కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021)
1. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ భారత కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వెండీ వెర్నర్
బి) జున్ జాంగ్
సి) రైనీ అసైలం
డి) డాక్టర్ డి. మహేశ్వరి
- View Answer
- Answer: ఎ
2. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ (PPT) చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ) పిఎల్ హరంద్
బి) బి బాలాజీ
సి) సిఎన్ రాజేష్
డి) మహేష్ జైన్
- View Answer
- Answer: ఎ
3. ఆర్డినెన్స్ డైరెక్టరేట్ మొదటి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఇఆర్ షేక్
బి) ఎకె మిట్టల్
సి) రవీంద్ర అహుజా
డి) మహేంద్ర శర్మ
- View Answer
- Answer: ఎ
4. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వి విజయసాయి రెడ్డి
బి) ఆనంద్ శర్మ
సి) రామ్ గోపాల్ యాదవ్
డి) శశి థరూర్
- View Answer
- Answer: ఎ
5. గినియా కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ) ఇబ్రహీమా కస్సోరి
బి) మామడీయూలా
సి) మొహమ్మద్ బీవోగుయ్
డి) మహ్మద్ అబ్బాస్
- View Answer
- Answer: సి
6. భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవి నుంచి ఎవరు వైదొలిగారు?
ఎ) ఉమేష్ కోరి
బి) ముఖేష్ సిన్హా
సి) అమితాబ్ కాంత్
డి) కెవి సుబ్రమణ్యం
- View Answer
- Answer: డి
7. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అమిత్ ఖరే
బి) సందీప్ జైన్
సి) పవన్ శర్మ
డి) రమేష్ సింగ్
- View Answer
- Answer: ఎ
8. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ CEO గా నియమితులైనది?
ఎ) అరుణ్ కుమార్ మిశ్రా
బి) వైభవ్ త్రిపాఠి
సి) నారాయణ్ వి
డి) సుమిత్ కుమార్
- View Answer
- Answer: ఎ