Skip to main content

Venki Ramakrishnan: నోబెల్‌గ్రహీత వెంకీ రామకృష్ణన్‌కు ‘రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’

తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్‌లో స్థిరపడిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్‌..
Venki Ramakrishnan honored with UK's Royal Order of Merit

ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక ‘రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారం పొందిన ఆరుగురిలో 70 ఏళ్ల వెంకీ రామకృష్ణన్‌ ఒకరు. సైన్యం, సైన్స్‌, కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్‌రాజకుటుంబం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:24PM

Photo Stories