కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (30-06 May, 2022)
1. తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించిన దేశం?
ఎ. జపాన్
బి. ఆస్ట్రేలియా
సి. ఇండోనేషియా
డి. దక్షిణ కొరియా
- View Answer
- Answer: బి
2. FIFA+ ఒరిజినల్స్‌లో ప్రదర్శించిన మొదటి భారతీయ క్రీడా డాక్యుమెంటరీ?
ఎ. బియాండ్ ఆల్ బౌండరీస్
బి. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్
సి. మైదానం
డి. రన్ టు రన్
- View Answer
- Answer: సి
3. మనీలాలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత?
ఎ. పివి సింధు
బి. సైనా నెహ్వాల్
సి. ఎన్. సిక్కి రెడ్డి
డి. సానియా మీర్జా
- View Answer
- Answer: ఎ
4. వెస్టిండీస్ ODI, T20I జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. షాయ్ హోప్
బి. జెర్మైన్ బ్లాక్‌వుడ్
సి. షిమ్రాన్ హెట్మెయర్
డి. నికోలస్ పూరన్
- View Answer
- Answer: డి
5. IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడు/ భారతీయురాలు?
ఎ. రాహుల్ త్రిపాఠి
బి. హర్షదా శరద్ గరుడ్
సి. రోహిత్ వర్మ
డి. కిషోర్ శర్మ
- View Answer
- Answer: డి
6. TATA IPL ఫైనల్ 2022కు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియం?
ఎ. అరుణ్ జైట్లీ స్టేడియం - న్యూఢిల్లీ
బి. వాంఖడే - ముంబై
సి. ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా
డి. నరేంద్ర మోడీ – అహ్మదాబాద్
- View Answer
- Answer: డి
7. పశ్చిం బంగాను ఓడించి సంతోష్ ట్రోఫీ 2022 గెలుచుకున్న రాష్ట్రం?
ఎ. తెలంగాణ
బి. కేరళ
సి. ఒడిశా
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
8. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా స్వగ్రామంలో స్టేడియం నిర్మించనున్నట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
ఎ. హరియాణ
బి. మహారాష్ట్ర
సి. పశ్చిం బంగా
డి. గుజరాత్
- View Answer
- Answer: ఎ
9. ఏషియన్ గేమ్స్ 2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎ. దక్షిణ కొరియా
బి. ఇండియా
సి. చైనా
డి. జపాన్
- View Answer
- Answer: సి