కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. IBA వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ 2021లో అత్యధిక అవార్డులను పొందిన బ్యాంక్?
ఎ. ఐసీఐసీఐ బ్యాంక్
బి. సౌత్ ఇండియన్ బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. జమ్ము & కశ్మీర్ బ్యాంక్
- View Answer
- Answer: బి
2. SBI పరిశోధన నివేదిక, Ecowrap ప్రకారం FY22 కి భారత్ ఇటీవల సవరించిన GDP వృద్ధి రేటు?
ఎ. 9.5 శాతం
బి. 9.3 శాతం
సి. 8.8 శాతం
డి. 8.3 శాతం
- View Answer
- Answer: సి
3. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన వ్యాపార భాగస్వాములకు ఇంటిగ్రేటెడ్ పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్లను అందించడానికి ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. mSwipe
బి. పేయు
సి. పేటీఎం
డి. ఎజెటాప్
- View Answer
- Answer: డి
4. IBA 17వ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ 2021లో లార్జ్ బ్యాంక్స్ విభాగంలో బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న బ్యాంక్?
ఎ. ఐసీఐసీఐ బ్యాంక్
బి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: డి
5. ఏ భారతీయ సంస్థ TransUnion CIBIL దేశవ్యాప్తంగా MSME వినియోగదారుల విద్యా కార్యక్రమం కోసం భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. నీతి ఆయోగ్
బి. FICCI
సి. నాబార్డ్
బి. SIDBI
- View Answer
- Answer: బి
6. ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (IDRCL)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు) కలిగి ఉండే గరిష్ట వాటా?
ఎ. 51%
బి. 27%
సి. 75%
డి. 49%
- View Answer
- Answer: డి
7. హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం 2020తో పోలిస్తే 2021లో డాలర్-మిలియనీర్ కుటుంబాల సంఖ్య భారతదేశంలో ఎంత శాతం పెరిగింది?
ఎ. 21%
బి. 15%
సి. 11%
డి. 17%
- View Answer
- Answer: సి
8. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, సింగపూర్ ప్రభుత్వం ఇతర మ్యూచువల్ ఫండ్ కంపెనీల నుండి రూ. 550 కోట్లు సేకరించిన బ్యాంకు?
ఎ. ఐసీఐసీఐ బ్యాంక్
బి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సి. IDFC ఫస్ట్ బ్యాంక్
డి. ఇండస్ఇండ్ బ్యాంక్
- View Answer
- Answer: బి
9. దళంలోని సిబ్బందిందరికీ సెంట్రల్ ఫోర్సెస్ జీతాల ప్యాకేజీని అందించడానికి అస్సాం రైఫిల్స్‌తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్?
ఎ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి. బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: డి
10. మెటావర్స్‌లోకి ప్రవేశించిన మొదటి బ్యాంక్?
ఎ. సిటీ బ్యాంక్
బి. JP మోర్గాన్
సి. బార్క్లేస్
డి. UBS
- View Answer
- Answer: బి
11. ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో అత్యధిక వాటాను కొనుగోలు చేసిన బ్యాంక్?
ఎ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. కెనరా బ్యాంక్
సి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: బి
12. భారతదేశంలో ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టుల ఉమ్మడి అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించడానికి జర్మనీకి చెందిన RWE రెన్యూవబుల్ GmbHతో ఏ భారతీయ పవర్ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. టాటా పవర్
బి. NTPC Ltd
సి. JSW ఎనర్జీ
డి. అదానీ పవర్
- View Answer
- Answer: ఎ
13. గ్లోబల్ SEA-ME-WE-6 అండర్ సీ కేబుల్ కన్సార్టియంలో చేరిన భారతీయ టెలికాం కంపెనీ?
ఎ. BSNL
బి. వోడాఫోన్-ఐడియా
సి. ఎయిర్టెల్
డి. రిలయన్స్ జియో
- View Answer
- Answer: సి
14. ఇండియా రేటింగ్స్ ప్రకారం, FY 22లో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 7.3 శాతం
బి. 8.6 శాతం
సి. 9.1 శాతం
డి. 10.2 శాతం
- View Answer
- Answer: బి
15. ఆసియా పసిఫిక్ (APAC) ప్రాంతంలో సైబర్ అటాక్‌లను పరిష్కరించడానికి IBM ఏ నగరంలో కొత్త సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ప్రారంభించింది?
ఎ. బెంగళూరు
బి. హైదరాబాద్
సి. ముంబై
డి. చెన్నై
- View Answer
- Answer: ఎ
16. మూడీస్ ప్రకారం, క్యాలెండర్ ఇయర్ 2022లో భారత్ కు GDP వృద్ధి అంచనా ?
ఎ. 9.8%
బి. 8.5%
సి. 7.9%
డి. 9.5%
- View Answer
- Answer: డి
17. 'హెల్త్ స్టార్ రేటింగ్'- ఏ సంస్థ కార్యక్రమం?
ఎ. నాబార్డ్
బి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
సి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
డి. నీతి ఆయోగ్
- View Answer
- Answer: బి