కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్(2021, సెప్టెంబర్ 02-08)
1. 12వ డిఫెన్స్ ఎక్స్పో-2022కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ) ముంబై
బి) పూణే
సి) గాంధీనగర్
డి) లక్నో
- View Answer
- Answer: సి
2. ప్రయాణికులకు అధిక-నాణ్యత, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించినందుకు ఏ రైల్వే స్టేషన్‌కు ఫైవ్ స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ను ఎఫ్ఎస్ఎస్ఐ(FSSAI) అందించింది?
ఎ) లక్నో
బి) చండీగఢ్
సి) కాన్పూర్
డి) న్యూఢిల్లీ
- View Answer
- Answer: బి
3. ఇ-ఇన్నర్ లైన్ పర్మిట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) నాగాలాండ్
బి) సిక్కిం
సి) మణిపూర్
డి) అసోం
- View Answer
- Answer: సి
4. నల్లటి మెడ గల క్రేన్‌ను రాష్ట్ర పక్షిగా మరియు మంచు చిరుతను రాష్ట్ర జంతువుగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
ఎ) జమ్మూకశ్మీర్
బి) లద్దాఖ్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: బి
5. నూర్తి గార్డెన్(Nurti Garden) ఎక్కడ ప్రారంభించారు?
ఎ) ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
బి) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
సి) జిప్మర్(JIPMER)- పాండిచ్చేరి
డి) ఏది కాదు
- View Answer
- Answer: బి
6. దేశవ్యాప్తంగా 45కి పైగా ప్రదేశాల్లో ఆయుష్ ఆప్కే ద్వార్(AYUSH AAPKE DWAR) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ) ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి) ఆయుష్ మంత్రిత్వ శాఖ
సి) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
డి) సహకార మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
7. మహారాష్ట్ర ప్రభుత్వం ‘భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ సిటీ’ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
ఎ) నాందేడ్
బి) నాసిక్
సి) పూణె
డి) ముంబై
- View Answer
- Answer: సి
8. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అమెరికన్ ఛాంబర్ ఆప్ కామర్స్ ఇన్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఎ) జార్ఖండ్
బి) పంజాబ్
సి) బీహార్
డి) రాజస్థాన్
- View Answer
- Answer: బి
9. కోవిడ్ -19 మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి సహాయం అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం... కోవిడ్-19 ఎఫెక్టెడ్ లైవీలీహుడ్ సపోర్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది?
ఎ) మణిపూర్
బి) సిక్కిం
సి) నాగాలాండ్
డి) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
10. భారత నావికాదళానికి చెందిన ఏ విభాగం అధ్యక్షుడు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రెసిడెంట్స్ కాలర్ అవార్డును అందుకున్నారు?
ఎ) సదరన్ నావల్ కమాండ్
బి) ఇండియన్ నావల్ ఏవియేషన్
సి) ఇండియన్ నావల్ అకాడమీ
డి) వెస్ట్రన్ నావల్ కమాండ్
- View Answer
- Answer: బి
11. ఎంఎస్ఎమ్ఈ సెక్టార్లో ఎగుమతులను ప్రోత్సహించడానికి అమెజాన్ ఇండియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది?
ఎ) హరియాణ
బి) ఉత్తరాఖండ్
సి) గుజరాత్
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
12. భారత విదేశాంగ శాఖ సహకారంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ఆత్మనిర్భర్ భారత్ కార్నర్లను(రాబోయే 3 నెలల్లో) ఏర్పాటు చేయాలని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది?
ఎ) 75
బి) 72
సి) 80
డి) 88
- View Answer
- Answer: ఎ
13. భారతదేశంతో కలిసి గ్రీన్ ప్రాజెక్ట్‌లు, పునరుత్పాదక శక్తి(Renewable Energy)కి సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించిన దేశం?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) యూకే
డి) చైనా
- View Answer
- Answer: సి
14. పాండమిక్, ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ నగరంలో నూతన హబ్‌ను ప్రారంభించింది?
