కరెంట్ అఫైర్స్ (ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1. జనవరి 2022 నాటికి కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లకు ఏ రకమైన అధికారం మంజూరైంది?
ఎ. షరతులతో కూడిన మార్కెట్ ఆథరైజేషన్
బి. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్
సి. ఎసెన్షియల్ మార్కెట్ ఆథరైజేషన్
డి. పూర్తి మార్కెట్ ఆథరైజేషన్
- View Answer
- Answer: ఎ
2. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) డేటా ప్రకారం 2021లో భారత్ లో మొత్తం బంగారం డిమాండ్ ఎంతకు పెరిగింది?
ఎ. 689.2 టన్నులు
బి. 797.3 టన్నులు
సి. 446.4 టన్నులు
డి. 849.3 టన్నులు
- View Answer
- Answer: బి
3. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం 2021లో మొత్తం గ్లోబల్ గోల్డ్ డిమాండ్?
ఎ. 4,021.3 టన్నులు
బి. 3,658.8 టన్నులు
సి. 5,051.5 టన్నులు
డి. 3,749.2 టన్నులు
- View Answer
- Answer: ఎ
4. భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి టెలికాం మేజర్‌లో USD 1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్న టెక్ దిగ్గజం?
ఎ. ఆపిల్
బి. మైక్రోసాఫ్ట్
సి. గూగుల్
డి. అమెజాన్
- View Answer
- Answer: సి
5. వినియోగదారుల మార్కెట్ల ట్రాకింగ్, పెట్టుబడి కోసం (భారతదేశంలో మొదటిది)Paytm Moneyప్రారంభించిన AI-ఆధారిత మెసెంజర్?
ఎ. హోస్
బి. జోల్ట్
సి. గోష్
డి. పాప్స్
- View Answer
- Answer: డి
6. గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు కస్టమైస్డ్డిజిటల్ బీమా పరిష్కారాలను పరిచయం చేయడానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్న స్టార్టప్ కంపెనీ?
ఎ. అర్జాటే ఫార్మ్స్
బి. ఫార్మ్స్
సి. ఫార్నోట్
డి. ఫసల్
- View Answer
- Answer: బి
7. 2021-2022ఆర్థిక సర్వే, FY23కి భారతదేశ GDPలో ఎంత వృద్ధినిఅంచనా వేసింది?
ఎ. 8.0 - 8.5 శాతం
బి. 10.0-10.5 శాతం
సి. 9.0-9.5 శాతం
డి. 7.0 - 7.5 శాతం
- View Answer
- Answer: ఎ
8. ఆర్థిక సర్వే 2021-2022 ప్రకారం COVID-19 మహమ్మారి ప్రభావంస్వలంగా ఉన్న రంగం?
ఎ. మైనింగ్
బి. వ్యవసాయం
సి. నిర్మాణం
డి. సేవలు
- View Answer
- Answer: బి
9. FICCI' భాగస్వామ్యంతో #SheMeansBusiness programmeను చేపట్టనున్నది?
ఎ. అమెజాన్
బి. మైక్రోసాఫ్ట్
సి. ఆపిల్
డి. మెటా
- View Answer
- Answer: డి
10. నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (NINL)ను కొనుగోలు చేసినది?
ఎ. NTPC లిమిటెడ్
బి. టాటా గ్రూప్
సి. రిలయన్స్ ఇండస్ట్రీస్
డి. అదానీ గ్రూప్
- View Answer
- Answer: బి
11. 2022 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న దేశం?
ఎ. ఆస్ట్రేలియా
బి. భారత్
సి. USA
డి. చైనా
- View Answer
- Answer: డి
12. ఏ నెలను'UPI భద్రత, అవగాహన నెల'గా పాటించాలని NPCI ప్రకటించింది?
ఎ. ఏప్రిల్
బి. మే
సి. ఫిబ్రవరి
డి. మార్చి
- View Answer
- Answer: సి
13. ఆర్థిక సర్వే 2021-22 ప్రధాన అంశం?
ఎ. నైతిక సంపద సృష్టి
బి. ప్రాణాలను, జీవనోపాధిని కాపాడడం
సి. చురుకైన విధానం
డి. మార్కెట్ల ప్రారంభం, 'ప్రో-బిజినెస్' విధానాల ప్రచారం
- View Answer
- Answer: సి
14. 'సూర్య శక్తి సెల్' పేరుతో తన ప్రత్యేక కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్ ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి SBIతోభాగస్వామ్యం కలిగి ఉన్న కంపెనీ?
ఎ. జాక్సన్ గ్రూప్
బి. మోజర్ బేర్ సోలార్
సి. ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్
డి. టాటా పవర్ సోలార్
- View Answer
- Answer: డి
15. పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (NVVN) ఎంత శాతం వాటాను సొంతం చేసుకుంది?
ఎ. 11%
బి. 8%
సి. 7%
డి. 5%
- View Answer
- Answer: డి
16. 2022లో బ్రాండ్ ఫైనాన్స్ అత్యంత విలువైన బీమా బ్రాండ్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) గ్లోబల్ ర్యాంక్ ఎంత?
ఎ. 15
బి. 7
సి. 3
డి. 10
- View Answer
- Answer: డి
17. ఏ బ్యాంక్ భాగస్వామ్యంతోసాంస్కృతిక మంత్రిత్వ శాఖ-దేశంలోని GI ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎర్రకోటలో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ (ABCD)ను ఏర్పాటు చేసింది?
ఎ. బ్యాంక్ ఆఫ్ బరోడా
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: సి