Ministry of Power: కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ శివ్ నందన్ కుమార్
Sakshi Education
కృష్ణా బోర్డుకు కొత్త చైర్మన్‌గా శివ్ నందన్ కుమార్‌ను నియమిస్తూ.. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు చేసింది.
పోలవరం ప్రాజెక్టు అ«థారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్న ఆయనను పదోన్నతి ద్వారా బోర్డు ఛైర్మన్‌గా నియమించారు.
Published date : 06 Feb 2023 05:43PM