కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (ఏప్రిల్ 2-8, 2021)
1. ‘న్యుబు న్యూగమ్ యెర్కో’ అనే తొలి అధికారిక స్వదేశీ భాష, జ్ఞాన వ్యవస్థ పాఠశాల ఎక్కడ ప్రారంభమైంది?
1) అసోం
2) సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్
4) నాగాలాండ్
- View Answer
- Answer: 3
2. 2సౌత్ సెంట్రల్ రైల్వే 2020-2021లో ఎన్ని కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణను ప్రారంభించింది?
1) 680 కి.మీ.
2) 860 కి.మీ.
3) 750 కి.మీ.
4) 800 కి.మీ.
- View Answer
- Answer: 3
3. ప్రతి కుటుంబానికి ఏటా రూ .5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) హరియాణ
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: 1
4. థానే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భద్రపరచిన భారతదేశ తొలి ప్యాసింజర్ స్టీమ్ ఇంజన్ రైలు ముంబయి, థానే మధ్య ఎప్పుడు నడిచింది?
1) 1827
2) 1853
3) 1876
4) 1809
- View Answer
- Answer: 2
5. నైట్ ఫ్రాంక్ ప్రకారం, నివాస స్థలాల రేట్లు స్వల్పంగా పెరగడంతో 2020 అక్టోబర్-డిసెంబర్ కాలంలో గృహాల ధరలలో వార్షిక ధరల పేరుగుదల పరంగా ప్రపంచవ్యాప్తంగా 122 వ స్థానంలో నిలిచిన నగరం ?
1) ఢిల్లీ
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) చెన్నై
- View Answer
- Answer: 3
6. 2020-21 మధ్యకాలంలో భారత రైల్వే ఎన్ని కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరించింది?
1) 6000 కి.మీ.
2) 5000 కి.మీ.
3) 5500 కి.మీ.
4) 4500 కి.మీ.
- View Answer
- Answer: 1
7. దేశంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే ప్రత్యేకమైన ల్యాండ్ పార్శిల్ గుర్తింపు సంఖ్య ఎన్ని అంకెలను కలిగి ఉంటుంది?
1) 14
2) 15
3) 11
4) 13
- View Answer
- Answer: 1
8. వినోబా సేవా ప్రతిషన్ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ 3 రోజుల ఆయుర్వేద పరవ్ను విజయవంతంగా ఎక్కడ నిర్వహించింది?
ఎ) భువనేశ్వర్
బి) పట్నా
సి) లక్ నవూ
డి) డెహ్రాడూన్
- View Answer
- Answer: 1
9. భారతదేశపు తొలి విద్యుదీకరణ గావించిన రైల్వే జోన్‌గా అవతరించిన రైల్వే జోన్ ?
1) ఉత్తర
2) పశ్చిమ మధ్య
3) దక్షిణ మధ్య
4) తూర్పు మధ్య
- View Answer
- Answer: 2
10. కోవిడ్ -19 టీకాను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన బహుమతి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? 1) ఉత్తర ప్రదేశ్ 11. “సంకల్ప్ సే సిధి-విలేజ్ కనెక్ట్ డ్రైవ్” ను ప్రారంభించిన సంస్థ ? 12. ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటలో తులిప్ ఉత్సవం ఏ నగరంలో ప్రారంభమైంది? 13. గిరిజన ఆరోగ్యం కోసం కేంద్ర మంత్రి అర్జున్ ముండా, డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రారంభించిన కార్యక్రమం పేరు ? 14. PMMY పథకం కింద మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంత శాతం రుణాలు మంజూరు అయ్యాయి? 15. భారత ప్రభుత్వం తన కొత్త ముక్తిజోద్ధ స్కాలర్షిప్ పథకం కింద ఏ దేశానికి చెందిన 2000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందివ్వనుంది? 16. ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వచ్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? 17. 17వ BIMSTEC మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ? 18. ఐక్యరాజ్యసమితికి లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం భారతదేశం ఎంత మొత్తాన్ని అందించింది? 19. దౌత్యవేత్తల ప్రకారం 2030 నాటికి భారత్, యూఏఈ, ఇజ్రాయెల్ త్రైపాక్షిక వాణిజ్యం ఎంత మొత్తానికి చేరుకుంటుంది? 20. సింగపూర్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ తన ఆఫ్‌షోర్ యూనిట్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? 21. రెండు కొత్త సముద్రగర్భ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచి సింగపూర్, ఇండోనేషియా, ఉత్తర అమెరికాలను అనుసంధానించడానికి గూగుల్, ఇతర కంపెనీలతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? 22. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎన్ని బేసిస్ పాయింట్ల ద్వారా బేస్ రేటును 7.81 శాతానికి తగ్గించింది? 23. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అదనపు పంపిణీగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? 24. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం- పథకం కింద రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది ? 25. మార్చి 2021 లో దేశంలో యుపిఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు విలువ ? 26. మార్చి 2021 లో జీఎస్టీ రెవెన్యూ ఎంత మొత్తం వసూలైంది? 27. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం FY22 లో బ్యాంకింగ్ సిస్టమ్ క్రెడిట్ ఎంత శాతం పెరుగుతుంది? 28. ఫాస్టాగ్ జారీ కోసం ఫోన్‌పేతో ఏ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది? 29. 2021-2026 వరకు కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం? 