కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (19-25, February 2022)
1. 2022లో పాకిస్తాన్ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన హిలాల్-ఎ-పాకిస్తాన్‌ను ఎవరికి ప్రదానం చేశారు?
ఎ. జి జిన్‌పింగ్
బి. ఎలోన్ మస్క్
సి. బిల్ గేట్స్
డి. మలాలా యూసఫ్‌జాయ్
- View Answer
- Answer: సి
2. 'ఏ నేషన్ టు ప్రొటెక్ట్' పుస్తక రచయిత?
ఎ. మన్సుఖ్ మాండవియా
బి. ప్రియాం గాంధీ మోడీ
సి. ప్రణబ్ ముఖర్జీ
డి. నారాయణ్ రాణే
- View Answer
- Answer: బి
3. DPIFF అవార్డ్స్ 2022లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నది?
ఎ. రణ్వీర్ సింగ్
బి. సిద్ధార్థ్ మల్హోత్రా
సి. అహన్ శెట్టి
డి. ఆయుష్ శర్మ
- View Answer
- Answer: ఎ
4. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం?
ఎ. బధాయి దో
బి. షేర్షా
సి. పుష్ప
డి. మిమి
- View Answer
- Answer: బి
5. ASSOCHAM ఎనర్జీ మీట్ 2022 & ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో ఏ భారతీయ PSU 'ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ' అవార్డును గెలుచుకుంది?
ఎ. NTPC లిమిటెడ్
బి. కోల్ ఇండియా లిమిటెడ్
సి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
డి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
- View Answer
- Answer: బి
6. 'ఎ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్: రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్' పుస్తక రచయిత?
ఎ. సుబీర్ బెనర్జీ
బి. సుబ్రత మిత్ర
సి. తులసి చక్రవర్తి
డి. ఉమా దాస్ గుప్తా
- View Answer
- Answer: డి
7. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ పురస్కారం పొందినది?
ఎ. ముంతాజ్
బి. ఆశా పరేఖ్
సి. వహీదా రెహమాన్
డి. హేమ మాలిని
- View Answer
- Answer: బి
8. ఫిబ్రవరి 23న ఏ రెజిమెంట్ యూనిట్లు ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం పొందింది?
ఎ. సిక్కు రెజిమెంట్
బి. పారాచూట్ రెజిమెంట్
సి. రాజ్‌పుతానా రైఫిల్స్
డి. జాట్ రెజిమెంట్
- View Answer
- Answer: బి
9. "ది ఫౌండర్స్: ది స్టోరీ ఆఫ్ పేపాల్ అండ్ ది ఎంట్రప్రెన్యూర్స్ హూ షేప్డ్ సిలికాన్ వ్యాలీ" పుస్తక రచయిత?
ఎ. జోనాథన్ ఫ్రాంజెన్
బి. స్టీఫెన్ కింగ్
సి. జిమ్మీ సోని
డి. మైఖేల్ చాబోన్
- View Answer
- Answer: సి