్’
2) ‘లెట్స్ స్టాండ్ అప్ ఫర్ ఈక్వాలిటీ, జస్టీస్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ’
3) ‘స్టాండ్ అప్ ఫర్ ఏ సమ్‌వన్స్ రైట్స్ టుడే’
4) ‘అవర్ రైట్స్ అవర్ ఫ్రీడమ్స్’
- View Answer
- సమాధానం: 1
47. యూనిసెఫ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకొంటారు?
1) డిసెంబర్ 8
2) డిసెంబర్ 9
3) డిసెంబర్ 10
4) డిసెంబర్ 11
- View Answer
- సమాధానం: 4
48. జార్జియాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్స్ పోటిల్లో మిస్ యూనివర్స్ –2019 కిరీటం ఎవరికి దక్కింది?
1) బోనాంగ్ మతేబా
2) టామరిన్ గ్రీన్
3) జోజిబిని తుంజీ
4) డెమి–లీ నెల్–పీటర్స్
- View Answer
- సమాధానం: 3
49. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చరిత్ర వివరాలను తెలియజేసే ‘కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ ప్రగతి రథం’ పుస్తక రచయిత ఎవరు?
1) సి.లక్ష్మీ రాజ్యం
2) కె.ఎస్. అశ్వథ్
3) శ్రీధర్ రావు
4) లీలావతి
- View Answer
- సమాధానం: 3
50. ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డు ఫిల్మ్ ది మారకేశ్ (ఎఫ్ఐఎం)–2019లో ఏ బాలీవుడ్ నటిని సత్కరించారు?
1) కత్రీనా కైఫ్
2) ఐశ్వర్యరాయ్
3) దీపికా పదుకోనే
4) ప్రియాంక చోప్రా జోనస్
- View Answer
- సమాధానం: 4