కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (16-22, December, 2021)
Sakshi Education
1. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా 50వ విజయ్ దివస్‌ను ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ) డిసెంబర్ 15
బి) డిసెంబర్ 16
సి) నవంబర్ 15
డి) నవంబర్ 16
- View Answer
- Answer: డి
2. ఏటా డిసెంబర్ 18న జరుపుకునే ఐక్యరాజ్యసమితి ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం 2021 థీమ్?
ఎ) అరబిక్ భాష, యువత
బి) డిజిటల్ ప్రపంచం వైపు చూస్తున్నారు
సి) అరబిక్ భాష , కృత్రిమ మేధస్సు
డి) అరబిక్ భాష, నాగరికతల మధ్య వారధి
- View Answer
- Answer: డి
3. ఐక్యరాజ్యసమితి ఏ రోజున అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది?
ఎ) డిసెంబర్ 15
బి) డిసెంబర్ 18
సి) డిసెంబర్ 12
డి) నవంబర్ 15
- View Answer
- Answer: బి
Published date : 13 Jan 2022 06:08PM