Skip to main content

Fidel Valdez Ramos: ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామోస్‌ కన్నుమూత

Fidel Valdez Ramos

ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌వల్డెజ్‌ రామోస్‌(94) కన్నుమూశారు. సైన్యంలో సేవలందించిన ఆయన..కొరియా యుద్ధంలో, వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. 1986లో ఫిలిప్పీన్స్‌లో నియంత పాలనను అంతం చేసే ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1992-98 మధ్య ఫిలిప్పీన్స్‌ అధ్యక్షునిగా వ్యవహరించి, అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: ప్రసార భారతి సీఈవోగా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 07:13PM

Photo Stories