కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 14-20 May, 2022)
1. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎంత మొత్తాన్ని అందిస్తోంది?
ఎ. USD 600,000
బి. USD 800,000
సి. USD 500,000
డి. USD 700,000
- View Answer
- Answer: బి
2. ఇంటర్సోలార్ యూరప్ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది?
ఎ. బ్రెజిల్
బి. జర్మనీ
సి. రష్యా
డి. భారత్
- View Answer
- Answer: బి
3. భారత్ లోని ఏ నగరంలో కీలకమైన షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణం (SCO-RATS) SCO తీవ్రవాద వ్యతిరేక సమావేశాన్ని నిర్వహించనుంది?
ఎ. దిస్పూర్
బి. ఇండోర్
సి. న్యూఢిల్లీ
డి. బెంగళూరు
- View Answer
- Answer: సి
4. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్- 'స్కై బ్రిడ్జ్ 721', ఏ దేశంలో ప్రారంభమైంది?
ఎ. పోలాండ్
బి. చెకియా
సి. ఆస్ట్రియా
డి. స్లోవేకియా
- View Answer
- Answer: బి
5. వాటికన్ సిటీ పోప్ భారత్ కు చెందిన ఏ సామాన్యుడిని సెయింట్‌గా ప్రకటించారు?
ఎ. దేవసహాయం పిళ్లై
బి. ఫిలిప్ ఆంథోనీ
సి. జాకోబ్ లోర్సో
డి. మోంటే పౌలు
- View Answer
- Answer: ఎ
6. 'SRESTHA' ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్రానికి USD 350 మిలియన్లను మంజూరు చేసింది?
ఎ. గుజరాత్
బి. రాజస్థాన్
సి. పశ్చిం బంగా
డి. అసోం
- View Answer
- Answer: ఎ