కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 02-08 April, 2022)
1. 2023, 2024కు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) యాజమాన్యం, నిర్వహణపై కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ వైస్-ఛైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన భారతీయ అధికారిణి?
ఎ. యశశ్రీ శుక్లా
బి. ప్రీతి నాథ్
సి. సంగీతా చుగ్
డి. అప్రాజితా శర్మ
- View Answer
- Answer: డి
2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్?
ఎ. డాక్టర్ ఎస్. రాజు
బి. గార్గి భట్టాచార్య
సి హెచ్ రాజారాం
డి. ప్రళయ్ ముఖర్జీ
- View Answer
- Answer: ఎ
3. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRC కొత్త మేనేజింగ్ డైరెక్టర్?
ఎ. సందీప్ జోషి
బి. పవన్ రాఠి
సి. రమేష్ శ్రీవాస్తవ
డి. వికాస్ కుమార్
- View Answer
- Answer: డి
4. విక్టర్ ఓర్బన్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
ఎ. బెలారస్
బి. పోలాండ్
సి. హంగేరి
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: సి
5. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వాతావరణ నిపుణుడిగా నియమితులైనది?
ఎ. థియరీ డెలాపోర్టే
బి. డేనియల్ జాంగ్
సి. డాక్టర్ ఇయాన్ ఫ్రై
డి. అమన్ అజాత్
- View Answer
- Answer: సి
6. ప్రస్తుత హర్షవర్ధన్ ష్రింగ్లా తర్వాత భారతదేశానికి కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులైనది?
ఎ. వినయ్ మోహన్ క్వాత్రా
బి. హేమంత్ హెచ్. కోటల్వార్
సి. సంజయ్ కుమార్ పాండా
డి. రామ్ కరణ్ వర్మ
- View Answer
- Answer: ఎ
7. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. పి.కె. శ్రీవాస్తవ్
బి. యోగేష్ కుమార్ జోషి
సి. దీపక్ కుమార్
డి. మనోజ్ పాండే
- View Answer
- Answer: డి