వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) Bitbank (21-27 మే 2022)
1. ఇటీవల రాజీనామా చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పేరు ఏమిటి?
ఎ. M రవి కుమార్
బి. నవీన్ జిందాల్
సి. అనిల్ బైజల్
డి. ఓం ప్రకాష్ బిర్లా
- View Answer
- Answer: సి
2. పీటర్ ఎల్బర్స్‌ను ఏ ఏవియేషన్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది?
ఎ. బోయింగ్
బి. స్పైస్ జెట్
సి. ఎయిర్ ఇండియా
డి. ఇండిగో
- View Answer
- Answer: డి
3. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. ఆంథోనీ ఆల్బర్ట్
బి. అలెక్స్ హాక్
సి. ఆంథోనీ అల్బనీస్
డి. జోన్ ఆల్బర్ట్
- View Answer
- Answer: సి
4. ఇన్ఫోసిస్ యొక్క CEO & MD గా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
ఎ. గోపాల్ విట్టల్
బి. కమల్ బావ
సి. సలీల్ పరేఖ్
డి. SS ముంద్రా
- View Answer
- Answer: సి
5. Paytm MD, CEO గా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
ఎ. రితేష్ అగర్వాల్
బి. మధుర్ దేవరా
సి. విజయ్ శేఖర్ శర్మ
డి. మనోజ్ సోని
- View Answer
- Answer: సి
6. కాశ్మీర్ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. బబితా రానా
బి. నీలోఫర్ ఖాన్
సి. హర్‌ప్రీత్ కోర్
డి. సాహిబా ఖాన్
- View Answer
- Answer: బి
7. 10 సంవత్సరాలలో WTO కమిటీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ ప్రతినిధి ఎవరు?
ఎ. దినేష్ భాటియా
బి. గౌరవ్ అహ్లువాలియా
సి. పీయూష్ శ్రీవాస్తవ
డి. అన్వర్ హుస్సేన్ షేక్
- View Answer
- Answer: డి
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
ఎ. ఆంటోనియో గుటెర్రెస్
బి. రాబర్టా మెత్సోలా
సి. డా. టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్
డి. ఉర్సులా వాన్ డెర్ లేయెన్
- View Answer
- Answer: సి
9. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జోస్ రామోస్-హోర్టా ఏ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. తూర్పు తైమూర్
బి. ఇండోనేషియా
సి. బ్రూనై
డి. మలేషియా
- View Answer
- Answer: ఎ
10. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. సందీప్ సింగ్ జోషి
బి. వినయ్ కుమార్ సక్సేనా
సి.పవన్ టక్కర్
డి. రమేష్ దీక్షిత్
- View Answer
- Answer: బి