కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (2-8, December, 2021)
1. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు?
ఎ) నవంబర్ 28
బి) నవంబర్ 29
సి) డిసెంబర్ 2
డి) డిసెంబర్ 1
- View Answer
- Answer: సి
2. ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఎ) నవంబర్ 29
బి) నవంబర్ 30
సి) డిసెంబర్ 1
డి) డిసెంబర్ 2
- View Answer
- Answer: డి
3. ఐక్యరాజ్యసమితి ఏ రోజున అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని పాటిస్తుంది?
ఎ) నవంబర్ 30
బి) డిసెంబర్ 1
సి) డిసెంబర్ 2
డి) డిసెంబర్ 3
- View Answer
- Answer: సి
4. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు?
ఎ) నవంబర్ 30
బి) డిసెంబర్ 1
సి) డిసెంబర్ 2
డి) డిసెంబర్ 3
- View Answer
- Answer: డి
5. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకునే ప్రపంచ నేల దినోత్సవం 2021 థీమ్ ఏమిటి?
ఎ) నేల లవణీకరణను ఆపండి, నేల ఉత్పత్తిని పెంచండి
బి) నేలను సజీవంగా ఉంచడం, జీవవైవిధ్యాన్ని రక్షించడం
సి) నేల కోతను ఆపండి, మన భవిష్యత్తును కాపాడండి
డి) నేల కాలుష్యానికి పరిష్కారంగా ఉండండి
- View Answer
- Answer: ఎ
6. భారత్, బంగ్లాదేశ్ ఏ రోజున ‘మైత్రి దివస్’గా పాటిస్తాయి?
ఎ) డిసెంబర్ 7
బి) డిసెంబర్ 4
సి) డిసెంబర్ 5
డి) డిసెంబర్ 6
- View Answer
- Answer: డి