కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 14-20 May, 2022)
1. "ఇండియాస్ సోలార్ ఎనర్జీ మార్కెట్"పై ఇంటర్సోలార్ యూరప్ 2022లో కీలక ప్రసంగం చేసినది?
ఎ. శివరాజ్ సింగ్ చౌహాన్
బి. భగవంత్ ఖూబా
సి. ఈశ్వర ఖండ్రే
డి. మన్సుఖ్ మాండవియా
- View Answer
- Answer: బి
2. శాస్త్రవేత్తలు మాడ్ట్సోయిడే పాము(Madtsoiidae snake) శిలాజాన్ని ఏ రాష్ట్రంలో/ UT కనుగొన్నారు?
ఎ. పశ్చిం బంగాల
బి. లడాఖ్
సి. కేరళ
డి. లక్షద్వీప్
- View Answer
- Answer: బి
3. United Nations Convention to Combat Desertification COP-15 - పార్టీల సమావేశం ఏ భారతీయ నగరంలో జరిగింది?
ఎ. కోల్‌కతా
బి. చెన్నై
సి. ముంబై
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: డి
4. ఏ ఇండియన్ నేవీ డిస్ట్రాయర్, INS ఫ్రిగేట్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు?
ఎ. INS విశాఖపట్నం, INS మద్రాస్
బి. INS కొచ్చి, INS ఉదయగిరి
సి. INS సూరత్, IND ఉదయగిరి
డి. INS టుటికోరిన్, INS సాగర్
- View Answer
- Answer: సి
5. XV వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్‌ను ఏ దేశం నిర్వహించనుంది?
ఎ. అర్జెంటీనా
బి. జపాన్
సి. దక్షిణ కొరియా
డి. USA
- View Answer
- Answer: సి
6. టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేసిన 'రామ్‌ఘర్ విష్ధారి అభయారణ్యం' ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ. రాజస్థాన్
బి. పంజాబ్
సి. మధ్యప్రదేశ్
డి. గుజరాత్
- View Answer
- Answer: ఎ
7. ఇటీవలి నివేదిక ప్రకారం వాయు కాలుష్య సంబంధిత మరణాల గరిష్ట సంఖ్యను నమోదు చేసిన దేశం?
ఎ. చైనా
బి. USA
సి. భారత్
డి. రష్యా
- View Answer
- Answer: సి
8. బ్యాటరీతో పనిచేసే డ్యూయల్-మోడ్ లోకోమోటివ్ 'నవదూత్'ను అభివృద్ధి చేసిన రైల్వే జోన్?
ఎ. పశ్చిమ మధ్య రైల్వే
బి. తూర్పు మధ్య రైల్వే
సి. దక్షిణ రైల్వే
డి. ఉత్తర రైల్వే
- View Answer
- Answer: ఎ
9. ఎనిమిది ఇతర సంస్థలతో పాటు 5G టెస్ట్‌బెడ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎ. IIT ఖరగ్‌పూర్
బ. IIT మద్రాస్
సి. IIT ఢిల్లీ
డి. IIT పాలక్కాడ్
- View Answer
- Answer: బి