Shefali Juneja: ఐసీఏఓలో ఏటీసీ అధిపతిగా షెఫాలీ జునేజా
Sakshi Education
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ)లో వాయు రవాణా కమిటీ (ఏటీసీ) అధిపతిగా భారత ప్రతినిధి షెఫాలీ జునేజా నియమితులయ్యారు.
దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత ప్రతినిధికి ఈ హోదా లభించనుంది. ఐసీఏఓ కౌన్సిల్‌లో 1944 నుంచి భారత్‌కు సభ్యత్వం ఉంది.
October Weekly Current Affairs (Persons) Bitbank: Who has been elected as the new President of Iraq?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Nov 2022 07:08PM