కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
1. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వీరేందర్ సింగ్ పఠానియా
బి) కృష్ణస్వామి నటరాజన్
సి) రంజన్ గుప్తా
డి) హరీష్ బిష్త్
- View Answer
- Answer: ఎ
2. మార్కెట్ డేటాపై సలహా కమిటీ కోసం సెబీ పునర్నిర్మించిన కమిటీకి కొత్త అధిపతి?
ఎ) ఎస్ సాహూ
బి) ఎం. రాజేశ్వరరావు
సి) అజయ్ త్యాగి
డి) S. K. మొహంతి
- View Answer
- Answer: ఎ
3. రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులైనది?
ఎ) సందీప్ మిట్టల్
బి) వినయ్ కుమార్ త్రిపాఠి
సి) పవన్ సలేచా
డి) రమేష్ గుప్తా
- View Answer
- Answer: బి
4. మధ్యంతర ప్రాతిపదికన ONGC తొలి మహిళా CMDగా నియమితులైనది?
ఎ) దీపా చద్దా
బి) రీనా జైట్లీ
సి) అల్కా మిట్టల్
డి) మనీషా పాఠక్
- View Answer
- Answer: సి
5. విస్తారా ఎయిర్‌లైన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైనది?
ఎ) నియంత్ మారు
బి) హమీష్ మాక్స్వెల్
సి) గుర్జోత్ సింగ్ మల్హి
డి) వినోద్ కన్నన్
- View Answer
- Answer: డి
6. అబ్దల్లా హమ్డోక్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు?
ఎ) రువాండా
బి) టర్కీ
సి) సూడాన్
డి) సోమాలియా
- View Answer
- Answer: సి
7. U.S.-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) మిలింద్ పంత్
బి) నిషా బిస్వాల్
సి) అతుల్ కేశప్
డి) విజయ్ అద్వానీ
- View Answer
- Answer: సి
8. 2022 కు UN సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్-టెర్రరిజం కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భారతీయుడు?
ఎ) హర్షవర్ధన్ ష్రింగ్లా
బి) వికాస్ స్వరూప్
సి) టి ఎస్ తిరుమూర్తి
డి) సయ్యద్ అక్బరుద్దీన్
- View Answer
- Answer: సి
9. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కు కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులైనది?
ఎ) డి.పి. మథురియా
బి) ప్రవీణ్ కుమార్
సి) జి అశోక్ కుమార్
డి) మనోజ్ సేథి
- View Answer
- Answer: సి
10. “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు, 2021ను పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఏకైక మహిళా ప్రతినిధి?
ఎ) అంజనా కుమారి
బి) సుస్మితా దేవ్
సి) సరోజినీ సింగ్
డి) విమల కశ్యప్
- View Answer
- Answer: బి