కరెంట్ అఫైర్స్ ( ఆర్ధికం) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. క్లైమేట్ ఫైనాన్స్ 2019–2030 ఆశయ సాధన కోసం ADB ఎంత మొత్తాన్ని సేకరించనుంది?
ఎ) $250 బిలియన్
బి) $50 బిలియన్
సి) $200 బిలియన్
డి) $100 బిలియన్
- View Answer
- Answer: డి
2. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ , సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్, కస్టమ్స్ -ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూలు కోసం RBI ఏ బ్యాంక్‌కు అధికారం ఇచ్చింది?
ఎ) పిఎన్‌బి
బి) SBI
సి) IDBI బ్యాంక్
డి) ఇండస్ఇండ్ బ్యాంక్
- View Answer
- Answer: డి
3. దేశవ్యాప్తంగా మైక్రో ATMలను ప్రారంభించిన బ్యాంక్?
ఎ) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
బి) కోటక్ మహీంద్రా బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) SBI
- View Answer
- Answer: బి
4. డిజి లాకర్ ద్వారా సబ్స్క్రైబర్లు వినియోగించగల తపాలా జీవిత బీమా పాలసీ - ePLI బాండ్ డిజిటల్ వెర్షన్‌ను ప్రారంభించిన సంస్థ?
ఎ) నాబార్డ్
బి) ఇండియా పోస్ట్
సి) SIDBI
డి) ఆర్బీఐ
- View Answer
- Answer: బి
5. భారత ప్రభుత్వం ఏ సంస్థకు ప్రతిష్టాత్మకమైన ‘మహారత్న’ హోదాను కల్పించింది?
ఎ) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
బి) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
సి) సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్
డి) భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
- View Answer
- Answer: ఎ
6. ఫోర్బ్స్ ప్రపంచంలోని టాప్ 100 అత్యుత్తమ ఎంప్లాయర్స్ లిస్ట్‌లో భారతీయ సంస్థల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
సి) రిలయన్స్
డి) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- Answer: సి
7. ఫారెక్స్ బదిలీలను సులభతరం చేయడానికి భారతీయుల కోసం విదేశీ స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టడానికి వెస్టెడ్ ఫైనాన్స్‌తో టైఅప్ చేసుకున్న బ్యాంక్?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్
బి) HDFC బ్యాంక్
సి) ఐసిఐసిఐ బ్యాంక్
డి) IDBI బ్యాంక్
- View Answer
- Answer: ఎ
8. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తరపున పన్నులు వసూలు చేయడానికి ఏ బ్యాంక్ అధికారం పొందింది?
ఎ) కరూర్ వైశ్యా బ్యాంక్
బి) IDBI బ్యాంక్
సి) Paytm పేమెంట్ బ్యాంక్
డి) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
9. 5G ఆధారిత స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ ట్రయల్స్ కోసం L&Tతో జతకట్టిన టెలికాం ఆపరేటర్?
ఎ) వోడాఫోన్ ఐడియా
బి) ఎయిర్టెల్
సి) జియో
డి) BSNL
- View Answer
- Answer: ఎ