ఎ) రోమ్
బి) వాషింగ్టన్
సి) బెర్లిన్
డి) న్యూయార్క్
- View Answer
- Answer: సి
15. ఫారెక్స్ నిల్వలు తగ్గిపోవడంతో ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ) నేపాల్
బి) శ్రీలంక
సి) మాల్దీవులు
డి) ఇండోనేషియా
- View Answer
- Answer: బి
16. జాపడ్-2021(ZAPAD, 2021) సైనిక వ్యాయామంలో ఏ దేశంతో కలిసి భారత్ పాల్గొంది?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) చైనా
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: బి
17. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో ఏ దేశం ఇటీవల సభ్యదేశంగా చేరింది?
ఎ) బంగ్లాదేశ్
బి) మాల్దీవులు
సి) శ్రీలంక
డి) పాకిస్తాన్
- View Answer
- Answer: ఎ
18. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ట్-అప్ వ్యవస్థను కలిగిన దేశంగా ఏ దేశం ఆవిర్భవించింది?
ఎ) చైనా
బి) భారతదేశం
సి) అమెరికా
డి) జపాన్
- View Answer
- Answer: సి
19. వాణిజ్య రంగంలో సహకారం కోస.. ఏ దేశానికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్‌తో NASSCOM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (CoE-IoT) ఒప్పందం చేసుకుంది?
ఎ) అల్బేనియా
బి) మొరాకో
సి) కంబోడియా
డి) తైవాన్
- View Answer
- Answer: డి
20. ప్లాస్టిక్ తొలగించడానికి, పునర్వినియోగించడానికి లేదా రీసైకిల్ చేయడానికి వినూత్న మార్గాలను ప్రారంభించే ఒక పబ్లిక్-ప్రైవేట్ సహకార వ్యవస్థ(plastics pact)ను అభివృద్ధి చేసిన తొలి ఆసియా దేశం?
ఎ) థాయ్‌లాండ్
బి) భారతదేశం
సి) సింగపూర్
డి) యుఎఈ
- View Answer
- Answer: బి
21. సింగపూర్-ఇండియా సముద్ర ద్వైపాక్షిక వ్యాయామం SIMBEX యొక్క 28వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
ఎ) బంగాళాఖాతం
బి) నార్త్ అట్లాంటిక్ సముద్రం
సి) పసిఫిక్ మహాసముద్రం
డి) దక్షిణ చైనా సముద్రం
- View Answer
- Answer: డి
22. భారత నౌకాదళం, రాయల్ ఆస్ట్రేలియన్ నావికాదళం మధ్య ద్వైపాక్షిక వ్యాయామం - ఆసిండెక్స్(AUSINDEX) ఎక్కడ జరిగింది?
ఎ) బంగాళాఖాతం
బి) పసిఫిక్ మహాసముద్రం
సి) ఆస్ట్రేలియా
డి) భారతదేశం
- View Answer
- Answer: సి
23. ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు ఏ దేశంతో కలిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC)ని క్రాస్ బార్డర్ పేమెంట్స్‌గా ఉపయోగించడం ప్రారంభించాయి?
ఎ) డెన్మార్క్
బి) ఇటలీ
సి) ఖతార్
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: డి
24. ఆయుర్వేదంలో అకాడెమిక్ చైర్‌ను నియమించడానికి ఏ దేశ విశ్వవిద్యాలయంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(AIIA) అవగాహన ఒప్పందం కుదర్చుకుంది?
ఎ) యూకే
బి) జర్మనీ
సి) ఆస్ట్రేలియా
డి) కెనడా
- View Answer
- Answer: సి
25. ఏ దేశ ఛాంబర్ ఆఫ్ ఆడిటర్స్‌తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం చేసుకోనుంది?
ఎ) కజకిస్తాన్
బి) అజర్బైజాన్
సి) థాయ్‌లాండ్
డి) మలేషియా
- View Answer
- Answer: బి
26. డిజిటల్ రుణాల వృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు... నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)తో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (హెచ్డీబీఎఫ్ఎస్) తో ఏ కంపెనీ జతకట్టింది?
ఎ) ఎర్లీశాలరీ
బి) లోన్‌ట్యాప్
సి) మనీట్యాప్
డి) భారత్‌పే
- View Answer
- Answer: ఎ
27. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(AMC) కంపెనీని స్థాపించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంస్థ?
