కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (02-08 April, 2022)
1. 2022 ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే ఇతివృత్తం?
ఎ. కార్యాలయంలో చేర్చడం
బి. సహాయక సాంకేతికతలు, చురకైన భాగస్వామ్యం
సి. యుక్తవయస్సుకు పరివర్తన
డి. అందరికీ కలిపి నాణ్యమైన విద్య
- View Answer
- Answer: డి
2. ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే?
ఎ. ఏప్రిల్ 02
బి. ఏప్రిల్ 01
సి. ఏప్రిల్ 03
డి. ఏప్రిల్ 04
- View Answer
- Answer: ఎ
3. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం (ICBD) ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 01
బి. ఏప్రిల్ 03
సి. ఏప్రిల్ 02
డి. ఏప్రిల్ 04
- View Answer
- Answer: సి
4. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 01
బి. ఏప్రిల్ 02
సి. ఏప్రిల్ 04
డి. ఏప్రిల్ 03
- View Answer
- Answer: సి
5. భారత్ లో జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని(National Maritime Day) ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 04
బి. ఏప్రిల్ 05
సి. ఏప్రిల్ 01
డి. ఏప్రిల్ 03
- View Answer
- Answer: బి
6. ఐక్యరాజ్య సమితి -ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్?
ఎ. ఏప్రిల్ 03
బి. ఏప్రిల్ 05
సి. ఏప్రిల్ 04
డి. ఏప్రిల్ 06
- View Answer
- Answer: బి
7. 'జాతీయ సముద్రతీర దినోత్సవం' 2022 ఇతివృత్తం?
ఎ. ఆత్మనిర్భర్ మారిటైమ్ ఫోర్స్
బి. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ
సి. నేవీ పట్ల కృతజ్ఞత
డి. కోవిడ్-19 దాటి స్థిరమైన షిప్పింగ్
- View Answer
- Answer: డి
8. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 5
బి. ఏప్రిల్ 7
సి. ఏప్రిల్ 8
డి. ఏప్రిల్ 6
- View Answer
- Answer: బి
9. 2022 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇతివృత్తం?
ఎ. నర్సులు, మంత్రసానులకు మద్దతు
బి. సార్వత్రిక ఆరోగ్య రక్షణ- అందరూ, అంతటా
సి. ప్రతిఒక్కరికీ సరసమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం
డి. మన భూగోళం, మన ఆరోగ్యం
- View Answer
- Answer: డి