GK Science & Technology Quiz: డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి ఏ ఆహార ప్రధాన కంపెనీ యాక్సెంచర్‌తో జతకట్టింది?
![GK quiz Science & Technology October 1st week](/sites/default/files/images/2021/10/25/accenturesandt-1635151993.jpg)
1. NEP లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటానికి కర్ణాటక ప్రభుత్వంతో ఏ ఐటి కంపెనీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది?
ఎ) ఇన్ఫోసిస్
బి) టీసీఎస్
సి) విప్రో
డి) సిమెన్స్
- View Answer
- Answer: ఎ
2. డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి ఏ ఆహార ప్రధాన కంపెనీ యాక్సెంచర్‌తో జతకట్టింది?
ఎ) బ్రిటానియా
బి) డాబర్
సి) ప్రియాగోల్డ్
డి) పార్లేజి
- View Answer
- Answer: ఎ
3. జర్మన్ బ్యాంక్ NORD/LB తో 5 సంవత్సరాల IT పరివర్తన ఒప్పందం పై ఏ IT కంపెనీ సంతకం చేసింది?
ఎ) విప్రో
బి) టిసిఎస్
సి) జెన్పాక్ట్
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- Answer: బి
4. హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ?
ఎ) ఫ్రాన్స్
బి) దక్షిణ కొరియా
సి) ఉత్తర కొరియా
డి) చైనా
- View Answer
- Answer: సి
5. ఎన్ని సంవత్సరాలలో ఢిల్లీ గాలి, నీరు, శబ్ధ కాలుష్యం రహితంగా మారనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు?
ఎ) 2 సంవత్సరాలు
బి) 1 సంవత్సరం
సి) 3 సంవత్సరాలు
డి) 5 సంవత్సరాలు
- View Answer
- Answer: సి
6. ఏ ఈ-కామర్స్ కంపెనీ తన గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రారంభించింది?
ఎ) అమెజాన్
బి) ఫ్లిప్‌కార్ట్
సి) మింత్రా
డి) నైకా
- View Answer
- Answer: ఎ
7. ఏ కంపెనీ తన ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ క్రియేటర్లను అందించడానికి భారతదేశంలో అతిపెద్ద కియేటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది?
ఎ) గూగుల్
బి) అమెజాన్
సి) ఫేస్బుక్
డి) యాహూ
- View Answer
- Answer: సి