ఎ) జీరోధా
బి) అప్‌స్టాక్స్
సి) పేటీఎమ్ మనీ
డి) కాయిన్డీసీఎకస్(CoinDCx)
- View Answer
- Answer: ఎ
28. ప్రభుత్వ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ -2021 త్రైమాసికంలో భారతదేశ జీడీపీ ఎంత శాతం పెరిగింది?
ఎ) 20.1 శాతం
బి) 15.5 శాతం
సి) 23.8 శాతం
డి) 25.7 శాతం
- View Answer
- Answer: ఎ
29. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం... ఐఎంఎఫ్ లో భారత్ ఎంతమేర ప్రత్యేక డ్రాయింగ్ హక్కులను కలిగి ఉంది?
ఎ) 19.41 బిలియన్ అమెరికన్ డాలర్లు
బి) 13.66 బిలియన్ అమెరికన్ డాలర్లు
సి) 12.57 బిలియన్ అమెరికన్ డాలర్లు
డి) 17.86 బిలియన్ అమెరికన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
30. ఏ ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఇటీవల ఇంటరాక్టివ్ జియోస్పేషియల్ సైట్ 'పల్స్' ని ప్రారంభించింది?
ఎ) జీ పే
బి) ఫోన్ పే
సి) అమెజాన్ పే
డి) పేటీఎమ్
- View Answer
- Answer: బి
31. వీసా భాగస్వామ్యంతో ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు క్రెడిట్ కార్డును ప్రారంభించింది?
ఎ) ఆర్బీఎల్
బి) యాక్సిస్ బ్యాంక్
సి) ఫెడరల్ బ్యాంక్
డి) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- Answer: సి
32. మాల్దీవులకు సంబంధించి ఎంత మొత్తంలో లైన్ ఆఫ్ క్రెడిట్(అమౌంట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్) ను ఎక్జిమ్ బ్యాంక్ పెంచింది?
ఎ) 50 మిలియన్ డాలర్లు
బి) 80 మిలియన్ డాలర్లు
సి) 60 మిలియన్లు డాలర్లు
డి) 40 మిలియన్లు డాలర్లు
- View Answer
- Answer: డి
33. ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి తెచ్చిన కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి?
ఎ) నవంబర్ 1, 2021
బి) జనవరి 1, 2022
సి) మార్చి 31, 2022
డి) ఏప్రిల్ 1, 2022
- View Answer
- Answer: డి
34. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (IFSC) లో 1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ బాండ్లను లిస్టింగ్ చేసిన మొదటి భారతీయ రుణదాతగా ఏ బ్యాంక్ నిలిచింది?
ఎ) యాక్సిస్ బ్యాంక్
బి) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
సి) ఐడీబీఐ బ్యాంక్
డి) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
- View Answer
- Answer: బి
35. తమిళనాడు ప్రభుత్వం చెపట్టిన పట్టణ పేదలకు స్థిరమైన గృహనిర్మాణ ప్రాజెక్ట్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తంలో రుణాన్ని అందించేందకు ఆమోదం తెలిపింది?
ఎ) 150 మిలియన్ డాలర్లు
బి) 300 మిలియన్ డాలర్లు
సి) 200 మిలియన్ డాలర్లు
డి) 250 మిలియన్ డాలర్లు
- View Answer
- Answer: ఎ
36. బహిరంగ మార్కెట్(ఓపెన్ మార్కెట్) ద్వారా ఏ బ్యాంక్ ఈక్విటీ షేర్లను(దాదాపు 4 శాతం) ఎల్ఐసీ తీసుకుంది?
ఎ) యస్ బ్యాంక్
బి) కెనరా బ్యాంక్
సి) బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) ఐడీబీఐ బ్యాంక్
- View Answer
- Answer: సి
37. పీఎల్ఐ పథకం(ప్రోడక్షన్ లింక్డ్ ఇన్సెసింటివ్ స్కీమ్) ద్వారా టెక్స్టైల్ పరిశ్రమకు రానున్న ఐదేళ్లలో ఎంత మొత్తాన్ని అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
ఎ) రూ 11,092 కోట్లు
బి) రూ .13,176 కోట్లు
సి) రూ .12,226 కోట్లు
డి) రూ. 10,683 కోట్లు
- View Answer
- Answer: డి
38. ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ గా మార్చింది?
