Skip to main content

Areez Khambatta: రస్నా గ్రూపు వ్యవస్థాపకుడు అరీజ్‌ ఫిరోజ్‌షా కంబట్టా కన్నుమూత

రస్నా సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీ చైర్మన్‌ అరీజ్‌ ఫిరోజ్‌షా కంబట్టా కన్నుమూశారు.
Rasna founder Areez Khambatta passes away

రస్నా ఫౌండేషన్‌ తోపాటు అరీజ్‌ కంబట్టా బెనవోలెంట్‌ ట్రస్టుకు ఆయన చైర్మన్‌ గా ఉన్నారు. 1970ల్లో రస్నా సాఫ్ట్‌ డ్రింక్‌ ప్యాకెట్లను క్రియేట్‌ చేశారు ఫిరోజ్‌షా కంబట్టా. ఆ భారతీయ పరిశ్రమలు, వ్యాపారానికి కంబట్టా ఎంతో సహకరించినట్లు రస్నా గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 05:30PM

Photo Stories