కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 07-13 May, 2022)
1. జమ్ము, కశ్మీర్ ఎన్నికల మ్యాప్‌ను మళ్లీ రూపొందించిన డీలిమిటేషన్ కమిషన్ అధిపతి ఎవరు?
ఎ. జస్టిస్ రంజన్ గొగోయ్
బి. జస్టిస్ సదాశివం
సి. సుశీల్ చంద్ర
డి. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్
- View Answer
- Answer: డి
2. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు?
ఎ. అరవింద్ కృష్ణ
బి. షేర్సింగ్ బి ఖలియా
సి. KS మణి
డి. దిలీప్ సంఘాని
- View Answer
- Answer: ఎ
3. ఎన్ఎస్ఇఎల్ (NSEL) మనీ డిక్రీలను పొందిన డిఫాల్టర్ల నుండి డబ్బు రికవరీ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి అధిపతి ఎవరు?
ఎ. అశ్విని వైష్ణవ్
బి. అపూర్వ చంద్ర
సి. ప్రదీప్ నంద్రజోగ్
డి. D మురుగేషన్
- View Answer
- Answer: సి
4. TVS మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. రాజీవ్ బజాజ్
బి. అరవింద్ కృష్ణ
సి. సుదర్శన్ వేణు
డి. K. N. రాధాకృష్ణన్
- View Answer
- Answer: సి
5. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. పుష్ప్ కుమార్ జోషి
బి. రవి కుమార్ దహియా
సి. సోను సింగ్
డి. విపిన్ చంద్ర
- View Answer
- Answer: ఎ
6. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. చూ మి ఏ
బి. యూన్ సుక్ యోల్
సి. పార్క్ యోంగ్ జిన్
డి. లీ జే మ్యూంగ్
- View Answer
- Answer: బి
7. జాన్ లీ కా-చియు ఏ దేశానికి తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎన్నికయ్యారు?
ఎ. దక్షిణ కొరియా
బి. సింగపూర్
సి. మారిషస్
డి. హాంకాంగ్
- View Answer
- Answer: డి
8. రోడ్రిగో చావ్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. నార్వే
బి. స్వీడన్
సి. కోస్టా రికా
డి. డెన్మార్క్
- View Answer
- Answer: సి
9. భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. రాజీవ్ కుమార్
బి. సందీప్ మెహతా
సి. పవన్ మెహతా
డి. రమేష్ సింగ్
- View Answer
- Answer: ఎ
10. ఏ దేశానికి అతి పిన్న వయస్కురాలైన, మొదటి మహిళా అధ్యక్షురాలిగా 'కటాలిన్ నోవాక్' ఎన్నికయ్యారు?
ఎ. రోమానియా
బి. ఫిన్లాండ్
సి. పోలాండ్
డి. హంగేరి
- View Answer
- Answer: డి