ఎ) అస్సాం
బి) నాగాలాండ్
సి) మేఘాలయ
డి) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
39. యూఏవీ(అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల అభివృద్ధి కోసం భారత్ ఏ దేశంతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) రష్యా
బి) అమెరికా
సి) చైనా
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: బి
40. ఏ శిక్షణా విమానం ఇటీవల తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది?
ఎ) సిర్రస్ SR20(Cirrus SR20)
బి) ది సెస్నా స్కైహాక్
సి) హన్సా న్యూ జనరేషన్
డి) గెలాక్సీ గార్డియన్
- View Answer
- Answer: సి
41. అంతర్జాతీయ వాతావరణ సదస్సు (ICS) 2021 కి ఆతిథ్యమిచ్చిన దేశం ఏది?
ఎ) భారతదేశం
బి) కెనడా
సి) రష్యా
డి) చైనా
- View Answer
- Answer: ఎ
42. గంగా నదిని శుద్ధి చేసే విషయంలో మరింత సామర్థ్యాన్ని చేకూర్చుకునేందుకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా... ఏ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకుంది?
ఎ) సంకల్‌చంద్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్
బి) స్వర్ణిం గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ
సి) బనారస్ విశ్వవిద్యాలయం
డి) సౌత్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్
- View Answer
- Answer: డి
43. కింది వాటిలో ఏ సంస్థ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ (UNGC)పై సంతకం చేసింది?
ఎ) సాయి లైఫ్ సైన్సెస్
బి) ఎటికో లైఫ్ సైన్సెస్
సి) సువెన్ లైఫ్ సైన్సెస్
డి) లక్సాయ్ లైఫ్ సైన్సెస్
- View Answer
- Answer: ఎ
44. భారతదేశంలో మొట్టమొదటి బయో-ఇటుక ఆధారిత భవనాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎ) ఐఐటీ కాన్పూర్
బి) ఐఐటీ రూర్కీ
సి) ఐఐటీ ఢిల్లీ
డి) ఐఐటీ హైదరాబాద్
- View Answer
- Answer: డి
45. బెహ్లర్ టర్టెల్ కన్సర్వేషన్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
ఎ) ఆదేష్ పాండే
బి) రాజ్బీర్ ఖట్టర్
సి) శైలేంద్ర సింగ్
డి) ముకుల్ రాయ్
- View Answer
- Answer: సి
46. భారతదేశంలో తొలి డుగాంగ్ కన్సర్వేషన్ రిజర్వ్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
ఎ) పాల్క్ బే
బి) పాయింట్ కాలిమెర్
సి) గల్ఫ్ ఆఫ్ మన్నార్
డి) క్రుసడాయ్ ఐస్లాండ్
- View Answer
- Answer: ఎ
47. ఏ రాష్ట్రానికి చెందిన గేదెను స్వదేశీ జాతిగా నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (NBAGR) గుర్తించింది?
ఎ) కర్ణాటక
బి) తమిళనాడు
సి) ఒడిశా
డి) కేరళ
- View Answer
- Answer: సి
48. దక్షిణాసియాలో వాతావరణ కార్యాచరణ ప్రణాళిక(క్లైమెట్ యాక్షన్ ప్లాన్)ను ప్రారంభించిన మొదటి నగరం ఏది?
ఎ) ముంబై
బి) చెన్నై
సి) కొలంబో
డి) కౌలాలంపూర్
- View Answer
- Answer: ఎ
49. జర్నలిస్ట్ సంక్షేమ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
ఎ) అశోక్ కుమార్ టాండన్
బి) నరేంద్ర కుమార్
సి) మనోజ్ జైన్
డి) రాకేశ్ శర్మ
- View Answer
- Answer: ఎ
50. న్యూ అమ్బ్రిల్లా ఎంటిటి(NUE) లైసెన్స్‌లపై ఫార్సులు ఇవ్వడానికి ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఎ) ఎన్ నారాయణ్
బి) పీ వాసుదేవన్
సి) పీవీ లక్ష్మి
డి) అనిర్బన్ సింగ్
- View Answer
- Answer: బి
51. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్(సీబీడీటీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఎల్వీ ప్రభాకర్
బి) అనిల్ కుమార్ జైన్
సి) పీసీ మోడి
డి) జెబీ మోహపాత్రా
- View Answer
- Answer: డి
52. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ)గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రజనీష్ కుమార్
బి) అతుల్ భట్
సి) పికే రథ్
డి)పైవారేవరు కాదు
- View Answer
- Answer: బి
53. మాజీ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను ఏ కార్పొరేషన్ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది?
