కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021)
1. ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ బంగారు పతక విజేత?
ఎ) మను భాకర్
బి) నామ్య కపూర్
సి) రైం స్వాంగ్వాం
డి) పై వారందరూ
- View Answer
- Answer: డి
2. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ?
ఎ) తరుణా గుప్తా
బి) అర్చన సైనీ
సి) తనూజా సింగ్
డి) అన్షు మాలిక్
- View Answer
- Answer: డి
3. COVID-19 సంక్రమించే ప్రమాదాన్ని పేర్కొంటూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ హాకీ పోటీ నుండి ఏ దేశాన్ని తొలగించారు?
ఎ) భారత్
బి) చైనా
సి) ఫ్రాన్స్
డి) యూకే
- View Answer
- Answer: ఎ
4. FiH స్టార్స్ అవార్డ్స్ 2021లో బెస్ట్ మ్యాన్ ప్లేయర్‌గా ఎంపికైనది?
ఎ) హర్మన్‌ప్రీత్ సింగ్
బి) పిఆర్ శ్రీజేష్
సి) వివేక్ ప్రసాద్
డి) గ్రాహం రీడ్
- View Answer
- Answer: ఎ
5. U-17 మహిళల ప్రపంచ కప్ భారత అధికారిక చిహ్నం?
ఎ) చక్ర్
బి) లెమూ
సి) అక్సా
డి) ఇభా
- View Answer
- Answer: డి
6. టర్కిష్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
ఎ) వాల్తేరి బొట్టాస్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) లూయిస్ హామిల్టన్
డి) మైక్ రోస్‌బర్గ్
- View Answer
- Answer: ఎ