కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 07-13 May, 2022)
![Current affairs Practice Test](/sites/default/files/images/2022/06/28/glassbottombridgeinternational-1656415522.jpg)
1. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం?
ఎ. చైనా
బి. ఇరాన్
సి. వియత్నాం
డి. ఉత్తర కొరియా
- View Answer
- Answer: డి
2. న్యూస్ పబ్లిషర్లపై పెద్ద టెక్ కంపెనీల అధికారాన్ని అరికట్టడానికి DMUను ఏర్పాటు చేసిన దేశం?
ఎ. USA
బి. ప్రాన్స్
సి. ఆస్ట్రేలియా
డి. UK
- View Answer
- Answer: డి
3. మంకీ-పాక్స్ కేసును ఏ దేశ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది?
ఎ. UK
బి. దక్షిణాఫ్రికా
సి. భారత్
డి. USA
- View Answer
- Answer: ఎ
4. రష్యా ఏటా ఏ తేదీన విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది?
ఎ. మే 10
బి. మే 11
సి. మే 22
డి. మే 9
- View Answer
- Answer: డి
5. యూరోపియన్ యూనియన్‌లో చేరాలని ఆశిస్తున్న దేశాల కోసం "యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ"ని ప్రతిపాదించిన దేశం?
ఎ. ఫ్రాన్స్
బి. జర్మనీ
సి. నార్వే
డి. ఇటలీ
- View Answer
- Answer: ఎ
6. తక్కువ-ఆదాయ కుటుంబాలకు ఇంటర్నెట్ సేవపై రాయితీలను అందించడానికి "అఫర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్"ను ప్రారంభించిన దేశం?
ఎ. USA
బి. ఆస్ట్రేలియా
సి. చైనా
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: ఎ
7. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?
ఎ. వియత్నాం
బి. జపాన్
సి. చైనా
డి. USA
- View Answer
- Answer: ఎ
8. NATO సైబర్ డిఫెన్స్ గ్రూప్‌లో చేరిన మొదటి ఆసియా దేశం?
ఎ. బంగ్లాదేశ్
బి. శ్రీలంక
సి. ఇండియా
డి. దక్షిణ కొరియా
- View Answer
- Answer: డి
9. ఏ దేశంతో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ PTA పై సంతకం చేయాలని భారత్ యోచిస్తోంది?
ఎ. ఉజ్బెకిస్తాన్
బి. ఒమన్
సి. ఇజ్రాయెల్
డి. హంగేరి
- View Answer
- Answer: బి
10. 2022-2024కి ఏ దేశం ఆసియా ఎన్నికల అధికారుల సంఘం (AAEA)కు కొత్త చైర్‌గా ఎన్నికైంది?
ఎ. చైనా
బి. భారత్
సి. బ్రెజిల్
డి. రష్యా
- View Answer
- Answer: బి