ఎ) ఆర్బీఎల్
బి) హెచ్ఎస్బీసీ
సి) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
డి) పైవేవి కాదు
- View Answer
- Answer: బి
54. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) డాక్టర్ పీపీకే రామాచార్యులు
బి) సందీప్ కుమార్ సింగ్
సి) పవన్ అవస్థీ
డి) రమేష్ తోమర్
- View Answer
- Answer: ఎ
55. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) మొదటి మహిళా చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రోహిణి మెహ్రా
బి) రాధిక బచ్చన్
సి) వర్తిక శుక్లా
డి) హిమాన్షి సింఘాల్
- View Answer
- Answer: సి
56. కోవిడ్ -19 కట్టడిలో తమ ప్రభుత్వం వైఫల్యం చెందినందుకుగాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన యోషిహిడే సుగా ఏ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు?
ఎ) ఆస్ట్రేలియా
బి) చైనా
సి) రష్యా
డి) జపాన్
- View Answer
- Answer: డి
57. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఆశ్లేష కుమారి
బి) సుమన్ శర్మ
సి) కృతి భండారి
డి) సునీత వర్మ
- View Answer
- Answer: బి
58. మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్, క్రికెటర్ స్మృతి మంధానను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్న బ్యాంక్ ఏది?
ఎ) ఫెడరల్ బ్యాంక్
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
డి) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
- View Answer
- Answer: డి
59. ఎక్సిమ్(EXIM Bank) బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) డి సుబ్బారావు
బి) మనోజ్ రంజన్
సి) దిలీప్ శర్మ
డి) హర్ష భూపేంద్ర బంగారి
- View Answer
- Answer: డి
60. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) ఎమ్ఎన్ మిశ్రా
బి) ఎస్ఎల్ త్రిపతి
సి) రాహుల్ శరణ్
డి) కరణ్ మెహ్రా
- View Answer
- Answer: బి
61. ఏఎస్‌బీసీ(ASBC) ఆసియా యూత్ & జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2021 ఎక్కడ జరిగింది?
ఎ) బీజింగ్
బి) బ్యాంకాక్
సి) దుబాయ్
డి) సింగపూర్
- View Answer
- Answer: సి
62. ఫార్ములావన్ రేసు డచ్ గ్రాండ్ ప్రి-2021 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) మాక్స్ వెర్స్టాపెన్
బి) లూయిస్ హామిల్టన్
సి) వాల్తేరి బొటాస్
డి) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- Answer: ఎ
63. నాలుగు సంవత్సరాల కాలానికి ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ (ASF) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) విజయ్ శర్మ
బి) కమల్ మాలికోవ్
సి) పుల్లెల గోపీచంద్
డి) సైరస్ పోంచా
- View Answer
- Answer: డి
64. ఇప్పటివరకు ఎవరు పేరు మీద ఉన్న రికార్డును చెరిపేసి టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు?
ఎ) కపిల్ దేవ్
బి) సచిన్ టెండూల్కర్
సి) విరాట్ కోహ్లీ
డి) సౌరభ్ గంగూలీ
- View Answer
- Answer: ఎ
65. దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం న్యూఢిల్లీలోని క్రీడా శాఖతో అవగాహన ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎ) కోల్ ఇండియా లిమిటెడ్
బి) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
సి) ఎన్టీపీసీ లిమిటెడ్
డి) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
- View Answer
- Answer: ఎ
66. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ) సెప్టెంబర్ 6
బి) సెప్టెంబర్ 1
సి) సెప్టెంబర్ 4
డి) సెప్టెంబర్ 5
- View Answer
- Answer: డి
67. మదర్ థెరిస్సా వర్ధంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని(International Day of Charity) ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 5
బి) సెప్టెంబర్ 4
సి) సెప్టెంబర్ 7
డి) సెప్టెంబర్ 6
- View Answer
- Answer: ఎ
68. భారత ప్రభుత్వం 'ఫుడ్ ప్రాసెసింగ్ వీక్' 2021 ను ఎప్పుడు నిర్వహించింది?