30. 5 సంవత్సరాలకు స్టాండ్ అప్ ఇండియా పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది? 31. పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ భారత్ బిల్ పే లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ? 32. పెరుగుతున్న సైబర్ భద్రతా ఉల్లంఘనల కారణంగా చెల్లింపు సంస్థలకు పర్యవేక్షణ నిబంధనలను ఏ సంస్థ కఠినతరం చేసింది? 33. యుపిఐలో బిలియన్ లావాదేవీల మార్కును దాటిన మొదటి సంస్థ ? 34. నివేదిక ప్రకారం బ్యాంకుల స్థూల NPAలు మార్చి చివరి నాటికి ఏ శాతం పెరగవచ్చు? 35. 2021 జనవరిలో మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో 29.09% తో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల దేశాల జాబితాలో ఏ దేశం ముందుంది? 36. ఆర్బిఐ తన ద్రవ్య విధానంలో 2021-22 సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిని ఎంతని అంచనా వేసింది? 37. ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి IMF తన వృద్ధి అంచనాను ఏ శాతానికి పెంచింది? 38. ఆర్థిక చేరిక సూచికను9financial inclusion index) ప్రచురించాలని నిర్ణయించిన సంస్థ ? 39. గత 6 సంవత్సరాలలో ముద్రా (MUDRA) యోజన కింద బ్యాంకులు ఎంత మొత్తాన్ని మంజూరు చేశాయి? 40. దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఇటీవల కనుగొన్న `ఆర్జీరియా’ జాతికి చెందిన కొత్త జాతి పుష్పించే మొక్కలకు ఎవరి పేరు పెట్టారు? 41. భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? 42. డీప్ సైన్స్ బేస్డ్ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి నీతీ ఆయోగ్ ప్రారంభించిన కార్యక్రమం? 43. అంబోలిని ఇటీవల జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన రాష్ట్రం? 44. జంతువుల కోసం ప్రపంచంలో తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ కార్నివాక్ను నమోదు చేసిన దేశం? 45. దృష్టి లోపం ఉన్నవారికి టచ్ సెన్సిటివ్ వాచ్‌ను ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ ? 46. క్షిపణి దాడి నుండి నావికా నౌకలను రక్షించడానికి అధునాతన చాఫ్ (Chaff) సాంకేతికతను అభివృద్ధి చేసిన సంస్థ ? 47. చీఫ్ స్టాఫ్, హెడ్ క్వార్టర్స్ వెస్ట్రన్ కమాండ్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 48. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు? 49. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? 50. బ్రిటానియాలో ఇటీవల అదనపు డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు? 51. ఒఎన్‌జిసి సిఎమ్డిగా అదనపు బాధ్యతలు తీసుకున్నది? 52. మిషన్ కర్మయోగి (కెపాసిటీ బిల్డింగ్ కమిషన్) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? 53. ఇటీవల స్లోవేకియా కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినది? 54. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? 55. భారత 48 వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? 56. ఇటీవల వియత్నాం తదుపరి ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? 57. అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్‌గా ఎవరు నియమిలయ్యారు? 58. భారత నూతన రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? 59. 2023 పురుషుల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరగనుంది? 60. దక్షిణాసియా వుషు ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించినది ? 61. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌ను ఏ దేశాలు నిర్వహిస్తాయి? 62. డిజిట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? 63. మయామి ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత? 64. 3 వ షెకిహ్ హమదాన్ బిన్ అల్ మోక్తూమ్ దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2021 లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? 65. బిసిసిఐ అవినీతి నిరోధక విభాగాధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 66. ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి శ్రీలంక ఆటగాడు ఎవరు? 67. ఏప్రిల్ 2 న పాటించిన ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2021 థీమ్ ? 68. ఏప్రిల్ 2 వ తేదీన జరుపుకున్న అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం 2021 థీమ్? 69. ఏప్రిల్ 7 న పాటించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2021 థీమ్ ? 70. 2019 సంవత్సరానికి ప్రతిష్టాత్మక 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నది? 71. 2021 సంవత్సరానికి కళింగ రత్న అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? 72. “సుపరిపాలన” పుస్తక రచయిత ? 73. “అగ్రికల్చర్ ఇన్ ఇండియా- కాంటెపరరీ ఛాలెంజెస్” పుస్తక రచయిత? 74. “సినిమా త్రూ రసా” పుస్తక రచయిత ? 75. మై మదర్ మై హీరో పుస్తకం రచయిత ? 76. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్ల జాబితాలో భారతదేశ ర్యాంక్ ?
