కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (11-17 November 2021)
Sakshi Education
1. ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఎ) నవంబర్ 16
బి) నవంబర్ 15
సి) నవంబర్ 12
డి) నవంబర్ 11
- View Answer
- Answer: సి
2. ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు?
ఎ) నవంబర్ 17
బి) నవంబర్ 16
సి) నవంబర్ 14
డి) నవంబర్ 15
- View Answer
- Answer: సి
3. బిర్సా ముండాను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం జన్ జాతీయ గౌరవ్ దివస్ను ఏ రోజున ఆమోదించింది?
ఎ) నవంబర్ 10
బి) నవంబర్ 12
సి) నవంబర్ 14
డి) నవంబర్ 15
- View Answer
- Answer: డి
4. అంతర్జాతీయ సహన దినోత్సవం ఎప్పుడు?
ఎ) నవంబర్ 17
బి) నవంబర్ 14
సి) నవంబర్ 16
డి) నవంబర్ 15
- View Answer
- Answer: సి
5. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు?
ఎ) నవంబర్ 19
బి) నవంబర్ 17
సి) నవంబర్ 16
డి) నవంబర్ 15
- View Answer
- Answer: సి
6. మొదటి ఆడిట్ దివస్ ఎప్పుడు జరిగింది?
ఎ) నవంబర్ 18
బి) నవంబర్ 14
సి) నవంబర్ 15
డి) నవంబర్ 16
- View Answer
- Answer: డి
Published date : 08 Dec 2021 03:38PM