ఎ) సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు
బి) సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు
సి) సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు
డి) సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు
- View Answer
- Answer: బి
69. సెప్టెంబర్ 8 న జరుపుకున్న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి?
ఎ) లిటరసి అండ్ స్కిల్ డెవలప్మెంట్
బి) లిటరసి టీచింగ్ అండ్ లర్నింగ్ ఇన్ ద కోవిడ్-19 క్రైసిస్
సి) లిటరసి అండ్ మల్టీలింగ్వలిజం
డి) లిటరసి ఫర్ ఏ హ్యూమన్-సెంట్రీడ్ రికవరీ: న్యారోవింగ్ ది డిజిటల్ డివైడ్
- View Answer
- Answer: డి
70. ఏ కంపెనీ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏటీడీ ఉత్తమ అవార్డు(Global ATD Best Award)ను గెలుచుకుంది?
A) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బి) లార్సెన్ & టూబ్రో టెక్నాలజీ సర్వీసెస్
సి) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
డి) పైవి ఏవీ కావు
- View Answer
- Answer: బి
71. బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ (BPOTY) 2021 అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
ఎ) అన్సెల్ ఆడమ్స్
బి) అలెజాండ్రో ప్రిటో
సి) జిమ్మీ నెల్సన్
డి) స్టీవ్ మెక్‌కరీ
- View Answer
- Answer: బి
72. ‘హరియాణ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్’ పుస్తకాన్ని ఎవరు సంకలనం చేశారు?
ఎ) సిద్ధార్థ్ శర్మ
బి) ధీర ఖండెల్వాల్
సి) సుభాష్ బన్సల్
డి) వివేక్ ఘాయ్
- View Answer
- Answer: బి
73. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ 400 విశ్వవిద్యాలయాల జాబితాలో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది?
ఎ) కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
బి) మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
సి) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
డి) హార్వర్డ్ యూనివర్సిటీ
- View Answer
- Answer: సి
74. ‘ఎ రూడ్ లైఫ్: ది మెమోయిర్’ అనే పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?
ఎ) సుహెల్ సేథ్
బి) రాజ్ దీప్ సర్దేశాయ్
సి) వీర్ సంఘ్వి
డి) శేఖర్ గుప్తా
- View Answer
- Answer: సి
75. కింది వాటిలో ఏ సంస్థ బెస్ట్ గ్రోత్ ఫర్పార్మెన్స్-పవర్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన డన్ & బ్రాడ్‌స్ట్రీట్-కార్పొరేట్ అవార్డు 2021ను గెలుచుకుంది?
ఎ) పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్
బి) ఎస్‌జేవీఎన్ లిమిటెడ్
సి) నెస్లే ఇండియా లిమిటెడ్
డి) టాటా స్టీల్ లిమిటెడ్
- View Answer
- Answer: బి
76. నటి తమన్నా భాటియా 'బ్యాక్ టు ది రూట్స్' అనే పుస్తకాన్ని ఎవరితో కలిసి రచించారు?
ఎ) ప్రిన్స్ రుజుత
బి) అంకుర్ వారికూ
సి) రణ్వీర్ అల్లాబాడియా
డి) ల్యూక్ కౌటిన్హో
- View Answer
- Answer: డి
77. "బుల్లెట్స్ ఓవర్ బాంబే: సత్య అండ్ హిందీ ఫిల్మ్ గ్యాంగ్‌స్టర్" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) ఉదయ్ భాటియా
బి) రవి భల్లా
సి) మయాంక్ సక్సేనా
డి) కీరత్ సింగ్
- View Answer
- Answer: ఎ
78. ఏడవ యామిన్ హజారికా ఉమెన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ అవార్డు 2021 ఎవరికి లభించింది?
ఎ) నమిత గోఖలే
బి) సుమితా ఛటర్జీ
సి) మోనిషా గుప్తా
డి) కృతి నందా
- View Answer
- Answer: ఎ