2) హరియాణ
3) మాధ్వ ప్రదేశ్
4) బిహార్
1) ఎ.ఐ.సి.ఎల్
2 ఇఫ్కో
3) TRIFED
4) నాబార్డ్
1) శ్రీనగర్
2) సిమ్లా
3) గాంగ్టక్
4) ముస్సోరి
1) అనామయ
2) ఆకాంక్ష
3) అనామిక
4) అన్మోల్
1) 68%
2) 75%
3) 69%
4) 76%
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) మాల్దీవులు
1) మారిషస్
2) శ్రీలంక
3) థాయిలాండ్
4) సింగపూర్
1) శ్రీలంక
2) భారతదేశం
3) థాయిలాండ్
4) దక్షిణాఫ్రికా
1) $ 300000
2) $ 450000
3) $ 400000
4) $ 600000
1) 200 బిలియన్ డాలర్లు
2) USD 75 బిలియన్
3) USD 90 బిలియన్
4) USD 110 బిలియన్
1) గాంధీనగర్
2) సూరత్
3) వడోదర
4) అహ్మదాబాద్
1) మైక్రోసాఫ్ట్
2) ఆపిల్
3) టెస్లా
4) ఫేస్బుక్
1) 30
2) 15
3) 20
4) 25
1) రూ 56,000 కోట్లు
2) రూ .60,000 కోట్లు
3) రూ .45,000 కోట్లు
4 రూ .34,000 కోట్లు
1) రూ .11,830 కోట్లు
2) రూ .12,340 కోట్లు
3) రూ .10,470 కోట్లు
4) రూ .12,720 కోట్లు
1) రూ .5,02,000 కోట్లు
2) రూ .5,08,000 కోట్లు
3) రూ .5,03,000 కోట్లు
4) రూ .5,04,000 కోట్లు
1) రూ .1,09,561 కోట్లు
2) రూ .1,23,902 కోట్లు
3) రూ .1,61,096 కోట్లు
4) రూ .1,45,147 కోట్లు
1) 10%
2) 9%
3) 11%
4) 8%
1) యాక్సిస్ బ్యాంక్
2) ఐసిఐసి బ్యాంక్
3) ఐడిబిఐ బ్యాంక్
4) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
1) 2.5%
2) 3.0%
3) 2.0%
4) 4.0%
1) 23466 కోట్లు
2) 24367 కోట్లు
3) 34576 కోట్లు
4) 25586 కోట్లు
1) NPCI
2) RBI
3) NABARD
4) IRDA
1) SIDBI
2) IRDA
3) RBI
4) NABARD
1) పేటీఎం
2) ఫోన్‌పే
3) గూగుల్ పే
4) అమెజాన్ పే
1) 9.6-9.7%
2) 9.8-9.9%
3) 7.0-7.5%
4) 7.6–7.9%
1) జపాన్
2) సింగపూర్
3) యూఏఈ
4) ఇజ్రాయెల్
1) 10.9%
2) 10.2%
3) 10.0%
4) 10.5%
1) 10.5%
2) 12.0%
3) 11.5%
4) 12.5%
1) సిడ్బి
2) ఆర్బీఐ
3) నీతీ ఆయోగ్
4) నాబార్డ్
1) రూ. 12 లక్షల కోట్లు
2) రూ.20 లక్షల కోట్లు
3) రూ. 10 లక్షల కోట్లు
4) రూ. 15 లక్షల కోట్లు
1) సంజయ్ రౌత్
2) ఉద్దవ్ ఠాక్రే
3) అనిల్ దేశ్‌ముఖ్
4) శరద్ పవార్
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) బిహార్
4) గుజరాత్
1) AIM PRIME
2) AIM SCIENCE
3) AIM HIGH
4) AIM MASTER
1) బిహార్
2) హరియాణ
3) ఉత్తర ప్రదేశ్
4) మహారాష్ట్ర
1) రష్యా
2) భారత్
3) అమెరికా
4) కెనడా
1) ఐఐటి కాన్పూర్
2) IISc బెంగళూరు
3) ఐఐటి మద్రాస్
4) ఐఐటి బొంబాయి
1) DRDO
2) ISRO
3) BEL
4) BHEL
1) మంజిందర్ సింగ్
2) భగవంత్ మిశ్రా
3) తాజిందర్ పాల్ సింగ్
4) హర్మీత్ మన్
1) నైనా లాల్ కిద్వాయ్
2) మల్లికా శ్రీనివాసన్
3) వినితా బాలి
4) లక్ష్మి వేణు
