కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (08-14, January, 2022)
1. ఉత్తరాఖండ్‌లోని మహాకాళి నదిపై వంతెన నిర్మాణం కోసం ఏ దేశంతో కేంద్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని ఆమోదించింది?
ఎ. పాకిస్తాన్
బి. భూటాన్
సి. నేపాల్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: సి
2. PM-POSHAN పథకం ప్రభావాన్ని పెంచడానికి భారతదేశంలోని UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. గూంజ్ ఫౌండేషన్
బి. రిలయన్స్ ఫౌండేషన్
సి. ది అక్షయ పాత్ర ఫౌండేషన్
డి. ప్రథమ్ ఫౌండేషన్
- View Answer
- Answer: సి
3. అంతర్జాతీయ సౌర కూటమి (ISA) లో 102వ సభ్యుదేశంగా చేరినది?
ఎ. ఆంటిగ్వా అండ్ బార్బుడా
బి. సీషెల్స్
సి. ట్రినిడాడ్ అండ్ టొబాగో
డి. బార్బడోస్
- View Answer
- Answer: ఎ
4. ఆత్మాహుతి బాంబర్ ఆర్మీని ప్రారంభించినది?
ఎ. తాలిబాన్ - ఆఫ్ఘనిస్తాన్
బి. ISIS - సిరియా
సి. అల్-ఖైదా - పాకిస్తాన్
డి. బోకో హరామ్ - ఇరాన్
- View Answer
- Answer: ఎ
5. జపాన్ ఏ దేశంతో 'పరస్పర యాక్సెస్ ఒప్పందం (RAA)'పై సంతకం చేసింది?
ఎ. బ్రెజిల్
బి. ఆస్ట్రేలియా
సి. USA
డి. రష్యా
- View Answer
- Answer: బి
6. దేశంలో అశాంతి నేపథ్యంలో కజకిస్తాన్‌కు సైన్యాన్ని పంపిన దేశం?
ఎ. USA
బి. ఫ్రాన్స్
సి. రష్యా
డి. చైనా
- View Answer
- Answer: బి
7. బాల్య వివాహాలను నిషేధించే కొత్త చట్టాలను అమలులోకి తెచ్చిన దేశం?
ఎ. మలేషియా
బి. ఫిలిప్పీన్స్
సి. ఇండోనేషియా
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
8. జపాన్‌తో పాటు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 విడుదల చేసిన మొదటి త్రైమాసికానికి సంబంధించి శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఏ దేశ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో ఉంది?
ఎ. ఆస్ట్రేలియా
బి. సింగపూర్
సి. అమెరికా
డి. ఆఫ్రికా
- View Answer
- Answer: ఎ
9. బ్రహ్మోస్ క్షిపణి కోసం ఏ దేశం భారతదేశానికి USD 375 మిలియన్ల కాంట్రాక్టును ఇచ్చింది?
ఎ. ఫిలిప్పీన్స్
బి. ఇండోనేషియా
సి. నమీబియా
డి. క్రొయేషియా
- View Answer
- Answer: ఎ
10. రామాయణం సారూప్య సంస్కరణ 'ఐబోనియా'ను ఏ దేశంలో కనుగొన్నారు?
ఎ. మారిషస్
బి. నేపాల్
సి. శ్రీలంక
డి. మడగాస్కర్
- View Answer
- Answer: డి