కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (12-18 March, 2022)
1. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి తాజా అంచనా?
ఎ. 7.9%
బి. 7.1%
సి. 8.1%
డి. 8.9%
- View Answer
- Answer: ఎ
2. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై EPFO నిర్ణయించిన వడ్డీ రేటు?
ఎ. 8.35%
బి. 8.25%
సి. 8.50%
డి. 8.10%
- View Answer
- Answer: డి
3. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌లో 5% వాటాను కొనుగోలు చేసిన బ్యాంక్?
ఎ. HDFC బ్యాంక్
బి. యాక్సిస్ బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. యస్ బ్యాంక్
- View Answer
- Answer: సి
4. ఎలక్ట్రానిక్స్ రివర్స్ కామర్స్ (లేదా రీకామర్స్) కంపెనీ యాంత్రా (Yaantra) ను కొనుగోలు చేసిన ఈకామర్స్ కంపెనీ?
ఎ. ఫ్లిప్‌కార్ట్
బి. అమెజాన్
సి. నైకా ఫ్యాషన్
డి. eBay
- View Answer
- Answer: ఎ
5. కొత్త కస్టమర్లను ఆన్‌బోర్డింగ్ చేయడాన్ని నిలిపివేయాలని ఏ చెల్లింపు బ్యాంకుకు RBI సూచించింది?
ఎ. కెనరా బ్యాంక్
బి. ఫ్రీ ఛార్జ్
సి. యస్ బ్యాంక్
డి. Paytm పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- Answer: డి
6. SIPRI నివేదిక ప్రకారం, 2017-21లో ఆయుధాలను అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం?
ఎ. చైనా
బి. రష్యా
సి. ఫ్రాన్స్
డి. USA
- View Answer
- Answer: డి
7. భారతదేశ ఈక్విటీ మార్కెట్ మొదటిసారిగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో ఏ స్థానానికి చేరుకుంది?
ఎ. మూడవ
బి. నాల్గవ
సి. మొదటి
డి. ఐదవ
- View Answer
- Answer: డి
8. పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశపు మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV)ను ప్రారంభించిన ఆటో కంపెనీ?
ఎ. మహీంద్రా & మహీంద్రా
బి. టయోటా
సి. హ్యుందాయ్
డి. మారుతీ
- View Answer
- Answer: బి
9. మైక్రోఫైనాన్స్ రుణాల కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలను విడుదల చేసిన సంస్థ?
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. నాబార్డ్
సి. సహకార మంత్రిత్వ శాఖ
డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
10. మూడీస్ ప్రకారం 2022 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా ?
ఎ. 9.1%
బి. 8.1%
సి. 8.8%
డి. 9.5%
- View Answer
- Answer: ఎ