కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (19-25 March, 2022)
1. NBFC-MFIలు కాకుండా ఇతర NBFCల కోసం మైక్రోఫైనాన్స్ రుణాలపై మొత్తం ఆస్తులలో ఎంత శాతానికి గరిష్ట పరిమితిని సవరించారు?
ఎ. 75 శాతం
బి. 50 శాతం
సి. 10 శాతం
డి. 25 శాతం
- View Answer
- Answer: డి
2. UPI లైట్ చెల్లింపు లావాదేవీ గరిష్ట పరిమితి ఎంత?
ఎ. రూ. 500
బి. రూ. 100
సి. రూ. 2000
డి. రూ. 200
- View Answer
- Answer: డి
3. భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్నది?
ఎ. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
బి. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
సి. భారత్ కోకింగ్ కోల్
డి. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
- View Answer
- Answer: డి
4. SCUBE క్యాపిటల్ సహకారంతో ఈక్విరస్ వెల్త్, ఏ బ్యాంక్‌తో కలిసి USD ఆఫ్‌షోర్ ఫండ్‌ను సంయుక్తంగా ప్రారంభించనుంది?
ఎ. ఫెడరల్ బ్యాంక్
బి. యాక్సిస్ బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. కెనరా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది?
ఎ. ముంబై
బి. హైదరాబాద్
సి. బెంగళూరు
డి. చెన్నై
- View Answer
- Answer: బి
6. 2022కు మూడీస్ భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 9.1%
బి. 7.1%
సి. 8.8%
డి. 9.5%
- View Answer
- Answer: ఎ
7. "గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2022" - డెలాయిట్ నివేదిక జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ?
ఎ. స్క్వార్జ్ గ్రూప్
బి. కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్
సి. ది హోమ్ డిపో, ఇంక్
డి. వాల్‌మార్ట్ ఇంక్
- View Answer
- Answer: డి
8. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ భాగస్వామ్యంతో ఏ బ్యాంక్ సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించింది?
ఎ. ఐసిీఐసిీఐ బ్యాంక్
బి. బ్యాంక్ ఆఫ్ బరోడా
సి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
9. స్మార్ట్‌హబ్ వ్యాపార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన బ్యాంక్?
ఎ. ఐసిీఐసిీఐ బ్యాంక్
బి. SBI
సి. యాక్సిస్ బ్యాంక్
డి. HDFC బ్యాంక్
- View Answer
- Answer: డి
10. పూర్తిగా ఆటోమేటెడ్ ఆటో లోన్లను అందించడానికి 'ఆటో ఫస్ట్' అప్లికేషన్‌ను ప్రారంభించిన బ్యాంక్?
ఎ. HDFC బ్యాంక్
బి. ఇండస్ఇండ్ బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
11. "UPI లైట్ - ఆన్-డివైస్ వాలెట్" ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెచ్చినది?
ఎ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
బి. నీతి ఆయోగ్
సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
12. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన 'గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ Q4 2021'లో భారతదేశ ర్యాంక్?
ఎ. 56
బి. 51
సి. 45
డి. 49
- View Answer
- Answer: బి
13. OECD ప్రకారం 2022-23 (FY23)కి భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 8.3%
బి. 8.1%
సి. 8.7%
డి. 8.5%
- View Answer
- Answer: బి
14. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (NaBFID)కు 2022-23లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ రుణాల మంజూరు కోసం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం?
ఎ. రూ. 3 ట్రిలియన్లు
బి. రూ. 1 ట్రిలియన్
సి. రూ. 5 ట్రిలియన్లు
డి. రూ. 2 ట్రిలియన్లు
- View Answer
- Answer: బి
15. రైనో బాండ్ లేదా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్ల మొత్తం విలువ?
ఎ. $150 మిలియన్లు
బి. $250 మిలియన్లు
సి. $125 మిలియన్లు
డి. $100 మిలియన్లు
- View Answer
- Answer: ఎ