1) అపరశక్తి ఖన్నా
2) సుమిత్ అవస్థీ
3) శ్రీనివాసన్ భల్లా
4) ముఖ్మీత్ భాటియా
1) ఉర్జిత్ పటేల్
2) రఘురామ్ రాజన్
3) మనీష్ సింగ్
4) మన్మోహన్ సింగ్
1) ఎల్వి ప్రభాకర్
2) ధీరజ్ సేన్
3) నితిన్ రౌల్కర్
4) సుభాశ్ కుమార్
1) ఆదిల్ జైనుల్భాయ్
2) ప్రవీణ్ పర్దేషి
3) తారక్నాథ్ బెనర్జీ
4) శివం దుబే
1) ఎడ్వర్డ్ హెగర్
2) జుజూనా క్యాపిటోవా
3) మటోవిక్
4) ఇగోర్
1) అనీష్ ఖరే
2) పూనమ్ గుప్తా
3) మాల్వికా బన్సోడ్
4) ప్రత్యుష్ శుక్లా
1) ఆర్ఎన్ నిరంజన్
2) కెఎల్ శర్మ
3) ఎస్ఐ బొబ్డే
4) ఎన్ వి రమణ
1) తూ తౌంగ్ చిన్
2) ఫామ్ మిన్ చిన్హ్
3) ఫామ్ వాన్ డోంగ్
4) ఫామ్ హంగ్
1) చింతన్ వైష్ణవ్
2) రణానన్ రామథన్
3) సోమనాథ్ బెనర్జీ
4) అనీష్ షా
1) తరుణ్ బజాజ్
2) అమితాబ్ కాంత్
3) అజయ్ భూషణ్ పాండే
4) నిఖిల్ సేన్
1) బీజింగ్
2) ఖాట్మండు
3) తాష్కెంట్
4) న్యూ ఢిల్లీ
1) అనియన్ మిధున్
2) నరేందర్ గ్రెవాల్
3) పూనం ఖాత్రి
4) పూజా కడియన్
1) న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్
2) యూఎస్ఏ, యూకే
3) ఆస్ట్రేలియా, యూఎస్ఏ,
4) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా
1) విరాట్ కోహ్లీ
2) ఎంఎస్ ధోని
3) రిషబ్ పంత్
4) చతేశ్వర్ పుజారా
1) డేవిడ్ మలన్
2) మార్క్ రోజ్
3) హుబెర్ట్ హుకాజ్
4) జానిక్ సిన్నర్
1) 18
2) 20
3) 22
4) 25
1) షబ్బీర్ హుస్సేన్
2) షేకి రెహ్మాన్
3) అజిత్ సింగ్
4) రమేశ్ మోడి
1) రమేశ్ మెండిస్
2) మహేళ జయవర్ధనే
3) ఏంజెలో మాథ్యూస్
4) తిసేరా పెరెరా
1) కార్యాలయంలో చేర్చడం-పోస్ట్ పాండమిక్ ప్రపంచంలో సవాళ్లు
2) అసిటివ్ టెక్నాలజీస్, యాక్టివ్ పార్టిసిపేషన్
3) సుస్థిర అభివృద్ధి
4) ఆటిజంతో మహిళలను శక్తివంతం చేయడం
1) లివ్ ది మోమెంట్
2) మ్యూజిక్ అండ్ డాన్స్
3) ప్లయిగ్ కలర్స్
4) ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్
1) ఆరోగ్యం-విజయానికి ఒక మంత్రం
2) నర్సులు,మంత్రసానులకు మద్దతు ఇవ్వండి
3) యూనివర్సల్ హెల్త్ కవరేజ్
4) ప్రతిఒక్కరికీ మెరిగైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం
1) కె. విశ్వనాథ్
2) అమితాబ్ బచ్చన్
3) రజనీకాంత్
4) కె చిరంజీవి
1) శివరాజ్ సింగ్ చౌహాన్
2) ఆనందీబెన్ పటేల్
3) మృత్యుంజయ్ మోహపాత్ర
4) బిశ్వ భూషణ్ హరిచందన్
1) ఆకాంక్షా శర్మ
2) అనురాగ్ సేన్
3) షర్బినా బసు
4) శైలేంద్ర జోషి
1) అర్జున్ సింగ్
2) మోహన్ కందా
3) సరస్వతీ బసు
4) ఎంఎన్ ద్రౌపది
1) ప్రచంద్ ప్రవీర్
2) షర్బినా బసు
3) ప్రవీణ్ సిన్హ్
4) రాజా గోపాల్ చారి
1) అచ్యుత సనంతా
2) బిశ్వ భూషణ్
3) పిఎన్ మూర్తి
4) ఆర్ గోపాలకృష్ణన్
1) 4
2) 1
3) 2
4) 3