కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (02-08 April, 2022)
Sakshi Education
1. 2022 బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నది?
ఎ. లోవ్లినా బోర్గోహైన్
బి. మీరాబాయి చాను
సి. అదితి అశోక్
డి. అవని లేఖా
- View Answer
- Answer: బి
2. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021 రెండవ ఎడిషన్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది?
ఎ. కర్ణాటక
బి. ఒడిశా
సి. అసోం
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: ఎ
3. 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళా సింగిల్స్ టైటిల్ వితజే?
ఎ. సిమోనా హాలెప్
బి. ఇగా స్విటెక్
సి. మరియా సక్కరి
డి. నవోమి ఒసాకా
- View Answer
- Answer: బి
4. 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
ఎ. కాస్పర్ రూడ్
బి. కార్లోస్ అల్కరాజ్
సి. రాఫెల్ నాదల్
డి. స్టెఫానోస్ సిట్సిపాస్
- View Answer
- Answer: బి
Published date : 06 May 2022 03:01PM